🙏 చిన్నారి వందన ప్రాణాలను కాపాడండి 🙏
గౌరవనీయులైన @naralokesh గారు, @PawanKalyan గారు,@A_Surendra_Babu గారు,
అనంతపురం జిల్లా, కుందుర్పి మండలం, మలయనూరు గ్రామానికి చెందిన 9 ఏళ్ల చిన్నారి వందన ప్రస్తుతం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది 💔
వైద్యులు తెలిపిన ప్రకారం, ఆమెకు Acute Necrotizing Encephalopathy of Childhood (ANEC) అనే అత్యంత ప్రమాదకరమైన మెదడు వ్యాధి వచ్చింది. ఇది చాలా వేగంగా ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన పరిస్థితి.
వైద్యుల ప్రకారం, ఆమె చికిత్సకు ఇంకా ₹8–10 లక్షలు అవసరం. ఒక నిరుపేద కుటుంబానికి ఇది భరించలేని భారంగా మారింది.
ఆడుకోవాల్సిన వయసులో… పాప ప్రతి క్షణం ప్రాణాల కోసం పోరాడుతోంది ����
దయచేసి తక్షణం స్పందించండి.
మీ ఒక్క సహాయం ఒక అమాయక ప్రాణాన్ని కాపాడగలదు 💖
చిన్నారి వందన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ…
మా మలయనూరు గ్రామస్తులు
🏥 Hospital Details:
The Bangalore Hospital
202, Rashtriya Vidyalaya Road, Bangalore – 560004
📞 080-41187600, 26562753
👨👧 Patient Father: Yugendhar
📞 9346472180
#SaveVandana #UrgentHelp #MedicalEmergency #SaveAChild
@JioCare I have ordered a Jio Air Fiber Connection on 28 th of June 2025 and it is scheduled for installation on the same day but no one turned up for installation. Then I have contacted Jio care they said that engineer updated as premises closed and mobile number switched off.
We were at home all day waiting for installation and your engineers are updating like this without providing service. Then they have re scheduled the installation to jun 30, 2025 and no one turned up for installation again and the engineer has updated the same region again.
To every Indian supporter in the stadium - make sure that our bowlers run up to a roar for every SINGLE BALL.
This team has given us 10 flawless games. Let’s give them an unforgettable one. Pull these boys over the line.
@AJIOLife Pathetic customer service....I wanted to return an item received today...when I contacted the support team they hung upon me after long hold...I don't want to buy anything on Ajio anymore....Worst customer service
@AJIOLife Pathetic customer service....I wanted to return an item received today...when I contacted the support team they hung upon me after long hold...I don't want to buy anything on Ajio anymore....Worst customer service
విధి నిర్వహణలో వీర మరణం పొందిన భారత మాత ముద్దు బిడ్డలకి జోహార్లు
హంద్వారాలో దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ అమరులైన సైనికులకి,పోలీసు సిబ్బంద���కి జనసేన పార్టీ తరపున శ్రద్దాంజలి.
#HandwaraEncounter