A leader who faced a crisis like COVID-19, stood by the people in every way, and gave them courage #KCR
Revanth Reddy, who has thrown in the towel even in the face of El Nino❗️
@revanth_anumula , where has the speed you show in criticizing KCR gone when it comes to solving people's problems❓
కరెంట్ సరిగా లేక.. వరి చేలకు నీళ్లు పారక.. ఎండిపోతున్న పంటలు.
గత్యంతరం లేక ఎండిపోయిన వరి చేలల్లో పశువులను మేతకు వదులుతున్న రైతులు.. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం మాదారం గ్రామంలో రైతుల దయనీయ పరిస్థితి.
@BRSparty#CongressFailedTelangana
ఇది చేతగాని కాంగ్రెస్ పాలన తెచ్చిన దుస్థితి!
కరెంట్ కోతలు, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు.. కళ్లముందే ఆరుగాలం పడిన కష్టం నాశనమవుతుంటే తట్టుకోలేక, హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో రైతు నల్లాల శ్యామ్‌సుందర్‌రెడ్డి ఏకంగా వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పోసి వరి పంటను కాపాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది.
రైతు సంక్షేమం అంటూ ప్రగల్భాలు పలికిన ర��వంత్ సర్కార్.. అన్నదాతలను నట్టేట ముంచింది. కరెంట్ ఇవ్వరు, నీళ్లు ఇవ్వలేరు.. ఇది కదా కాంగ్రెస్ తెచ్చిన "మార్పు"?
అన్నదాతల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం.
మేడిగడ్డ బ్యారేజిని కుట్రపూరితంగా ధ్వంసం చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు.
ఆరోజు పెద్ద పేలుడు శబ్దం వచ్చిందని, తర్వాతనే పిల్లర్ కుంగినట్టు గమనించామని ఏకంగా ప్రాజెక్టు ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు కాంగ్రెస్ మంత్రుల సమక్షంలోనే ఇటీవల వెల్లడించడం సంచలనం సృష్టించింది.
ఆరోజు ఇరిగేషన్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్లో ఈ పేలుడు శబ్దం గురించి చెబుతూ ఒక ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదు మీద దర్యాప్తు ఎంతవరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారూ?
కేసీఆర్ గారు మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు కట్టారు. మీరేమో మూడేళ్లు పూర్తయినా కనీసం రెండు పిల్లర్లు కూడా బాగుచేయలేకపోతున్నారు.
అందుకే అంటున్నాం..
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.
కాంగ్రెస్ తెచ్చిన కరువు అని!
కాళేశ్వరంపై ఇంత దారు��ంగా కుట్ర చేశారా..??
లిక్విడ్ బాంబులు పేల్చి పిల్లర్లు పర్రెలు పోయేలా చేశారా..??
ఇలాంటి కుట్ర ఉగ్రవాదులు కూడ చేయరు కదరా గుంపుమేస్త్రి..?
తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టే ఇంతటి అద్భుతమైన పనికిపూనుకున్నావంటే
కచ్చితంగా నీకు 3rd డిగ్రీ ఇయ్యాల్సిందే GM 🤙🤙
అసమర్థుడికి అధికారం అప్పగిస్తే... ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా ఉంది రేవంత్ వ్యవహారం
కరువు రాగానే చేతులెత్తేసిన చేతగాని సీఎంగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతాడు.
రంకెలు వేసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు @revanth_anumula
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ చేతగానితనం వల్ల వచ్చిన కరువే
మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే.
రైతులకు, ప్రజలకు భరోసా ఇవ్వడం మానేసి భయభ్రాంతులకు గురిచేస్తావా రేవంత్ రెడ్డి?
కరువు వస్తోంది.. నేనేం చేయలేనని చేతులెత్తేసేవాడా పాలకుడు?
తాగునీళ్లు కూడా ఉండవని భయపెట్టడాని���ేనా రేవంత్‌కు సీఎం పదవి ఉన్నది?
ప్రజలను కాపాడేందుకు ఎంతకైనా సిద్ధమనేవాడే కదా నిజమైన పాలకుడు?
ఇప్పుడు కేసీఆర్ సీఎంగా ఉంటే.. రేవంత్‌లాగా పనికిమాలిన, చేతగాని మాటలు చెప్పేవారా?
వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఒడిసిపట్టి.. తెలంగాణకు కరువు రాకుండా కేసీఆర్ చూసేవారు.
