Disappointed with the service provided by you. I’m struggling to get assistance to update my insurance details from last 10days. I sent many emails, I didn’t get the response. In WhatsApp I connected the agent is asking me to wait. Not sure how many days I need to. @NICLofficial
తెలంగాణలో ఇజ్జత్ తీసుకున్నది చాలక
హర్యానాకు పోయి పరువు తీసుకున్నవా డ్రామారావ్?😂
విన్నవుగదా హర్యానా యూనివర్సిటీ విద్యార్థి ఏం అడిగిండో..
విజయశాంతి, ఆలె నరేంద్ర, గాదె ఇన్నయ్యలాంటోళ్లను మీ అయ్య నమ్మించి మోసం చేసిండని, కొంచెం పేరురాంగనే వదిలేసిండు అని వాళ్లకు కూడా తెలిసిపోయింది..
థూ.. అసొంటి బతుకులు మీవి..
మీ ఘనకార్యాలు హర్యానా విద్యార్థులకు కూడా
తెలిసినయి ఎంత 420 గాళ్లో కదరా మీరు..!
@KTRBRS@BRSparty@INCTelangana@BJP4Telangana
Hyderabad | Photos released by the Telangana government of BRS protest outside the State Assembly on Monday (6th September).
BRS leaders were protesting against the Congress-led state government, alleging that it had failed to fulfil its election promises even after completing 1,000 days in power.
హరీషు... 😂😂😂
ఆంధ్రా వ్యాపారులతో హరీష్ రావు కుమ్మక్కై చేస్తున్న పాల వ్యాపారాన్ని బయటపెట్టగా.. వెబ్సైట్ తీసేసిన హరీష్ రావు కంపెనీ Milchymilk...
బండారం బయటపడగానే ఇజ్జత్ పోతుందని వెబ్సైట్ తీసేసినవా హరీష్?
రాజకీయాలకు తెలంగాణ సెంటిమెంట్.. వ్యాపారానికి ఆంధ్రోళ్లని బాగా వాడుకుంటున్నవ్.
KTR BRS : తెలంగాణాకి వచ్చి పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోము.
KCR BRS : ఒక పేట కోసమో, ఒక గల్లీ కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు BRS పార్టీ.
#Telangana#Andhrapradesh#brs#tdp#congress
పవన్ కళ్యాణ్ గారు అన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాదు టిల్లు అన్న! సభలను అడ్డుకుంటాం అని బెదిరించిన వారిని మాత్రమే 'నీ అయ్యా జాగీరా' అన్నారు. కాబట్టి అరకొర జ్ఞానంతో, సగం సగం విషయాలతో మాట్లాడి నవ్వులపాలు కాకుండా.. ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు @KTRBRS ! 👍
Today will be remembered forever as a Red-letter Day in Indian History, when under the leadership of Shri @RahulGandhi Ji, Leader of Opposition, Lok Sabha, and Shri Mallikarjun @kharge Ji, united all democratic forces and opposition leaders in adverting a national disaster.
I thank leaders of various allied parties who united and stood steadfast under fire to defeat these black bills, including Thiru MK Stalin garu, Ms Mamata Banerjee Ji, Shri Akhilesh Yadav ji, Shri Sharad Pawar ji, Shri Uddhav Thackeray Ji , Shri Lalu Prasad Yadav ji, Shri Hemant Soren ji, Shri Farooq Abdullah Ji, Shri Naveen Patnaik ji, Shri Arvind Kejriwal ji, and the leaders of the Communist parties, among others.
Jai Hind!
#Delimitation