ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు న��ోదు
సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డి భార్య విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
తన పట్ల విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ సీఐ అనుచితంగా, అమానుషంగా ప్రవర్తించాడని ఫిర్యాదు
దీంతో బొబ్బిలి సీఐ శ్రీనివాస రావుపై కేసు నమోదు చేసిన సరూర్నగర్ పోలీసులు
చేతులెత్తేసిన పవర్ స్టార్?
ముందు PK CM అవ్వాలి అనుకునే వాళ్ళకి క్ల��రిటీ ఇచ్చాడు
ఇప్పుడు PK ఉన్నాడు లే బాబు చేత హామీలు నెరవేరుస్తాడు అని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి సున్నం పుసేసాడు
50 ఏళ్ల పెన్షన్ గోవిందా
కాపు నేస్తం గోవిందా
మిడిల్ క్లాస్ ఆశలు గోవిందా🙏🏻
పవర్ లేని పవర్ స్టార్💔
బ్రేకింగ్
వైఎస్ జగన్ ను కలిసి అమరావతి రైతులు తమ బాధలు చెప్పుకున్నారు
అవసరం లేకపోయినా ప్రభుత్వం భూములు సేకరిస్తోంది
ఇది అన్యాయమని అమరావతి రైతులు జగన్ కు చెప్పుకున్నారు
ప్రభుత్వం దుర్మార్గంగా భూములు లాక్కుంటోంది
రైతుల భూముల్లో మట్టి తవ్వుకుని అమ్ముకుంటున్నారు
రైతుల ఆహ్వానం మేరకే పరిరక్షణ కమిటీ వెళ్లింది
అమరావతి అక��రమాలు బయటకు రావొద్దని బాబు, లోకేష్ కుట్ర
అమరావతి అప్పులు, అవినీతి, దోపిడీ బయటకు రాకుండా కుట్రలు
-పేర్ని నాని
🚨 #TDPGoons
రాజధాని ప్రాంత రైతుల కోరిక మేరకు ఉండల్లి గ్రామానికి వెళ్లిన వైయస్ఆర్సీపీ నాయకులు, సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీపై టీడీపీ గుండాలు దాడి
వాహనాలపై రాళ్లు, కోడిగుడ్లతో గూండాల్లా తెగబడ్డ టీడీపీ
టీడీపీ దాడిలో వాహనాలు ధ్వంసం.. పోలీసులపైనా దాడులు, పోలీసులకు గాయాలు
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కొన్నిరోజులుగా ఉద్యమిస్తున్న పెనుమాక రైతులు
టీడీపీ కార్యకర్తల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు
కానీ.. పోలీసులపై తిరగబడి రాళ్లు రువ్విన టీడీపీ గూండాలు. దాంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఒక పోలీసు
మొన్న పోలీస్ కానిస్టేబుల్ షర్ట్ పట్టుకున్నప్పుడే టీడీపీ కార్యకర్తని తగిన విధంగా శిక్షించి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా @ncbn ?
#YSRCPForFarmers
#SadistChandraBabu