నాయకత్వం అంటే ఒక తరాన్ని మేల్కొల్పడం.
@RSPraveenSwaero సార్ను ఆరాధించే ఒక విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ వేదికపై ఆయనను ప్రతిబింబించిన తీరు అద్భుతం. ఒక విజనరీ ఆలోచనలు సమాజంలో ఎంతటి మార్పును తీసుకొస్తున్నాయో అనడానికి ఈ ఉద్వేగపూరితమైన సందర్భమే సాక్ష్య��.
#Swaeroes
#RoleplayRSP
By the way, this is Dr. R.S. Praveen Kumar training for the Mr. India competition while serving as an IPS officer. 💪
But what do you know about that? Oh wait, I'm sorry... how would you know?
You were too busy getting booked in the 'Vote కు Note' donga case and rotting in prison! 💸😂
#AccidentalCM
సీయం రేవంత్ రెడ్డి గారు,
మీరు నన్ను ‘గుండు’ అని అవమానించినా,
‘బండ’ అని సంబోధించినా..
‘మతి’ లేని వాడని ఎగతాళి చేసినా…
నేను..
మ��దు గుండు నై
మీ దోపిడి కాంగ్రేసు దొంగల గుండెల్లో
రోజూ నిద్రపోతూనే ఉంటా…
ఖబర్దార్ 👊
జై భీం. జై తెలంగాణ
@revanth_anumula @TelanganaCMO
#TelanganaGurukulScam #ScamGress
🚨ఎకో టౌన్ పేరుతో బండరావిరాలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రయత్నాలను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.రైతుల భూములు,భూగర్భ జలాలు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అవసరమైతే సర్పంచ�� పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధం.@Vijaykandikanti
@RSPraveenSwaero
🚨ఎకో టౌన్ పేరుతో బండరావిరాలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రయత్నాలను గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.రైతుల భూములు,భూగర్భ జలాలు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అవసరమైతే సర్పంచ్ ప��వికి రాజీనామా చేయడానికైనా సిద్ధం.
@RSPraveenSwaero @Vijaykandikanti
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
కవిత కు షాక్ తప్పదా!!
TRS అనీ తం���్రి పార్టీ పేరును కాపీ కొట్టి రాజకీయలు చేద్దాం అనుకున్న కవిత దేవనపల్లి కి షాక్ ఇవ్వనున్న ఎలక్షన్ కమిషన్
TRS అనే పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపండి అనీ ఎక్కడ�� అస్సాం పేపర్లో పత్రిక ప్రకటన ఇచ్చి TRS పేరును కాపీ కొడదాం అనుకున్న కవితపై EC కి పిర్యాదు చేసిన BRS పార్టీ!!
MUST WATCH
One of the most fascinating interviews on Habit Formation by Polymath Dr Pradeep Chiluka. Watched it till the end while training in gym today💪
How to Rewire Your Brain for Success | Ft Dr.Pradeep chiluka | Politea ... https://t.co/6C5HgnC6eZ via @YouTube
BIG ALERT 🚨
I along with Former minister Sri Singireddy Niranjan Reddy ,Ex MLA Sri Jaipal Yadav will address media today.
Subject:
Debunking Lies of CM Revanth Reddy on Palamuru-RangaReddy Irrigation Schemes
Time: 1 PM
Venue: Telangana Bhavan, Hyd
Please Stay Tuned to Know the Truth. 🙏🙏🙏
మేము - మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ గారు మరియు నేను - నే��ు మీడియాతో మాట్లాడబోతున్నాం.
విషయం:
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పచ్చి అబద్ధాలను బయటపెట్టడం
సమయం: ఈ రోజు 1 గంటకు
స్థలం: తెలంగాణ భవన్, హైదరాబాద్
సత్యం మాత్రమే తెలుసుకోవాలనుకునేవారు అందరూ ట్యూన్ అయి ఉండండి.
ధన్యవాదాలు 🙏🙏🙏
రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ లో అన్నదాతల హననం అడ్డూఅదుపు లేకుండా జరుగుతనే ఉన్నది. దీన్ని అడ్డుకుంటాం 👊
ఒక వైపు రైతు బంధు, భీమా, మద్ద��ు దర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తూ, మరో వైపు రైతులకు ఉన్న భూములను కూడా బలవంతంగా గుంజుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనికి వత్తాసు పలుకుతున్నారు కొందరు అధికారులు. మీరు సంతకం పెట్టే ప్రతి ఫైలు రేపు రానున్న @BRSparty ప్రభుత్వం లో తప్పకుండా పరిశీలించబడుతుంది.
రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి తదితర హైదరాబాదు పరిసర జిల్లాలలో ఈ దౌర్జన్యం మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
దీని ��ెనక వినిపిస్తున్న పేర్లు మన ఫోర్ బ్రదర్స్ మరియు రెవెన్యూ మంత్రి వర్యులు.
