@ukysrcp నా పేరు సురేష్ కుమార్ రెడ్డి నేను వైయస్సార్సిపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హిందూపురం నియోజకవర్గం దయచేసి మి నియోజకవర్గ స్థితి గతులను తెయజేశే అవకాశం అల్పించాలని మనవి
ఈ సినిమాలో పృధ్వి పాత్ర ఎంత కనీసం బడ్జెట్ లో అతని షేర్ ఎంత మీ సినిమా లోని పాత్ర దారులను మీరు కంట్రోల్ చేయలేకపోతే ఎలా @DilRajuProdctns గారు అనికి సోంత అభిప్రాయాలు వాటిని ఏ Press Meet లోనో మాట్లాడకోమనండి ఇలా మీ సినిమా ని ముంచడం ఏమిటి
@DilRajuProdctns గారు సినిమాని సినిమాగా చూద్దాం అనుకొనే మాలాంటి వాళ్ల మనసులను గాయపరుస్తూ ప్రుద్విరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ మీ సినిమా కొంప ముంచాయి @AlwaysRamCharan గారన్న @KChiruTweets గారన్న అభిమానించే మా లాంటి వారు సినిమాని ద్వేషించే లా చేశారు ప్రుద్వీ

ఈ చిన్నారుల భవిష్యత్తు కోసం వారి పేరు మీద ఒక్కరికి కొంత మొత్తం ముఖ్యమంత్రి గారి ద్వారా ఫిక్సెడ్ డిపాజిట్ రూపంలో ఆర్థిక సాయం చేయాలని మనవి దయచేసి ఈ దశగా ఆలోచించాలని కోరుతున్నా
#CMCares
ఆ అమాయకపు పసి బిడ్డలను చూస్తే చాలా బాధేస్తోంది.
ప్రాణం కన్నా ప్రేమించే కన్న బిడ్డల్ని అనాధలను చేసి, పేగుబంధాన్ని తెంచుకుని ఆ తల్లి వెళ్ళిపోయిందీ అంటే, ఆమె పడ్డ మానసిక క్షోభ భరించలేనిది.
పగవాడికి కూడా ఆ కష్టం రావద్దు.
ఆ పిల్లలను ఆదుకోవడమే నివాళి.
ఈ విషాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాం 🙏🏻
Heart wrenching to witness the pain of two little kids standing helplessly with folded hands in front of their mother’s body. Will take the issue to our Hon’ble CM @ysjagan sir’s notice. With a heavy heart we pray for sister Geetanji’s soul to rest in peace.
#JusticeForGeethanjali
#YSJaganCares

ఈ ఫోటో చూసి ప్రతి సారి నా కడుపు తరుక్కుపోతోది నా జీవితంలో నా ఆగర్బ శత్రువుకి కూడా ఇలాంటి కష్టం రాకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూన్నా, ఆ చిన్నారులను చూసిన ప్రతిసారీ నా కళ్ళు చెమరుస్తున్నాయి, ఈ పాపానికి కారణం అయిన ప్రతి ఒక్కరూ వారి జీతలో పురుగులు పడి చస్తారు ఇది నా శాపం 😭😭😭
ఆ అమాయకపు పసి బిడ్డలను చూస్తే చాలా బాధేస్తోంది.
ప్రాణం కన్నా ప్రేమించే కన్న బిడ్డల్ని అనాధలను చేసి, పేగుబంధాన్ని తెంచుకుని ఆ తల్లి వెళ్ళిపోయిందీ అంటే, ఆమె పడ్డ మానసిక క్షోభ భరించలేనిది.
పగవాడికి కూడా ఆ కష్టం రావద్దు.
ఆ పిల్లలను ఆదుకోవడమే నివాళి.
ఈ విషాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాం 🙏🏻
Heart wrenching to witness the pain of two little kids standing helplessly with folded hands in front of their mother’s body. Will take the issue to our Hon’ble CM @ysjagan sir’s notice. With a heavy heart we pray for sister Geetanji’s soul to rest in peace.
#JusticeForGeethanjali
#YSJaganCares
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ @HariKrishnaCMO గారు అమెరికా లోని న్యూయార్క్ నగరం లో జరిగిన ప్రతిష్టాత్మక ఎక్సిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి గా పాల్గొని మన రాష్ట్రంలోని టూరిజం అవకాశాలగురుంచి మరియు మన రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధి కోసం చేస్తున్న కృషి గురుంచి ప్రపంచదేశాల విశిష్ట అతిధులకు వివరించడం జరిగింది. ఈ వేదిక ద్వారా ప్రపంచదేశాల అతిధులను మన రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించడమైనది!
ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో!
వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట!
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తారట! మళ్లీ జన్మభూమి కమిటీల్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి, పెత్తందారులకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే పాత పద్ధతికి శ్రీకారం చుడతారట!
ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయండి… మనకి ఎలాంటి వ్యవస్థ కావాలి అని!
ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై నీచమైన మాటలతో విరుచుకుపడుతున్న కొంతమంది రాజకీయ నాయకులకి ఏవిధంగా బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయించండి.
మహానేత డా. వై. యస్. రాజశేఖరరెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా చిలమత్తూరు మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది
👍రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ.ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో అందజేత.. 365 చ.అ, 430 చ.అ ఇళ్లకు ముందస్తు వాటాలో 50% రాయితీ.
👍జగనన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల పేదలందరికీ ఇళ్ల నిర్మాణం,మౌలిక వసతులపై చేసిన వ్యయం,ఇప్పటికే అందించిన 30.6 లక్షల ఇళ్ల పట్టాల విలువ మొత్తం కలిపి ₹1,66,700 కోట్లు.
#CheppadanteIsthadanthe
#APTidcoHouses #CMYSJagan #APTidco
Happy #Birthday to @tarak9999 నిండు నూరేల్లు ఆయు ఆరోగ్యాలతో ఇలాంటి జన్మదినోత్సవాలు ఏన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకొంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తారక్ గారు
నా విధానం ఇది నాకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు ఫలానా పని చేస్తా, నా పార్టీ @JanaSenaParty పార్టీ విధానం ఇది అని చెప్పి ప్రజా క్షేత్రంలోకి వెళితే ప్రజలు ఓట్లు వేసి ఆదరిస్థారు @PawanKalyan గారు అంతే కాని వేరే వారి మీద పడి ఏడిస్తే నీకు మిగిలేది 2019 దే