📣 FREE APP Launch
Rakesh Reddy E-Classes App
🗓️ May 28 | ⏰ 10 AM
📍 IMA Function Hall, Khammam
Govt jobs preparation కోసం రూపొందించిన FREE App 📚✨
మీకు తోడుగా,
ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న!!
@RakeshReddyBRS 💖
ప్రజాస్వామ్యం గురించి పదేపదే వల్లెవేసే పార్టీలకు పూర్తిగా ఆ సోయి లేకుండా పోతోంది. పొగడ్తలకు అలవాటై పోయి చిన్నపాటి విమర్శను, మేధావులు చేసే విశ్లేషణలను కూడా భరించలేని పరిస్థితిలో పడిపోతున్నారు. @K_Nageshwar తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరున్న ప్రొఫెసర్, మేధావి, సునిశిత విశ్లేషకుడు. ఆయన విషయంలో సోషల్ మీడియా లో జరుగుతున్న దాడి ఆయా పార్టీల భావ దరిద్రానికి పరాకాష్ట. ఒక విషయం పట్ల, ఒక విశ్లేషకుడు మాట్లాడితే లేదా తనకున్న సమాచారం చెబితే అది నిజం కాకపోతే కాదని చెప్పే విజ్ఞత ఉండాలి. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, బెదిరించడం, దూషించడం వంటివి చేయడం దారుణం. ఇది అందరికీ ఎదురవుతున్న అనుభవం. అయినా సరే మీరు ఎప్పట్లాగే ఉండాలి.
We are with you.
ప్రశ్నించినివారిపై దేశ ద్రోహం కేసులు పెట్టుంచినోడు ఇప్పుడు తన దగ్గరికి వచ్చేసరికి ఆర్టికల్స్,రైట్ టు లిబర్టీ అంటూ కోర్టును ఆశ్రయిస్తున్నాడు…,🤷🏻♂️
బండి సంజయ్ ని ఎవరు ట్రోల్ చేయాల్సినవసరం లేదు అతనికతనే చేసుకుంటున్నాడు…😂😂
#ArrestBandiBhageerath
The President of India, Smt. Droupadi Murmu will present Padma Vibhushan, Padma Bhushan and Padma Shri Awards for the year 2026 at the Civil Investiture Ceremony-I to be held at Rashtrapati Bhavan on 25th May 2026.
@rashtrapatibhvn#PeoplesPadma#PadmaAwards2026
గాయపడ్డ గుండెల్లోంచి పుట్టిన కవిత్వం ఆయనది.సమాజపు చీకట్లను చీల్చేందుకు తన కలాన్నే కాగడాగా చేసిన కవి ధిక్కారం కలేకూరి ప్రసాద్. దళిత ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు. ఆయన రాసిన ప్రతి అక్షరం ఒక సామాజిక పాఠం! 💐✍️
#KalekuriPrasadVardhanthi
హైదరాబాద్ లో "OC"(రెడ్డి,వెలమ, కమ్మ,బ్రాహ్మణ) conclave
మొన్న హైదరాబాద్ లో way2news నిర్వహించింది దశాబ్దం తర్వాత తెలంగాణ ఎలా ఉండబోతుందో అనే దాని మీద conclave కాదు.... దశాబ్దం తర్వాత OC లు ఇలా ఉండబోతున్నారు అనేది చెప్పుకునే conclave అది...
ఎందుకంటే వక్తలు మొత్తం "OC" సామాజికవర్గానికి చెందిన వారే
#way2newsconclave2026 #occonclave
A new political image is taking shape in Tamil Nadu.
Rajmohan, a leader from the Dalit community and former social-awareness creator, has been appointed Education Minister in CM Vijay’s new cabinet.
For many, this moment is about more than politics - it’s about representation inside institutions that shape the future.
Tamil Nadu’s new cabinet portfolios were announced this week as Vijay officially began his tenure as Chief Minister.
#TamilNadu #VijayTNCM #jaibim
“If this incident is being discussed across the country today, it is only because of social media.
Thanks to everyone on social media who stood in support of the victim.”
– @RSPraveenSwaero
General Secretary,
Bharat Rashtra Samithi
For the first time since Independence, a Dalit leader has been appointed as Education Minister. Tamilnadu CM Vijay has appointed Rajmohan, who comes from the Dalit community, as the state's Education Minister. 🔥🔥