మీరు ఊరు వెళ్తున్నారా? అయితే ఏలూరు పోలీస్ LHMSను ఉపయోగించుకోండి!
ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్లో లేదా 112కు సమాచారం ఇవ్వండి.
లేదా LHMS App ద్వారా Request పెట్టండి.
మీ ఇంటి భద్రత కోసం ఏలూరు పోలీసులు ఉచితంగా CCTV ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు.
#EluruPolice
#VandeMataram 🇮🇳
A timeless tribute to the beauty, abundance and spirit of our motherland.
🎶 Join the nation in paying tribute to the song that has inspired generations.
#VandeMataram150#HarGharTiranga
@RapidoCares This is great (worst) customer service. Copy standard reply. I can see your response in FAQ. Is that why you asked the mobile number for? Very funny.
కోపంలో నోటికొచ్చిన ఏ మాటలు అయితే అనగలుగుతున్నామో
ఎంత కోపం వచ్చినా ఏ మాటలు అనకుండా ఆగిపోతున్నామో
ఇవి రెండు మన గురించి చాలా చెప్తాయి
#మాటలు#కోపం#నోరు#తెలుగు#Telugu#మనతెలుగుమాట