@TeenmarMallanna
వరంగల్లో ఒక లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం కోసం ఆమె ఎంత కష్టపడిందంటే, చిన్న బిడ్డను చూసుకుంటూనే చదివి సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు అర్థాంతరంగా జీవితాన్ని ముగించుకుంది.
@Rakesh_Offcl Believed Govt Job
She had a little kid while preparing for constable Exam
Her community Vaisya(Komati) don't love to join as a constable. But for her family difficulties made to join.
Now all her struggles end with harassment and Suicide.
#justiceforsangeethasadu
@urstrulyMahesh Sir please support Baby To Recover Frm Brain Tumor
My name is Rakesh Seepathi and I am here to raise funds for my son Maithrey is 1 year old and lives in Warangal suffering from Brain Tumor for the past few weeks receiving NICU Care at AIG Hospitals Hyderabad.
కాకతీయ యూనివర్సిటీలో నక్సలైట్లు జాతీయ జెండాను దింపి నల్ల జెండాలు ఎగరేసి అవమానపరిస్తే అదే చోట తిరిగి జాతీయ జెండాను ఎగురవేసి నరహంతక నక్సలైట్ల చేతిలో అమరుడైన సామ జగన్మోహన్ రెడ్డి అన్న నీకు జోహార్లు 🙏
#SamaJaganMohanReddy#Telangana#Warangal#JoharSamaJaganAnna