నా టైమ్ లైన్ లో బాలయ్య,తెలుగు దేశం , నేను అభిమానించే వారి గురించి ,ఇంక నా భావాలు మాత్రమే పోస్ట్ చేయబడతాయి,అవి నచ్చని వారు "un follow" అని ట్విట్టర్ వారు అందించిన సౌలభ్యం వాడుకోగలరని మనవి..
అది రా ముండవల్లి మేటర్..20 ఏళ్ళు కాదు, ఇంకో 20 ఏళ్ళు, ఆ ముక్కు వాసన కొట్టే కోటు వేసుకుని ఎంత బిల్డప్ ఇచ్చినా, ఆ పెద్దాయన సామ్రాజ్యంలో ఒక్క ఇటుక కూడా కదపలేవు..🔥🔥
అదే మా మాజీ గుడ్డు మంత్రి అయ్య���ంటే, కోడి ఇంకా పొదగాలి, గుడ్డు పెట్టాలి, అంత చలిలో ప్రొద్దున్నే లేచి స్నానం చేయాలి, అని సాంబేరి కబుర్లు చెప్పేవాడు..పని చేసేవాడికి, పనికిమాలిన వాడికి తేడా..👍👍👍 #CognizantChoosesAP
లెక్క ముఖ్యం బిగిలు..🔥🔥🔥పెద్దాయన ఇలా లెక్కలు అడు��ుతాడు, జవాబుదారీ తనం గురించి ప్రశ్నిస్తాడు అనే ఈ ఉద్యోగుల బ్యాచ్ అంతా వైయస్ ఫ్యామిలీ కి support చేస్తుంటారేమో..😂😂😂
కాలక్షేపమే మీ సమస్య అయితే యూట్యూబ్ లో చాలా ఉచిత కంటెంట్ దొరుకుద్ది,యెబ్బే మాకు యాడ్స్ రాకూడదు, పైగా పెద్ద హీరోలు, క్రేజీ కాంబోలు కావాలి, పైసా పెట్టం, పైరసీ చేసి ఎవడో పెట్టేస్తే ఫోన్లో చూసేసి ఆహా, ఒహో బోలెడు డబ్బులు మిగిల్చాడు, దేవుడు, రాబిన్ హుడ్..🙏🙏🙏
నాకు తెల్సి చాలా సినిమా థియేటర్స్ లో 4 ఆటలు పడట్లేదు..మన దేశంలో ఏ ott సంస్థ కూడా లాభాల సంగతి ప్రక్కన పెడితే, కనీసం break even కూడా కాలేదు..అయినా కూడా సినిమా పైరసీ చేసి టెలిగ్రామ్ లో సోషల్ మీడియా లో ఒకడు ఉచితంగా పెడుతున్నాడు కాబట్టి వాడు దేవుడు, గొప్పొడు అని పొగడడం, యాక్ తూ.
అంత ప��ద్ద బహిరంగ సభలో లేడు, పోనీ నేపాల్ నుంచి రక్షించి తీసుకొచ్చేస్టే మనకి ఓట్లు వేసేస్తారని నమ్మకమూ లేదు..మన తెలుగు వారు అని మాత్రమే ఆలోచించారు..అది తెలుగుదేశం..అది చంద్రబాబు..అది లోకేష్ అంటే..👍👍👍
మన ఇల్లు, మన లోకేష్..1000 కోట్ల విలువై��� ఆస్తి పై , 3000 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ద్వారా లబ్ధి..🙌కొంతమంది ఉంటారు, 1 సెంటు స్థలం, మడ అడవుల్ని క���ట్టేసి స్థలాలు చేసివ్వడం ,అదే పెద్ద గొప్పగా చెప్పుకోవడం😂😂 #Mangalagiri #NaraLokeshForMangalagiri
👉30 years పృథ్వి కి మంచి పాత్ర దక్కి���ది..
👉 విక్రమ్, ఎస్ జె సూర్య పాత్రలు రెండిట్లో కూడా స్పష్టత లేదు
👉ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఎవరినో చంపుతాడు అనుకుంటే, మరొకర్ని చంపుతాడు, మరి ఆ ట్విస్ట్ ఎడిటింగ్ లో లేపేసారో లేదంటే part 1 ( part 2 కాదు)లో చూపిస్తారో లేదో తెలియదు..2/n
👉వీర ధీర శూర.. opening బాగుంది..
👉అన్నింటికన్నా కుటుంబం గొప్పది అన్న ఒక్క లైన్ చుట్టూ కథ రాసుకోవడం కూడా బాగుంది..
👉కానీ సినిమా చూస్తున్నామో web series చూస్తున్నామో అర్ధం కాలేదు.. విపరీతమైన సాగదీత..1/n #VeeraDheeraSoora
అప్పట్లో మరి ఈ ఆశ చాక్లెట్ రాపర్స్ బాగా సాగదీసి న్యూట్రీన్ కంపెనీ వారికి పోస్ట్ లో పంపిస్తే గిఫ్ట్ ఏదో ఇచ్చేవారు అని చెప్పేవారు, నాకైతే ఒక్కసారి కూడా రాలేదు మరి😂😂
అనగనగా ఒక బుడ్డోడు, బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని బాబు గారి దగ్గర గోల్డ్ మెడల్ తీసుకున్నాడు, అదృష్టం కలిసొచ్చి చిన్న వయసులో ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యాడు, కానీ ఈరోజు పరిస్తితి ఇది.2029 లోపు ప్రతి కుసంస్కారి లైన్ లో నిలబడి మరీ గుణపాఠం నేర్చుకోబోతున్నారు..🔥🔥