@KTRBRS Boss you are true inspiration to entire TS ,convey my best birthday wishes to KCR sir! Stay blessed always with lots of happiness and prosperity 🌹
ఉపాధ్యాయ దినోత్సవం
టీచర్ గా 5 1/2 సం.లు
ఫిజిక్స్ లెక్చరర్ గా 10 1/2 సం.లు
యూనిఫాం సర్వీసులో 13 సం. లు
1. నాడు విద్యార్థుల భవిష్యత్తు కోసం
2. నేడు ఖైదిలలో మార్పుకోసం
3. భవిష్యత్తులో save the girl child సంస్థ తరపున మెరుగయిన సమాజం కోసం.
టీచింగ్ అనేది నాడు నేడు రేపు కూడా..
#TeachersDay
#savethegirlchild
తొక్కలో పార్టీ
పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత
స్థానిక ఎన్నికల్లో నష్టం జరిగితే ఏంటి
తనను నమ్ముకున్న వారికి నష్టం కలగకుండా
తన కన్న బిడ్డను సైతం ఉపేక్షించని నాయకుడు
కెసిఆర్ ని నమ్ముకుని
లక్షలాది గులాబీ సైనికులు ఉన్నారు.
కోట్లాది అభిమానులు ఉన్నారు.
తెలంగాణే కేసీఆర్ గారి కుటుంబం.
తెలంగాణ కుటుంబ ప్రయోజనాలే కేసీఆర్ గారికి ముఖ్యం.
అందుకోసం..
తన కుటుంబ సభ్యులపై
కూడా చర్యలు తీసుకోవడానికి
వెనకాడడు మా నాయకుడు కేసీఆర్!
జై తెలంగాణ ✊🏻
చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్ర..
దాచేస్తే దాగేది కాదు హరీశ్ అన్న ఉద్యమ ప్రస్థానం…!
ఒక కార్యకర్తగా
ఒక ఉద్యమకారునిగా
ఒక నాయకునిగా
ఒక సైనికునిగా
నాటి నుండి నేటి వరకు క్రమ శిక్షణ గల కార్యకర్తగా, కెసిఆర్ శిష్యునిగా ఉన్నారు.
➡️ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాధానం చాలా క్లియర్గా ఉంది.
➡️ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణపై ఉన్న అప్పు ₹2.80 లక్షల కోట్లు అని కేంద్రం చెప్పింది.
➡️ కానీ సిగ్గులేని కాంగ్రెస్ నాయకులు ఎవరికి నచ్చినట్లు వాళ్లు 6 లక్షల కోట్లు, ఇంకోకరు 7 లక్షల కోట్లు అంటూ గాలిలో మాటలు మాట్లాడుతున్నారు.
@KTRBRS 🔥
Met our beloved leader, @KTRBRS garu today on my birthday, and I was fortunate enough to receive his blessings.
As we often affirm, we consider ourselves truly fortunate to have the opportunity to work under a leader like him 🙏
బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ @ysathishreddy గారి జన్మదినం
సందర్భంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ గారు సతీష్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు 💐
#HappyBirthdayYSR