చాలామంది ఆల్కహాల్ తో లివర్ కి సమస్య, అదెప్పుడో కదా జరుగుతుంది, ఇప్పటినుంచే ఎందుకు కంగారు అనుకుంటారు, కానీ ఆల్కహాల్ వలన ఎక్కువగా జరిగే నష్టం అది కాదు, ఆల్కహాల్ మత్తులో తీసుకునే దుందుడుకు (ఇంపల్సివ్) నిర్ణయాల వలన.
1. మన దేశంలో మగవాళ్లలో ఎక్కువమంది ఆత్మహత్యలు తాగిన మైకంలో చేసినవి.
2. ఎక్కువ రవాణా ప్రమాదాలు తాగిన మైకంలో జరిగినవి.
3. ఎక్కువ గృహహింస, గృహిణుల హత్యలు తాగిన మైకంలో జరిగినవి.
ఇంతేకాక తాగిన మైకంలో వాగిన వాగుడు వలన రిలేషన్ షిప్స్ దెబ్బతినడం, బ్రేకప్స్ జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, పోలీసు కేసులకు గురవడం ఇవన్నీ చాలా ఎక్కువ.
వీటిలో ఏదో ఒక్క తప్పిదమైనా చాలు జీవితాన్ని దుర్భరం చేయడానికి.
ఇక మీ ఇష్టం.
అప్పుడు మౌనం ఇప్పుడు రాద్దాంతం
ప్రతిసారీ వైసీపీ ఉచ్చులో పడి రెండు రోజులు మొరగడం టిడిపి కార్యకర్తలతో బాలయ్య బాబు ప్యాన్స్ తో మింగించుకుని మన కులపోడికి మరక అంటించడం🤮💦
Em Lucha Brathuku raa medhi @PJRaghuRanjith@baba369@Kishan_Janasena@JspBVMNaresh @ONLY4JSP @Viswa_Tweeetz 🤡
@pepparsalt9 సింహం వెళ్లే దారిలో మొదట ఒక కుక్కే మొరగడం స్టార్ట్ చేస్తుంది. ఆ తరువాత దాన్ని అనుసరించి తక్కిన కుక్కలన్ని మొరుగుతూనే ఉంటాయి.. కొసమెరుపు ఏంటంటే మొదట మోరిగిన కుక్క ఒకసారి మొరిగి కిక్కిరమనకుండా ఉండిపోతుంది. కానీ మిగతావి మాత్రం ఉరుమీద పడి మొరుగుతూనే ఉంటాయి..
@YSJ2024 అసెంబ్లీలో ఉండి ఇవే మాటలు మాట్లాడితే ఆ చెంపా ఈ చెంపా బూరెలు అయ్యే మార్గాన్ని భరతం పట్టేవాళ్ళు. అవకాశం ఉంది అని అడ్డమైన వాగుడు మీడియా ముందు మాట్లాడం కాదు. దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడు. టిక్ టాక్ చేసే వాళ్ళు కూడా టాక్ లు చేస్తుంటే.. సినిమా లు తీసేటోళ్లు ఇంకెలా మాట్లాడుతారు ??
@DrPradeepChinta నీది ఒరిజినల్ అయితే ఆయనది కూడా ఒరిజనలే.. అదే సర్టిఫికెట్టూ.. ఓరి డాటరూ నీది ఫేక్ అయితే ఆయనది ఫేకే.. మీరు పీకేది ఏమి లేదు కానీ ఒక పెగ్గు వేసుకుని అలలుయా అనుకుంటూ చిడతలు ఊపుకోండి.
@Thanos_Tweetss ఇంతకీ ఎవడు ఈడు? ఐ డోంట్ నో, యాదవ్ అని తోక ఉన్నవాడు అందరూ కృష్ణుడికి వారసులు కాదు.. నేను కూడా యాదవుడు నే.. యాదవులందురు కృష్ణుడిని కులదైవం గా కూడా పూజించరు కానీ ఇలాంటి సమయం లో మాత్రం ఊరకుక్కలు లాగా వాగుతుంటారు. ఇక్కడ కూడా కులం మాత్రం కావాలి దేవుడు కాదు. అదే కృష్ణుడు యాదవుడు కాకుంటే
@iconoclast175 ఉన్న విగ్రహాన్ని చూసి ని తాతలు తండ్రులు ఎంత జడుసుకొని ఉంటారో కదా!! ఆ ఊహే చాలు నీ ఈ పిల్లి కూతలకు కారణం ఏంటో అర్థం అవడానికి. ఏళ్ల తరబడి నీ లాంటి కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి అయినా ఆయన ఖ్యాతి ఇసుమంతైనా కూడా తగ్గలేదు.
