Hii motorola my mobile name was moto edge 60 fusion...the mobile automatically turned off it will not switch on..please help just 1 year before I will by tha mobile
@motorolaindia
@Moto_Support It was began 2 weaks before..hanging nd automatically switched off..nd after some time it will be switched on....now same problem repeat in 1 weak before but it was not switched on
I'm going to the service centre...they are telling to imposible to repair... motherboard was gone..
@Moto_Support Please help us to replace the mobile
I was purchased the mobile on AUGUST 18 2025
it was only one year mobile was gone without any damages..please help hus sir
@Moto_Support Tq sir actually I went to moto authorised service center in vizag neara sampat Vinayaka temple
They are checked the issue of mobile ..they are saying motherboard is gone... U r waranty was expired we r cannot to anything.
No any damages on mobile it was automatically switched off
➤ కేరళ-కోల్కతా రైలు ప్రయాణంలో ప్రయాణికుడి నరకయాతన
➤ రైలు నిండా చెత్త, దుర్వాసన.. దారుణంగా ఉన్న టాయిలెట్లు
➤ 'ఇండియాలోనే వరెస్ట్ ట్రైన్' అంటూ యువకుడి వీడియో వైరల్
➤ రైల్వే అధికారుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
➤ స్పందించని రైల్వే శాఖ.. అధికారుల చర్యల కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు
#IndianRailways #ViralVideo #TrainJourney #PublicOutrage #RTV
SVC ఆఫీస్, రాజు గారు, శిరీష్ గారు సినిమా ఇండస్ట్రీ కి, కళామతల్లి కి చాలా కంట్రిబ్యూట్ చేశారు. ఆయనకి మాట్లాడటానికి అర్హత ఉంది.
కానీ నిన్న పక్కన కూర్చొని ఆయనేంటి? సంబంధం ఉందా?
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
.@ncbn గారూ ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయ���డిపోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ��్రతి సభలోనూ ఊదరగొట్టారు. బాండ్లు సైతం ప్రతి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం.
ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? రూ.3.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా, మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా?
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి? ఉద���యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వస్తూనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హ��మీనే కదా. ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తున్నారు.
సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మా చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? మిమ్మల్ని ఎవరైనా ప���రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనీ కదా అర్థం.
ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు ఇది జంగిల్ ర���జ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుక��ట్టింది నువ్వు కాదా? 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదేకదా? మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిడులకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా?
చంద్రబాబు గారూ.. సూటిగా ఒక ప్రశ్న, మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరఫున కర్���ాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా?
చంద్రబాబుగారూ.. మీరు తప్పు చేస్తున్నారు..
అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు, భయపడుతున్నారు.
N Chandrababu Naidu garu, the way you have been conducting yourself lately clearly exposes your Government's failure and your denial of the same. Before the elections, you made countless promises just to come to power. In every public meeting, you boldly spoke about “Super Six” and “Super Seven” schemes. You even went door to door distributing bonds, misleading every family with assurances. But even after two years in power, none of the promises mentioned in your manifesto have been implemented fully, with some of them being totally ignored. Instead, you are now claiming that “Super Six” and “Super Seven” have already been fulfilled, which is nothing but a blatant lie. Unable to withstand the growing opposition from people and employees, you are taking extreme steps against those who question you. That clearly shows that you are afraid.
If the public and employees start asking questions, it simply means your governance is not up to the mark. It means the promises you made have not been fulfilled. Is it wrong to enquire about timing of implementation of the promises? Even after two years of the formation of your Government and budget for the third year being presented, is it a crime to question when you will deliver? You have contracted liabilities exceeding Rs 3.5 lakh crore. Is it an offence to ask where that money is going? When you cannot answer these questions and instead resort to vindictive actions against those who question you, Your evasive intent is clearly exposed?
What is the fault of government employees’ union president Kakarla Venkatarami Reddy? Is asking the government to resolve employees’ issues a crime? When he questioned whether the promises made to employees would be implemented, you dismissed him by invoking “Red Book governance.” What is wrong in demanding rightful dues such as pending DA, PRC, and the IR that you promised to give immediately after coming to power? These were your own manifesto promises and employees indeed have a right to qustion you on these. Everyone is observing your deceptive approach towards employees.
You behaved in a similar unjust manner in the case of CI Shankaraiah. When he stated that the Chief Minister had made false statements in the Assembly regarding the murder case of YS Vivekananda Reddy and that it caused him distress, you went to the extent of removing him from service. Is this not a clear example of authoritarian governance? When anyone questions you, you resort to vindictive actions. This again exposes your escapist attitude.
Before the elections, you promised to provide 20 lakh jobs. You assured that until people get jobs, they would receive a monthly allowance of Rs 3,000. You distributed bonds to every household making these promises. But even after two years, there are no jobs and no unemployment allowance. Instead, you are targeting people who question your Government, is this not jungle raj? You promised to double the salaries of volunteers On Ugadi 2024, but after coming to power, you dismantled the entire volunteer system, leaving around 2.6 lakh people without livelihoods. Is this not injustice?
Is it not true that, due to the pressure and harassment they were subjected to, more than 250 secretariat employees across the state have died? Mr. Chandrababu Naidu, I have a direct question. During your tenure, did AP NGOs president Ashok Babu not campaign for you in elections? Did he not solicit votes? Then why was he not dismissed? Does your government not enforce rules for your supporters, in the same manner it does for people who question you? Mr. Chandrababu Naidu, you are committing sins. That is why you are unable to confront the people and are attempting to stifle every voice that questions you.
A big salute to the team of #DhurandharTheRevenge for delivering a storm to Indian audiences.
Ranveer sir @RanveerOfficial is not just breathtaking…. He delivered an absolute masterclass on screen.
It takes conviction and fearless vision to mount a film like this and Aditya Dhar sir @AdityaDharFilms brings that strength to every frame. Using every tool at his disposal to elevate each scene to its absolute best deserves a standing ovation. This is a film that rouses your emotions and stays with you long after the end titles roll.
@ActorMadhavan sir is as effortless as ever and it was fire to watch him dominate every frame he is in.
@duttsanjay sir and @rampalarjun sir delivered solid layered performances throughout.
Shashwat Sachdev’s music hits on another level elevating every sequence and adding to the film's adrenaline.
Big big congratulations to the entire team. This one will go a long way…