HMDA రీజియన్ లో ఉన్న రెవెన్యూ యంత్రాంగం అంతా రెండు వర్గాలుగా విడిపోయింది అని అధికారులు చెప్తున్నారు. ఒకటి CM వర్గం రెండోది RM వర్గం అంట. లావాదేవీలు, పంపకాలు సరిగా జరగకపోతే వెంటనే @TelanganaACB ను ఉసిగొల్పుతున్నారు. షామీర్ పేట తహసీల్దార్ ఇటీవ��ే ACB ట్రాప్ కూడా అయింది.
ఎందుకు ఇంత లంచాలు తీసుకుంటున్నారు అని ‘కొంత మందిని’(అందరు కాదు) అడిగితే మేం లక్షలు ఇచ్చి వచ్చాం అని కొందరు చెప్తే, మరి కొంతమంది మాకు BOSS నుండి టార్గెట్ ఉంది అని చెప్తున్నారు. వాళ్ల భద్రత దృష్ట్యా పేర్లు చెప్పడం లేదు. అన్ని ఫైళ్లు సరిగా ఉన్నా ఉన్నతాధికారులు RM తో ఒక మాట చెప్పించండి అని చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఈ అవినీతి నిరోధక శాఖ (ACB) వాళ్లకు ఈ బిగ్ బాసులు ఎందుకు కనిపిస్తలేరో సమజైతలేదు!!!! ఇప్పుడు మీకు దొరుకుతున్న చిన్న చేపలకు(Accused Officers) కు లై డిటెక్టర్ పరీక్షలు చేయండి. అసలు దొంగలు దొరుకుతరు.
ఇటీవల మా బీఆరెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు కూడా పెద్దషాపూర్ 1000 కోట్ల కుంభకోణాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేశారు. వెంటనే తేలుకుట్టిన దొంగల్లా అధికారులు మేల్కొన్నారు.
మరో వైపు గతంలో రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ లు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేసి షామీర్ పేటలో పలు గ్రామాల్లో వందల ఎకరాల రైతుల భూములను ప్రైవేటు రిసార్టు లకు కట్టబెడుతున్నారు మేడ్చల్ జిల్లా అధికారులు!
బొమ్రాస్ పేట లాంటి మరి కొన్ని గ్రామాల్లో రైతుల భూములను రికార్డులు సరిగా లేవంటూ 22A (నిషేధిత భూములు) జాబితాలో చేర్చారు. ఈ గోడు ఎవరికి చెప్పు���ోవాలో తెలియక వీళ్లు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. అతి త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తాం.
వీళ్లందరికీ న్యాయం జరిగే దాకా పోరాటం కొనసాగిస్తాం ✊ లంచాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టే ఏ అధికారినీ వదలం. ఈ లాంటి వారికోసం అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, కాలాపానీ లాంటి జైలును నిర్మిస్తాం. అందులో మీ ‘బాసులకు’ ప్రత్యేక సౌకర్యాలు ఉండబోతున్నవి.
Get Ready. Pack Your Bags!
#SaveFarmersFromCongress
@revanth_anumula @INC_Ponguleti @KTRBRS @chmallareddyMLA
@TelanganaCMO @TelanganaDGP
అవును తెలంగాణ మా అయ్యల జాగీరే
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు
తెలంగాణ మా అయ్యల జాగీరే,
రేపు మా బిడ్డల జాగీరు కూడా
త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాము కానీ పైసలు ఇచ్చి లాబీయింగ�� చేసి తెచ్చుకోలేదు
తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేశాము, కానీ ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదు
– గద్దర్ కూతురు వెన్నెల
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
బాబాసాహెబ్ డా.బిఆర్ అంబేద్కర్ సాక్షిగా..
తెలంగాణ అమరవీరుల సాక్షిగా..
తెలంగాణలో రైతాంగాన్ని రక్షించుకుంటాం.
అమ్మాయిల పై జరిగే అఘాయిత్యాలను అడ్డుకుంటాం.
చదువుకునే పిల్లల పసిప్రాణాన
లను కాపాడుకుంటాం.
రాజ్యాంగబద్ధంగా రావలసిన హక్కులను పోరాడి
సాధించుకుంటాం.
అక్రమార్కుల చేతిలో అన్యక్రాంతమవుతున్న పేదల భూములను రక్షించుకుంటాం.
తెలంగాణ సహజ వనరులను సంరక్షించుకుంటాం.
తెలంగాణ లో తిరిగి కెసిఆర్ పాలన తెచ్చుకుంటాం.
మా శ్వాస తెలంగాణ.
మా వాదం అభ��వృద్ధి.
మా లక్ష్యం ప్రజాసంక్షేమం.
