2011 నుండి ఉద్యోగం చేస్తున్నాము ఇప్పుడు కారణం లేకుండా తొలగించారు
రెవెన్యూ శాఖలో ఔట్ సోర్సింగ్ టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు తీసివేయడం అన్యాయం
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే.. మా కుటుంబాలను రోడ్ల మీదకి తెచ్చారు
ఔట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా 1వ తేదీనే జీతాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో నిజమే అనుకున్నాము
14 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగాల నుండి తీసేసారు
ఏ ఎన్నికలు వచ్చినా మేమే పని చేశాము, కరోనా సమయంలో కూడా మాతోనే పని చేయించుకున్నారు
– ఉద్యోగం కోల్పోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి
KCR గారు...ఓడిపోయాక
మా... "అమ్మ" అన్న ఒకేఒక మాట
తన మీద
విష ప్రచారం చేసినోడే...
విరుగుడుకై ప్రచారం చేసే రోజు కూడా వస్తుందనీ
అన్ని అర్థమైయ్యే సరికి దాదాపు 2 సంవత్సరాలు... 👍
@KTRBRS@BRSHarish👍
Hi @grok based on My Tweets I am
Which Actor Fan?
-Which Actress Fan?
-Which Cricketer Fan?
-Which guy Hater?
-Which Director hater?
-Films I Love?
-Films I Hate?
-Favourite Politician
రాష్ట్ర ప్రజలకి ప్రెసెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నువ్వు ఒక టీచర్ ని పెట్టుకుని తెలంగాణ జియోగ్రఫీ, ఇరిగేషన్ ఇలాంటివి నేర్చుకుని అప్పుడు ఇవ్వండి సర్ ప్రెసెంటేషన్.
ప్రెసెంటేషన్ ఇవ్వడం అంటే ఇవ్వని 60,000 వేల ఉద్యోగాలు ఇచ్చినం అని చెప్పే అంత ఈజీ కాదు సారూ…దానికి కొంచెం తెలివి, జ్ఞానం ఇలాంటివి కొన్ని ఉండాలి అవన్నీ మీకు లేవు అని మళ్లీ మళ్లీ రుజువు చేసుకుంటున్నారు.
@INCIndia@INCTelangana @TelanaganCMO @UttamINC@revanth_anumula
మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న పోలీసులు
వృద్ధ రైతుపై పోలీసుల దౌర్జన్యం
తన సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతును ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు, భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చాడు
సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎమ్మార్వో ఆఫీసు నుండి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ
సిరిసిల్ల సైకో కలెక్టర్ మరో సైకో చర్య
పాల డైరీ చిల్లింగ్ సెంటర్ను సీజ్ చేయించి.. పాల రైతుల కడుపు మీద కొట్టిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లక్ష మంది పాల రైతుల కుటుంబాలతో నడుస్తున్న సంస్థపై అనాలోచిత చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం కరీంనగర్ రైతు పాల డైరీ చిల్లింగ్ సెంటర్ను సీజ్ చేయించిన కలెక్టర్
గత 22 ఏళ్లుగా రైతులే ఓనర్లుగా ఉండి నడుపుకుంటున్న సంస్థ పై అక్కసు
పర్మిషన్ లేదంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, 20 వేల లీటర్ల పాలు ట్యాంక్లో ఉండగానే వచ్చి సీజ్ చేసిన అధికారులు
ప్రభుత్వం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై భగ్గుమంటున్న పాడి రైతులు
మీరు పోలీసులా రాక్షసులా!
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 3 నెలల జీతం 9 వేలు అడిగినందుకు స్వీపర్ కొడుకును పోలీసులతో నడవలేని స్థాయిలో కొట్టించిన కాంగ్రెస్ నేత
ఆమె ఓ స్కూల్లో స్వీపర్.. నెల జీతం 3 వేలు.. 3 నెలల జీతం 9 వేల చెక్కు మీద సంతకం చేయకుండా నెల రోజులు తిప్పుకొని ఇదేం అన్యాయమని అడిగినందుకు పోలీసులతో కొట్టించిన కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు పదేండ్లుగా స్వీపర్ గా పనిచేస్తున్నది
భీమమ్మకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు.. నాలుగు నెలల క్రితం భీమమ్మ కోడలు చనిపోయింది
దీంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని, నెలకు రూ.3000 జీతాన్ని కూడా ఇవ్వకుండా ఆపితే తాము ఎలా బ్రతకాలని భీమమ్మ కొడుకు ఎల్లయ్య పాఠశాల హెచ్ఎంకు ఫిర్యాదు చేశాడు
పాఠశాల హెచ్ఎం స్పందించి జీతం చెక్ రాసి, సంతకం చేయమని పాఠశాల చైర్ పర్సన్ వెంకటమ్మకు పంపగా ఆమె కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి చెప్పాడని తిరస్కరించింది
దీంతో ఎల్లయ్య తన తల్లికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్ పర్సన్ వెంకటమ్మ, కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిని అడిగాడు
మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ కు చెప్పగా.. విజయ్ కుమార్ నిజానిజాలు తెలుసుకోకుండా ఎల్లయ్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టాడు
తాను ఏ తప్పూ చేయకపోయినా ఎస్ఐ విజయ్ కుమార్ విచక్షణారహితంగా కొట్టాడని.. ఎస్ఐ విజయ్ కుమార్ పై, కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఏడుస్తూ తన ఆవేదన తెలిపాడు
బ్రేకింగ్ న్యూస్
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లో గోడల మీద అతికించిన పోస్టర్లు చింపేస్తున్న DRF హైడ్రా సిబ్బంది
బీజేపీ లాంటి మిగతా పార్టీల వాళ్ళు వేసిన పోస్టర్లు వదిలేసి కేవలం కేసీ ఆర్ పుట్టినరోజు పోస్టర్లు చింపిన DRF హైడ్రా సిబ్బంది