కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక్క ఘటననే చూస్తే అర్థమవుతోంది…
బతికున్నప్పుడు అండ దొరకలేదు…
చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
కేసీఆర్ గారి పాలనలో పేదవాడి ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా సాగాలనే ఆలోచనతో ప్రత్యేకంగా పార్థివ దేహాల తరలింపు వాహనాలను ఏర్పాటు చేశారు.
అది మానవత్వం…
అది ప్రజల గౌరవాన్ని కాపాడే సంకల్పం.
కానీ ఈ రోజు కాంగ్రెస్ పాలనలో కుటుంబ సభ్యులే మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి రావడం బాధాకరం మాత్రమే కాదు… తెలంగాణ ఆత్మగౌరవానికే మచ్చ.
ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం…
పోస్టర్లు, సభలు, యాత్రలు, హెలికాప్టర్ల కోసం ప్రజల డబ్బు వెచ్చించే ప్రభుత్వం…
అదే ప్రజలకు అవసరమైన కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటు కాదా..?
రాజకీయ ప్రతీకారాలు…
విమర్శలు…
ప్రచార హడావుడి…
ఇవే తప్ప ప్రజల కష్టాలు కనిపించడం లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి..?
తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్..ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించాలని పాలన నడిపించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు మళ్లీ అవస్థల తెలంగాణను చూస్తున్నారు.
ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “మార్పు”..?
ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీల ఫలితం..?
తెలంగాణ ప్రజల గౌరవాన్ని వీధుల్లో మోసుకెళ్లడానికేనా ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు..?
మీ అధినేతల జోడో యాత్రలకు జోరుగా బస్సులు ఇవ్వొచ్చు…
వారి ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వ వనరులు వినియోగించొచ్చు…
మంత్రులు చీటికిమాటికి గాలిమోటార్లు ఎక్కొచ్చు…
కానీ పేదోడు జీవితం ముగిసిన తర్వాత కూడా గౌరవంగా చివరి ప్రయాణం చేసే హక్కు ఉండకూడదా..?
ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు…
ఇది తెలంగాణ సమాజాన్ని కలచివేసే విషాదం
#CongressFailedTelangana
ఎన్నికల ముందు హోం గార్డులను పర్మినెంట్ చేస్తామని, వారికి పెన్షన్, హెల్త్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు.
వెంటనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పూర్తిగా
విఫలం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ అని గెలిపిస్తే
హైదరాబాద్ కే పరిమితం అని చెప్పుకోవాల్సి పరిస్థితి
ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గంలో
అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి బాసటగా నిలిచిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్కాలర్షిప్లు, స్టైపెండ్ కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థుల నుండి సేకరించిన సమాచారం మేరకు వాళ్లకు పెంచిన స్టైపెండ్ రాకుండా గత ఎనిమిది నెలలుగా మోకాలడ్డుతున్నది సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారేనని తెలిసింది!
పేద పిల్లలంటే ఎందుకింత వివక్ష తుమ్మల గారు?
మీ సొంత ఊరిలో కూడా ఈ రోజు ఏకలవ్య మోడల్ స్కూల్ పిల్లలు విషాహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. మరి మీ ఇళ్లలో ఎందుకు ఇలాంటి సంఘటనలు జరగవు??
మీ ముగ్గురు మంత్రులు వెలుగుమట్లలో పేదలను విగత జీవులుగా చేసింది చాలక మళ్లీ ఈ పేద విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు?
మీ సహచర ఉపముఖ్యమంత్రి @Bhatti_Mallu గారి భవంతికి కర్టెన్లకే 1.36 కోట్ల రూపాయలు ఖర్చు చేసినపుడు ఈ పిల్లలకు కేవలం 50 లక్షల రూపాయలు ఇవ్వలేరా?
గత మూడేళ్ల నుండి చాలా మందికి స్కాలర్ షిప్స్ కూడా రావడం లేదంట, మీ మంత్రులు అందరూ జీతాలు మాత్రం అప్పనంగా తీసుకుంటున్నారు!!!