ముందస్తు చర్యలు తీసుకొని కరెంటు కోతలు నివారించేవారు.
ఎల్‌నినో గురించి ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెబుతున్న మీరు.. ఈ ఆరు నెలల్లో కరువు నివారణకు తీసుకున్న ముందస్తు చర్యలేంటో చెప్పగలరా రేవంత్ రెడ్డి?
కరువు ప్రకృతి సృష్టి కావచ్చు.. కానీ కరువును ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించడం, ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా?
ప్రజలను భయపెట్టడం కాదు.. భరోసా ఇవ్వాలి. నీటి నిల్వలు, విద్యుత్, ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై మీ కార్యాచరణ ఏంటి?
కరువు ��స్తుందని ఆరు నెలలుగా తెలుసని చెబుతున్నారు.. మరి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోలేదు? ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఎందుకు పెంచుకోలేదు?
బొగ్గు నిల్వలు లేవు, కరెంట్ సంక్షోభం వస్తుందని మేం మొత్తుకుంటుంటే.. ఎందుకు ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారు?
ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు మీ చేతగానితనం కారణం కాదా? ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు?
ఎల్‌నినో ప్రపంచవ్యాప్త సమస్య అయితే.. పక్కనే ఉన్న ఆంధ్రప���రదేశ్లో ఎందుకు కరువు లేదు? అక్కడ ఎందుకు నీటి గలగలలు.. ఇక్కడ ఎందుకు రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి?
కరువు పేరుతో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేమని ముందే చేతులెత్తేయడం పాలనా దక్షత కాదు.. రైతులను సంక్షోభంలోకి నెట్టడమే!
20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగాన్ని గొప్పగా చెబుతున్నారు.. అదే సమయంలో విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటున్న రైతుల గోస కనిపించడం లేదా?
బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దాన్ని కూడా తన ఘనతగా చెప్పుకునే భావదారిద్ర్యం రేవంత్ రెడ్డిది.
ఇలాంటి వ్యక్తి కరువు నుండి ప్రజలను కాపాడతారా ప్రజలు ఆలోచించాలి.
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే రాజకీయ విమర్శలు.. ఇదేనా మీ ప్రజాపాలన?
కరోనా సమయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలపై మాట్ల��డే ముందు.. నేటి కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి.
కరోనా కాలంలో కేసీఆర్ తీసుకున్న చర్యలపై ప్రపంచమంతా ప్రశంస��ు వెల్లువెత్తాయి.
వ్యాక్సిన్ అందేలా చేసి, చేయడంతో పాటు తన మాటలు, చర్యలతో ప్రజలను భరోసా ఇచ్చారు.
వలస కూలీలను కూడా తెలంగాణ బిడ్డలుగా భావించి కాపాడారు కేసీఆర్.
కేసీఆర్ చర్యలను దేశమంతా కొనియాడింది.
దాన్ని కూడా తప్పుగా చూపించేందుకు రేవంత్ దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు.
కేసీఆర్‌పై విమర్శలు చేయడానికి చూపిస్తున్న శ్రద్ధలో పావు వంతైనా రైతులకు, ప్రజలకు నీళ్లు అందించడంపై చూపి��చండి.
కరువు నివారణకు చర్యలు తీసుకోలేని రేవంత్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఎక్కడిది?
రాజకీయాల కోసం పుట్టిన గడ్డనే కరువు రక్కసికి బలిపెట్టిన ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి రేవంత్ కాదా?
ఇంతా చేసి సిగ్గులేకుండా బుకాయింపు మాటలతో ఎవరిని మోసం చేస్తావ్ రేవంత్?
నన్ను, కేసీఆర్ గారిని తిట్టినంత మాత్రాన, నా పొడుగు గురించి మాట్లాడినంత ప్రాజెక్టుల్లో నీళ్లు పెరగవు. కరెంట్ సమస్య తీరదు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు, సాగునీటి పరిస్థితి, కరువు నివారణకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడు��ల చేయండి.
ఎల్‌నినో పేరుతో ప్రజలను భయపెట్టడం, ప్రతిపక్షాలపై నిందలు వేయడం మానండి.
ప్రచార ఆర్భాటాలు పక్కన బెట్టి, కరువును ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణను ప్రకటించండి.
రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం, కూలీలకు ఉపాధి కల్పించండి.నష్టపోయిన రైతులకు పరిహారం అందించండి.
రైతులకు రైతు బీమా,పంటలకు పంట బీమా పథకాలను తక్షణ అమలు చేయండి.
ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయాలకు ���ాడుకోవడం కాదు.. ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని ఇకనైనా గుర్తించండి.
@TelanganaCMO
#CongressfailedTelangana
సాగునీటి కోసం రైతు సంగ్రామం! 🔥
రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహం..
జూరాల గేట్లు ఎత్తివేత!
వారం రోజుల��గా సాగునీటి కోసం రైతులు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలు ఎండిపోతుంటే ఇక సహించలేక.. రైతులు జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకుని తాళాలు బద్దలుకొట్టి ఎడమ కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు.
రైతులు గేట్లు తెరిచిన అనంతరం అధికారులు వాటిని మూసివేయడం.. మళ్లీ రైతులు ఆందోళనకు దిగకుండా జూరాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం.. రైతుల పట్ల కాంగ్రెస్ ��్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
రైతు పంటను కాపాడేది నీరు.. రైతు సహనాన్ని పరీక్షించొద్దు!
రైతుల ఆగ్రహ జ్వాలల ముందు నీ అహంకారం బద్దలవ్వడం ఖాయం రేవంత్!
నీ పని అయిపోయింది రేవంత్!
తెలంగాణ సమాజం నీ పచ్చి అబద్ధాలను, మోసాలను పసిగట్టింది, నీ దిగజారుడు చిల్లర మాటలను ఛీత్కరిస్తోంది.
అందుకే.. ట్యాంక్ బండ్ దగ్గర వినాయక నిమజ్జనం సాక్షిగా తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో మళ్లీ "కేసీఆర్ గారే రావాలి" అని కోరుకుంటున్నారు!
తెలంగాణ కోసం జీవితాంతం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చావును కోరుకుంటూ ఒక శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరం.
కేసీఆర్ గారు చేసిన తప్పేంటి?
🔹 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకా?
🔹 రైత���లకు రైతుబంధు అందించినందుకా?
🔹 రైతులకు సాగునీరు అందించినందుకా?
🔹 రూ.200 ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2,000కు పెంచినందుకా?
🔹 వికలాంగులకు రూ.4,000 పెన్షన్ అందించినందుకా?
🔹 ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించినందుకా?
🔹 ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, ఆసు��త్రులు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించినందుకా?
మరణాన్ని కోరుకోవడం రాజకీయమా?
చావును నిర్ణయించేది భగవంతుడు మాత్రమే. కేసీఆర్ గారి చావును కోరుకున్న వారి మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తాం.
- వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి.
అరేయ్ పాసుపండ్ల వీర్లపల్లి శంకర్,
రేవంత్ రెడ్డి చెప్పిండని
తప్పతాగి నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా..?
నువ్వు ఒక మనిషివేనా..?
గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తుండు!
కాంగ్రెస్ ఎ��్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం, దిగజారుడుతనానికి ��ిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కోలేక చావులు కోరుకునే స్థాయికి దిగజారడం మీ అసహనానికి నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు నేర్పిస్తోంది ఇదేనా?
సమాజం ముందు తలదించుకునే ఈ వ్యాఖ్యలపై తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతున్న
కాంగ్రెస్ పార్టీకి 2028లో ప్రజలు శవయాత్ర చేయడం ఖాయం!
బి ఆర్ ఎస్ ఐ అం లో ధర్నా చేయడం జరిగింది దామరగిద్ద మండలంలోనీ అంబేద్కర్ చౌరస్తా దగ్గర. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు మండల అధ్యక్షుడు సుభాష్ మాజీ సర్పంచ్ తిప్పన పాల్గొనడం జరిగింది. @SRReddyBRS@VSrinivasGoud
తెలంగాణ భవన్ లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ వేసి
వేచి చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరిండ్రు కాంగ్రెస్ మంత్రులు, మమ్మల్ని పోనిస్తలేరు.. వాళ్ళు రావడం లేదు!
సవాల్ విసిరి పారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.
విద్యాశాఖ అవినీతిపై చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
మీరే సవాల్ విసిరి మీరే చర్చకు పిలిస్తే మేం వస్తున్నాం.. పోలీసులను పెట్టి ఆపడం ఎందుకు ?
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.