నా జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి వ్యక్తి మీరు.
మిమ్మల్ని కలవాలనే కోరిక కూడా ఎప్పుడూ లేదు.
ఎందుకంటే నా చిరంజీవి నాకు దొరకరు… స్క్రీన్ మీద మాత్రమే చూడగలను అనుకునేవాడిని.
కానీ ఇటీవల మిమ్మల్ని కలిసినప్పుడు, మీరు నాతో చాలా సహజంగా మాట్లాడుతుంటే…
“ఈయన నా చిరంజీవి కాదే” అనిపించింది.
ఎందుకంటే నా చిరంజీవి నాకు అందరు, నాకు దొరకరు.
ఆయన్ను చూడాలంటే సినిమాహాల్కి వెళ్లి స్క్రీన్ మీద మాత్రమే చూడగలను అనుకునేవాడిని.
అందుకే మిమ్మల్ని కలిశాను అని చెప్పుకోవడం కంటే,
ఇప్పటికీ ఎవరికైనా “చిరంజీవి గారిని కలవాలి” అని చెప్పగలిగే ఆ అభిమానిగానే ఉండటం నాకు ఇంకా ఎక్కువ ఆనందం ఇస్తుంది.
ఎందుకంటే నా చిరంజీవి నా జీవితంలో ఒక వ్యక్తి కాదు…
నా బాల్యం. నా అభిమానం. నా సినిమా ప్రపంచం.
థాంక్యూ మెగాస్టార్.
హ్యాపీ బర్త్డే @KChiruTweets గారు. ❤️🙏
Happy Birthday to our SUPER HERO @tejasajja123 ! ⭐️🔥
May your journey ahead be filled with success, happiness and countless memorable moments! ❤️🔥 Keep shining✨
#HBDTejaSajja
#Irumudi creates an ALL TIME RECORD 🔥🔥
Becomes the regional film with the highest ever hourly sale with 36.06K tickets booked in the last hour ❤🔥
Running successfully in theatres near you 🤩
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl
#IRUMUDI / #IRUMUDIKATTU
A legacy built over decades. A place in the hearts of millions. A name that needs no introduction ❤️🔥
Happy Birthday to dearest our Megastar @KChiruTweets Garu ❤️
Celebrating the man who redefined stardom and continues to rule hearts across generations. ❤️🔥
Happy Birthday to the one and only Megastar Chiranjeevi garu! 🎬✨
#HBDMegastarChiranjeevi
అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకోనీ
అభిమానించే గుండెలు మాత్రం ఇలా తమ అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు అని #PanasapalliFansAssociation నిరూపిస్తున్నారు
ఇది మెగా అభిమానులు చూడాల్సిన #PanasapalliMegaBeat
HAPPY BIRTHDAY CHIRANJEEVI SIR ❤️
We remember the progression of our school years through the titles of your films. Your films didn’t just mark an era, they marked our lives.
You are not just our cinema..... You are very big part of our lives.
The passion. The drive. The madness. The way you broke the fourth wall and connected directly with the audience..... that connection is what made cinema an emotion for all of us.
Happy Birthday to the one and only MEGASTAR @KChiruTweets garu ❤️❤️❤️
I feel genuinely fortunate to have met you and experienced that warmth firsthand. Wishing you nothing but the very best of health, happiness and many more beautiful years ahead, Sir. ❤️
#HBDMegastarChiranjeevi
Stars Birthday కి Updates ఇవ్వాలి అనే టెన్షన్ ఉండేది మేకర్స్ కి...
కానీ ఇప్పుడు #SandeepReddyVanga విషెస్ డామినేట్ చెయ్యకుండా చూసుకోవాలి అనే కొత్త టెన్షన్ మొదలయ్యింది...
#HBDChiranjeevi#Spirit