@TelanganaCMO@BRSHarish
ఐదు నెలల నుండి సంక్షేమ గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగస్తులకు జీతాలు రాలేదు. చిరు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా రాలేదు. ఈ దసరాకు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి?బందువులు ఇంటికొస్తే ఏం పెట్టాలె వాళ్లకు?
కేవలం మీరు, మీ దగ్గరున్న బడా కాంట్రాక్టర్లు మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకొని ఆనందంగా ఉంటే చాలా @revanth_anumula గారు?
@TelanganaCMO@TelanganaCS
#TelanganaFalling
.@INCTelangana పండుగలో కూడా తెలంగాణలో పీడిస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు గాక క్షమించరు 👊
ఏ మాత్రం మానవత్వం ఉన్నా జీతాలు ఇవ్వండి.
@TelanganaCMO @revanth_anumula
సిర్పూర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించడంతో దహెగాం మండలంలోని కర్జి,అగర్ గూడ తదితర గ్రామాల్లో వెయ్యి ఎకరాల పంట మునిగిపోయింది. రైతులు బోరున విలపిస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం కనీసం రైతులను పరామర్శించలేదు,పంట సర్వే నిర్వహించలేదు,బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు.
వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి, స్థానిక బిజెపి ఎమ్మెల్యేలు ఎక్కడ దాక్కున్నారు? వెంటనే సర్వే చేసి ఎకరానికి ₹30,000 నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోండి.
@TelanganaCMO@BRSparty
ఆకలి చావుల అంచున దిందా గ్రామం.
మా భూమి మాకు కావాలని దిందా నుండి హైదరాబాద్ వరకు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి గారిని కలవాలని వస్తున్న పోడు రైతులు. ఒక నాడు కేసీఆర్ గారి పాలనలో సుభిక్షంగా బతికిన రైతులు, నేడు రేవంత్ పాలనలో బిచ్చమెత్తుతూ, దేశదిమ్మరులయ్యారు😭
వీరికేమైనా హాని జరుగుతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి కొండా సురేఖలే బాధ్యత వహించాలి.
మా భూమి మా హక్కు.
కొత్త భూమి కొట్టం... పాత భూమి వదిలిపెట్టం. ఇదే మా నినాదం.
@BRSparty firmly stands by the hundred Telangana farmers who are coming to Hyderabad ON FOOT from Maharashtra border to meet the CM @revanth_anumula in Hyderabad to avoid starvation deaths due to inhuman behaviour of forest department. So far they have walked about 250Km. It’s so heart breaking that no official or minister in Congress govt cared to speak to these farmers to understand their life and death problem!
@KTRBRS@BRSHarish@RahulGandhi@kharge@TheNaveena@IndianExpress@the_hindu@ANI@PTIofficial@jupallyk_rao@iamkondasurekha@thulasichandu1@TelanganaCS@TelanganaCMO
#LandChori #Dimda
టైగర్ జోన్ జీవో 49 రద్దు కోసం ఉద్యమించిన ఆదివాసులకు, వారికి అండగా నిలబడ్డ @BRSparty నాయకులకందరికీ జేజేలు. మన పోరాటానికి నిరంకుశ రేవంత్ రెడ్డి-కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దీన్ని పూర్తిగా రద్దు చేసి ఆదివాసులకు ఇంద్రవెల్లి స్థూపం వద్ద రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.
ఇదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల పై హక్కుల కోసం పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది.✊
#CongressFailedTelangana
మంత్రి గారికి మైండ్ దొబ్బింది వర్ష కాలం లో ఇండ్లు
మంచురు చేసి ఆగస్టు 1 లోగా ముగ్గు వేసి నిర్మించాలి అంటే పెదా ప్రజలకు ఎలా వీలు ఔతుంది ప్రభుత్వం
చెసిన ఆలస్యానికి మేము పూర్తిగా అసంతృప్తి వ్యక్తమవుతోంది రాష్ట్రంలో
@RSPraveenSwaero@TelanganaCMO@revanth_anumula@INC_Ponguleti