బీరుకు కూలింగ్ ఛార్జ్.. CM విజయ్‌కు ఫిర్యాదు
అవినీతిపై ఫిర్యాదు చేయాలన్న సీఎం విజయ్ పిలుపును అందుకున్న ఓ యువకుడు ప్రభుత్వ వైన్ షాపు అక్రమాలను ఎండగట్టాడు. షాపులో రూ.160 బీరుకు 'కూలింగ్ ఛార్జ్' పేరిట రూ.170 వసూలు చేయడాన్ని ప్రశ్నిస్తూ వీడియో తీశాడు. ఆ వీడియోను సీఎం విజయ్‌కు ట్యాగ్ చేశాడు. సదరు వైన్ షాప్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కోరాడు.
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మరో చారిత్రక మైలురాయి !!
రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ రథం సేవల ద్వారా 1 కోటి (KG) చెత్త సేకరణలు విజయవంతంగా పూర్తయ్యాయి.
ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 16 కోట్లకు పైగా చెత్త సేకరణ సేవలు ప్రజలకు అందించబడ్డాయి.
పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి ఇది మరో గొప్ప విజయగాథ.
@PawanKalyan !! @mvrkteja !! @mopr_goi
#Amaravati📍
• Tourism initiative with the development of a 'Mini Rainforest' inspired by the world famous Amazon
• Spanning 5 acres within SakhamuruPark. The project aims to promote greenery and a pollution-free environment in the future city
• Budget 17.58Cr
@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో మరో చారిత్రక అడుగు !!
తిరుపతిలో VB-GRAM-G కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా ప్రారంభించారు.
✅ గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల హామీ ఉపాధి
✅ స్థిరమైన జీవనోపాధి అవకాశాల కల్పన
✅ గ్రామీణ కుటుంబాల ఆర్థిక సాధికారతకు పెద్దపీట
ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు తొలి VB-GRAM-G జాబ్ కార్డులను పంపిణీ చేశారు.
@PawanKalyan !! @mvrkteja !! @mopr_goi
In Hyderabad, a Rapido driver dropped a woman at her destination.
After the ride, he asked for the ₹100 fare. But the woman allegedly refused to pay and started walking away while talking on the phone.
The driver followed her, politely asking for his payment and recording the conversation on his phone.
The woman allegedly got angry, abused him, and even threatened to file a false harassment case.
The driver calmly replied, **"Ma'am, please pay the fare. If there's any problem, let's go to the police station and sort it out."**
He kept recording the incident so he would have proof if any false allegation was made later.
The woman continued talking on the phone and eventually left.
A driver works hard to earn every fare. If the ride is completed, they deserve to be paid for their work.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్ సహా ప్రపంచదేశాల జేబులకు చిల్లులు పెట్టేలా కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన టోల్ వార్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. రక్షణ కల్పిస్తున్నామన్న నెపంతో ఒక్కో ట్యాంకర్ పై అమెరికా ఏకంగా 287 కోట్ల రూపాయల భారం వేయాలని చూస్తుంటే.. తాము అంతకంటే చాలా తక్కువకే రక్షణ ఇస్తామని ఇరాన్ చెబుతోంది. ఈ దేశాల పంతాల మధ్య భారతీయ రిఫైనరీలకు ఖర్చులు పెరిగి, సామాన్యుడిపై పెట్రో భారం పడే అవకాశం కనిపిస్తోంది.
#internationaletv #Internationaletvnews #Hormuz #Iran #USA #OilPrices #PetrolPrice #FuelPrice #India #MiddleEast #GlobalEconomy #CrudeOil #Shipping #EnergyMarket #BreakingNews #WorldNews #TeluguNews
KPHBలోని లులు మాల్లో గన్ కలకలం
HYD: కూకట్పల్లి KPHBలోని లులు మాల్లో గన్ కలకలం రేగింది. మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు నచ్చజెబుతుండగా, పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ జేబులో తుపాకీని చూసి అవాక్కయ్యారు. ఆ గన్‌కు లైసెన్స్ ఉన్నట్లు తేలింది. అయితే, సరైన తనిఖీలు చేయకుండా మాల్‌లోకి అనుమతించినందుకు పోలీసులు లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ఇదే కూటమి లాజిక్..!
80 శాతం పనులకు రూ.300 కోట్లు...
మిగతా 20 శాతం పనులకు రూ.206 కోట్లు..
నా ప్రత్యర్థి కోసం పని చేసిన వారికి కాంట్రాక్టులు ఇవ్వడం చాలా పెద్ద నేరం
గన్నవరం టెర్మినల్ పనుల్లో రూ.300 కోట్లలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ, మిగతా 20 శాతం పనులకు రూ.206 కోట్లు నా ప్రత్యర్థి కోసం పని చేసిన వారికి ఎలా ఇస్తారు?
ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవర్నో తిట్టినా.. పెద్ద నిజాన్నే చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో చక్కగా వివరించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.
ఇబ్బందులు ఉంటే రాజకీయాలు మానేస్తా!
ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే అసలు 'విప్' పదవిలో ఎందుకు ఉంటా? ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బందరు, విజయవాడ ఎంపీలతోపాటు నేను కూడా సహజంగానే కాంట్రాక్ట్ ఎంత అని అడిగా"
— ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
#YarlagaddaVenkatarao#APPolitics #Gannavaram
రికార్డు స్థాయిలో..💥
• పంజాబ్ లాంటి రాష్ట్రాలను అధిగమించి 11.50 లక్షల రైతుల నుంచి ధాన్యం సేకరణ
• వచ్చే ఖరీఫ్ లో 48 గంటల్లోగా రవాణ ఖర్చులను రైతులకు చెల్లించేలా ఏర్పాట్లు
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్కరణలు దేశానికి ఆదర్శం అవుతున్నాయి
@mnadendla@PawanKalyan
"సాక్షికి, జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ సవాల్..!"
నేను టెండర్ లు అడిగినట్టు నిరూపిస్తే ఐదు నిమిషాల్లో రాజీనామాకు సిద్ధం
🔥🔥🔥🔥🔥
— ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
షిద్ధమా @SakshiNews