జై తెలంగాణ
*దయచేసి ఈ రోజు ఈ కింది ప్రతిజ్ఞ ను మీరు చేయండి. పది మంది తో చేయించండి.
🙏
Pawan Kalyan’s press address today was less of a political statement and more of a deeply frustrating display of arrogance masked as affection. For a sitting Deputy Chief Minister of Andhra Pradesh to casually cross state lines on Telangana Formation Day and announce a grand political revival feels like the absolute height of guest politics. This isn't about genuine commitment to the region; it is pure political theater. And what makes it so unbearable to watch is the sheer, deafening sycophancy of it all. You have a crowd of supporters who don't even care about the context, the logic, or the actual meaning of what is being said they just scream and cheer at every single syllable. It stops being a democratic discourse and becomes a dangerous mob mentality where blind celebrity worship completely overshadows any real conversation about public welfare. When a political gathering is just an echo chamber of unthinking noise, it genuinely becomes more alarming than constructive.
But perhaps the most infuriating and disrespectful moment of the entire spectacle was his casual, patronizing mention of Gaddar. To stand in front of a microphone and publicly list out transactional favors claiming he paid for Gaddar’s medical treatment and bought him a vehicle is sickening. Gaddar was the soul of the Telangana statehood movement. He was a revolutionary whose voice and blood fueled the fight for self-respect. To reduce an absolute icon of the struggle to a charity case is not just arrogant; it is a calculated insult. It deliberately feeds into this toxic, savior-complex narrative that the great fighters of Telangana somehow survived off the scraps and charity of wealthy Andhra actors. It strips away the dignity of the movement and proves how completely disconnected he is from the actual pulse and pride of the people here.
And then there is the desperate, forced attempt to speak in the Telangana dialect. It is completely unnatural, and frankly, it is deeply hypocritical. For decades, the Telangana dialect was actively marginalized. It was mocked in movies, punished in schools, and treated by mainstream media as something unrefined or broken that needed to be "corrected." Generations of people here were humiliated simply for speaking their mother tongue naturally. So, to watch an Andhra politician suddenly put on our dialect like a cheap costume just to score a few political points is nothing short of an insult. It doesn't come naturally to him, and it shows. If a language doesn't flow from your roots, you shouldn't butcher it for the cameras. He would be much better off just speaking in his own natural dialect rather than putting on a performance that disrespects both our intelligence and our history. Ultimately, the entire press meet was just empty noise from a leader who fundamentally misunderstands the self-respect of the land he is trying to claim. #TelanganaSelfRespect #PoliticsOfArrogance #GaddarLegacy #NoToGuestPolitics #TelanganaPride
@PawanKalyan Who are you man? In Telangana, you're just an actor, not a politician.
సినిమాల్లో హీరో కావడం వేరు...తెలంగాణ ప్రజల మనస్సులో నాయకుడు కావడం వేరు.
ఇక్కడ రాజకీయ గుర్తింపు తెచ్చేది డైలాగులు కాదు, ప్రజల కోసం చేసిన పని.
.@GhantaC గారు,
మీరు మరీ అమాయకంగా మాట్లాడుతున్నారు సార్.
మన తరం దర్శకేంద్రులు,
స్క్రీన్ ప్లేలో డిండిమ భట్ట,
పచ్చి అబద్ధాలు అల్లడం లో పరుచూరి బ్రదర్స్ ను మించిన పండితులు,
వికృతబాషా కోవిద బిరుదాంకిత
శ్రీశ్రీ
@revanth_anumula సీయం
గారి ‘శక్తిమంతమైన�� దర్శకత్వంలోనే ఈ నవనిర్మాణ సినిమా నడుస్తోంది అన్న విషయం తమరు ప్రజలకు చెప్పకపోవడం‘చాలా’ విడ్డూరంగా ఉంది!!!
దీనికి ప్రొడ్యూసర్లు ఢిల్లీ పెద్దలయితే యాక్టర్లుగా @PawanKalyan @ncbn తెలంగాణ ఐమాక్స్ థియేటర్ కు వస్తున్నారు. ఈ దుష్ట చతుష్టయానికి కర్రు కాల్చి వాత పెట్టడానికి తెలంగాణ ప్రజలు కొమురెల్లి కొండల్లో కొలిమి కాజేస్తుండ్రు.
ప్రజా కవి కాళోజీ గారి మాటలు త్వరలోనే నిజం కాబోతున్నయి. తెలంగాణ ఎప్పుడూ మా చెప్పుచేతల్లోనే ఉండాలనే దురహంకారులను ప్ర���లు చెప్పులతో తన్నే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నయి.
ఈ దశ తెలంగాణ విముక్తి పోరాటంలో మీలాంటి వారు కూడా మమేకం కావాలి. బందీఖానా వదలి బాగ్ లింగంపల్లిలో గళమెత్తాలి.
కూల్ గా ఆలోచించండి.