రాష్ట్ర న్యాయశాఖ నూతన కార్యదర్శి శ్రీ రేండ్ల తిరుపతి, సీఎం శ్రీ కేసీఆర్ ను ఈరోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Sri Rendla Tirupati, the new Secretary, Law Department, paid a courtesy visit on CM Sri KCR at the State Secretariat on Wednesday.
Sri Tirupati expressed his gratitude to the CM for giving him the opportunity and Hon'ble CM congratulated the Secretary and wished him the best.
VRAలను గ్రూప్ 4 స్థాయికి పెంచి ఆత్మ గౌరవం నింపి తనలో కలుపుకుంటూ గౌరవం పెంచుతుంటే.
పంచాయతీ డిపార్ట్మెంట్ మాత్రo జూనియర్ పంచాయతీ సెక్రటరీ న్యూ పోస్ట్ క్రియేట్ చేయించి, 3ఇయర్స్ నుండి 4ఇయర్స్ పెంచించి,4ఇయర్స్ తర్వాత అది చాలదని మళ్ళీ పెర్ఫార్మన్స్ చూడడానికి వస్తున్నారు,ఇదెక్కడి న్యాయం
Dear sir @KTRBRS నెగటివ్ మార్కుల exam తో ఉద్యోగం లో చేరి గత 4 సంవత్సారాలు గా జాతీయ స్థాయిలో అవార్డులు తేవడం లో కీలకంగా వున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల regularisation ప్రక్రియ త్వరగా పూర్తి చేసి, మా జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూన్నాము🙏🙏
#jpsopsregularisation
@BRSHarish@EDRBRSDRBRS
On june 3-6-2023 to commemorate the telangana formation day,,raithu dinostavam celebrations by farmers at sarapaka raithuvedika cluster burgampahad mandal bhadradri kothagudem
ఉద్యోగ భద్రతపై ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవిడిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ప్రభుత్వం పై పోరాటంలో అసువులు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ఉద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ్మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
#JPS#సోనీ అమ్మ ఆత్మహత్య బాధాకరం. ఆమె 8నెలల పసిబిడ్డ తల్లి లేని అనాథ అయ్యింది. దిక్కులేని ఆమె కుటుంబానికి, అలాగే చనిపోయిన 40 పేద J/OPS కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోండి. సానుభూతితో 10 వేల JPS, OPS కుటుంబాలకు #bharosa ఇవ్వండి.