ఐఏఎస్ ఆమ్రపాలికి పోస్టింగ్ లేని బదిలీ
ఏపీలో విధులు నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్ కాట ఆమ్రపాలి అయిష్టత చూపుతున్నారు. గత మూడు నెలలుగా ఆమె వరుస సెలవుల్లోనే ఉండటంతో పర్యాటక శాఖ నుంచి తప్పించి, జీఏడీ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ క్యాడర్లోనే కొనసాగేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీలో చేరినప్పటికీ విధుల్లో క్రియాశీలకంగా ఉండటం లేదు!
రాష్ట్రంలో సమర్థులైన అధికారుల అవసరం ఉన్న సమయంలో, సీనియర్ ఐఏఎస్ ఇలా విధులకు దూరంగా ఉండటంపై సచివాలయ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేయడంతో ఆమె మళ్లీ సుదీర్ఘ సెలవు పై వెళ్తారా లేక ఏపీలోనే బాధ్యతగా పనిచేస్తారా?
#AmrapaliKata
Kudos to CM @ysjagan for spearheading an education revolution in #AndhraPradesh! AP has completely revamped its government school infrastructure and set a new benchmark for other states to emulate.
Watch this fantastic ground report from Araku by @SumanTvOfficial.
#YSJaganAgainIn2024
#YSJaganDevelopsAP
#WhyAPNeedsJagan
#EducationRevolution
#AndhraPradesh
Except international and very very few South Indian
Remaining all are baniya + Brahmin owns
Hard to break duopoly forever
Unless India kicks out bjp+ congress
@chaitu_724 Sr NTR meme reference 1 year back trend ayyindi
Ee madya 1 week nundi malli trend avutundi
Antha sudden ga cinema lo scene add cheyyadam kastam so munde scene petti theatre lo click avvali ani social media lo ruddadam start chesaru
Mega Mafia 💥
How effortlessly they've managed to provide a beautiful, well‑designed ramp for the President, though she could have easily managed without it.
But why the same Railways fail to provide even a basic ramp for wheelchair users like us, so we too can board and travel with dignity?