ప్రతిదాంట్లోనూ కే టాక్స్ (కోడెల టాక్స్ ) తప్పనిసరి .. మీరు వారిని మార్చకపోతే ఆ కోపంతో ఎంపీ గ నిలబడిన వారిని కూడా ఓడిస్తారు ప్రజలు .. ధన్యవాదాలు ..@ncbn@JP_LOKSATTA@naralokesh@JaiTDP
సార్ నమస్కారములు సత్తెనపల్లి నియోజకవర్గం లో కోడెల వారి కుమారుడు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు .. చివరకి రోడ్ పక్కన ఉన్న తోపుడు బండ్ల దగ్గర కూడా దందా వసూల్ చేస్తున్నారు .. మీరు 2019 లో కోడెలపై సీట్ ఇచ్చినచో దారుణం ఓడిస్తాము .. వైవీ ఆంజనేయులు గారు లేదంటే ఇంకెవరికైనా ఇవ్వండి ..
కోడెల గారు మాత్రం సత్తెనపల్లి లో గెలవారు ప్రజలు విసిగిపోయి ఉన్నారు .. సినిమాల్లో లాగ దందా చేస్తున్నారు ,, మరి దారుణం .. మీరు పట్టించుకోక పోతే వైసీపీ లోని అంబటి రాంబాబు గారిని దగ్గరుండి గెలిపించిన వారవుతారు .. కోడెల అరాచకాలు దండాలు అక్రమాలు భరించే ఓపిక లేదు