The only political party in the history of Indian politics that releases Pakistani terrorists and detains Indian students 🤦🤦
Release Dipke, Ranka, Rathee !!
@HydForum ఇది పూర్తిగా అబద్ధమైన వార్త... సాయి పల్లవి ధృవ రాతి అరెస్ట్ పైన స్పందించలేదు.. పోస్ట్ పెట్టలేదు... ప్రెస్ నోట్ ఇవ్వలేదు.. ఏ న్యూస్ కి చెప్పలేదు... శుద్ధ అబద్ధపు వార్త ఇది
@edolendi న్యూస��� రాగానే... ఓ హడావిడి చేస్తారు... అసలు నిజమెంతో ఎవరికి తెలియదు... వార్తలు మొదట్లో గుప్పుమంటాయి.. ఆ తర్వాత అందులో నిజాలు బయటపడతాయి... అప్పుడు మాట్లాడుకుంటే బాగుంటది