@iconoclast175 చెప్పు లు నేను పది జతలు వాడుతా అందులో అవసరం అయితే నీలాంటి వాళ్ల కోసం తొమ్మిది వాడుతా ఎందుకు అంటే నాది కూడా తిరుపతి కాబట్టి.. నిన్న కాక మొన్న కురిసిన తొలకరి వానకు మొలిసిన ప్రతి పీతి పుట్ట కుక్కలు కూడా మొరుగుతాయి సింహాన్ని చూసి.. ప్రాణం లేని విగ్రహనికే ఇంతలా కారిపోతుంటే అసలు ప్రాణం
పెళ్లంటే భయం ఎందుకు?
భారతదేశం ఒక పెద్ద సాంస్కృతిక విప్లవానికి గురవుతోంది. ఇక్కడ విప్లవం అంటే పెను మార్పు అని గుర్తించాలి. దీనిగురించి వివరంగా చెప్పేముందు ఒకసారి పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా పదిహేను, పదహారేళ్ల కుర్రవాళ్లు, అమ్మాయిలు రిలేషన్ షిప్పులోకి వెళ్తారు. నచ్చుతారు, నచ్చకపోరు కొన్నాళ్ళకి విడిపోతారు. మళ్లీ ఇంకొకర్ని డేటింగ్ చేస్తారు. అది కొన్నాళ్లు జరుగుతుంది. ఆ తర్వాత నచ్చితే పిల్లల్ని కంటారు, పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకుని కొంతమంది విడిపోతారు, ఇంకొకర్ని డేటింగ్ చేస్తారు, వాళ్ళకున్న పిల్లలతో వీళ్ళకున్న పిల్లలతో వెళ్లి కలిసి ఉంటారు. ఇదంతా సగటు భారతీయుడికి కలగాపులగంలా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని ప్రాథమిక విషయాలు ఉంటాయి.
వీళ్ళకి వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ అలాగే బాధ్యత కూడా, చిన్నవయసునుంచే పార్ట్ టైం ఉద్యోగాలు చెయ్యటం, సంపాదించటం చేస్తారు. ఒకరితో బంధంలోకి వెళ్లేముందు వాళ్ళతో కొంత సమయం గడుపుతారు ఆలోచనలు, అలవాట్లు, లక్ష్యాలు, చివరికి లైంగిక సారూప్యం ఇవన్నీ చూసుకుని దీర్ఘకాలిక బంధంలోకి వెళ్తారు. ఒకసారి ఇందులోకి వెళ్ళాక నచ్చకపోతే ఓపెన్ కమ్యూనికేషన్లో చెప్పుకుని విడిపోతారు. ఇంకొకరితో చీటింగ్ చెయ్యాల్సిన అవసరం తక్కువ. ఈ బంధాలు పర్ఫెక్ట్ అనను, వీటిలో కూడా గృహహింస, అక్రమసంబంధాలు ఇలాంటివి ఉంటాయి కానీ ఈ బంధాల నుంచి బయటపడేందుకు స్వేచ్ఛ ఉంటుంది, చట్టాలు దానిని అనుమతిస్తాయి. ప్రభుత్వాలు ఒక జంట ఎటువంటి బంధంలో ఉన్నారని ప్రశ్నించదు, వాటిపైన ఆంక్షలు పెట్టదు.
అయితే ఇప్పటి భారతీయ యువత ఇటువంటి స్వేచ్ఛపూర్వక బంధాల్ని కోరుకుంటోంది, కానీ వాళ్లకి స్వంతగా బ్రతికే నైపుణ్యాలు లేవు అంటే ఒక ఉద్యోగం ఏదైనాగాని సంపాదించి, బాధ్యతలు పంచుకుని, మనసులో భావాల్ని మాటల్లో చెప్పగలిగిన నేర్పు ఇలాంటివి అన్నమాట. వీళ్ళు పాతికేళ్లు వచ్చినా తల్లిదండ్రుల మీద ఆధారపడటం, చిన్న ఉద్యోగాలు చెయ్యటానికి నమోషీ ఉండటం, కొన్ని ఛాందస భావాల్ని పట్టుకుని వేలాడటం ఇంకా ఉంది. దీనివలన వీళ్ళు వీళ్ళ అస్తిత్వం కోసం ఇంకొకరిపై అంటే తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నారు.
