మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం #చిన్న_ముప్పారం గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు #దొడ్డి_కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతున్న #GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్...
@followers
మనల్ని శూద్ర-అతిశూద్రులుగా చైతన్యపరిచింది మహాత్మా జ్యోతిరావు ఫూలే.
వారిని ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలుగా రాజ్యాంగం ద్వారా ఒకటి చేసింది డా. బి.ఆర్ అంబేద్కర
దేశంలో 3743 కులాలను ఓబీసీలుగా ఒకటి చేసింది బీపీ మండల్.
ఆ త్యాగాలతో పీడిత-వెనుకబడిన సమాజాన్ని అధికారం వైపు నడిపించాల్సింది ఎవరు?