మాక్సిమం ఈ నెంబర్ ఏ ఫైనల్... కంగ్రాట్స్ @ncbn గారు @PawanKalyan గారు
Note : ఎనాలిసిస్ పెర్ఫెక్టుగా చేసేరు.. ముసుగులో గుద్దులాట లాగా, 90 లు 100 లు ఇవ్వలేదు.. క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది.. ఈ ట్వీట్ పిన్ చేసి పెడుతున్నా.. జూన్ 4 న కలుద్దాం.. ప్రజాభీష్టం ఇదే
@sairaaj44@Lokeshsays_ ఇన్ని చెప్పినా ఇంకా మీరే కరెక్ట్ అనుకుంటున్నారు చూడు.. అది బాగుంది.. U r mosr biased.. ఈ సినిమా కి మీకు లెక్క ముట్టలేదు అని అర్ధం అయ్యింది... ఇండస్ట్రీ బ్యాచ్ ఈ విషయం లో మీ మీద చాలా విమర్శలు చేసేరు.. మీ అభిప్రాయం??
Monday
Day4
morning show
Srikakulam
surya mahal full
Gajuwaka srikanya full
Tagarapuvalasa sapthagiri almost full (less than 10 tickets drop)
Vizag town jagadamba & sarat 80%
#LENIN