దానివలన వీళ్ళు కోరుకునే స్వేచ్ఛా జీవితం ఆమడ దూరంలో ఉంటోంది. అందువలన వీళ్ళు కొన్ని బంధాల్ని మొదలుపెట్టినా వాళ్ళ భాగస్వామితో కలిసి ఉండలేని పరిస్థితి, ఉన్నా బాధ్యతలు పంచుకోలేని పరిస్థితి. దానివలన వీళ్ళు ఈ బంధాల్ని జీవితంలో బాధ్యతలతో కూడిన ఒక దశ లాగా చూడకుండా కేవలం ఆనందాన్నిచ్చేదిగా మాత్రమే చూస్తున్నారు. దానివలన త్వరగా నిరాశకి గురవ్వటం, అలాగే ఇంకో బంధంలో ఆ ఆనందాన్ని వెతకటం చేస్తున్నారు. ఈ మధ్యలో పాతకాలపు చింతకాయ పచ్చడి చట్టాలు, సమాజపు కట్టుబాట్లు ఇవన్నీ ఈ బంధాలకి సామాజిక ఆమోదాన్ని ఇవ్వకపోవటం ఇంకొక కారణం. దీనివలన ఈ యువత బయట ఒక కనపడే జీవితం లోగుట్టుగా ఇంకో జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ విధంగా వీళ్లు ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు.
ఈ స్వేచ్ఛ లేకపోవటం వలన వీళ్ళు బంధం పొసగనప్పుడు తీవ్రమైన పరిణామాలకి పాల్పడుతున్నారు. ఉదా చావటం లేదా చంపటం. ఇది అజ్ఞానం, బాధ్యతా రాహిత్యం, అవగాహన లేమి, పనికిరాని పదునులేని చట్టాలు మొదలైన అన్నింటి పర్యవసానం. ఒకరకంగా చెప్పాలంటే బంధంలోకి వెళ్ళటానికి స్వేచ్ఛలేదు, అందులోంచి బయటకు రావటానికి స్వేచ్ఛలేదు. ఈ దశ వచ్చే పదేళ్లు ఉంటుంది. ఆ తర్వాత సమాజంలో ఒక ఏకరూపత వచ్చాక ఇది కొంత మెరుగుపడుతుంది. అప్పటివరకూ వీళ్ళకి ఈ అయోమయం తప్పదు.
ఈ అయోమయం తప్పాలి అంటే పిల్లలకి స్వావలంబన నేర్పాలి, అలాగే శ్రమయొక్క విలువని గుర్తించేలా పెంచాలి. ఏ ఉద్యోగం చేయడంలోనైనా గుర్తింపు, గౌరవం ఉన్నాయని తెలియాలి. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలదే అన్న భావన తొలగి, పిల్లలు వాళ్ల ఆస్తులు వాళ్ళు సంపాదించుకోవాలి, అలాగే దానికి తల్లిదండ్రుల ఆస్తి వారి తదనంతరం అదనం మాత్రమే అని తెలియాలి. చట్టాలు మార్చాలి. విడాకులు సులభతరం చేయాలి. దానిపట్ల ఉన్న వివక్ష తొలగించాలి. తల్లిదండ్రులు తాము చూసిన సంబంధమే చేసుకోవాలి అన్న ఆలోచన తగ్గించాలి. అలాగే పిల్లలకి వాళ్ల జీవితభాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ, నైపుణ్యాలని ఇవ్వాలి. అంతవరకూ ఈ మధ్య జరుగుతున్న తీవ్రమైన నేరాలు ఆగవు.
ఒంటరితనం భారం, జీవితభాగస్వామి ఉండటం మానసిక శారీరక ఆరోగ్యానికి ఒక భరోసా.
@MrHyperReddy ఏరా మీ అమ్మ చెప్పిందా నీకు? ఎందుకు అంటే పసిపిల్లలు అంటే ఆ టైం లో మీ అమ్మే ఉంటుంది మరి.. ఎందుకంటే ఆ టైం లో నువ్వు ఎవడి శుక్రకనం గా ఉన్నావో మరి.. అది నీ అయ్యకు కూడా తెలిసి ఉండదు ఇలాంటి విషయాలు అమ్మలే చెప్పాలి ఒకసారి అడిగి చూడు తెలుస్తుంది ని జన్మకు కారణమైన ఆ కామజన్ముడు ఎవడో అని..