“In his crown with jewels, with #Varanasi coming, #RaoBahadur will also be one. Collaborating with him gives a proud feeling as well as a great responsibility” - Sharat
“I always feel we’re blessed” - @anuragmayreddy#MaheshBabu | @GMBents
#SuperSubbu Review By @NizamBOfc
కత్తి మీద సాములాంటి సబ్జెక్ట్ అయిన సెక్స్ ఎడ్యుకేషన్‌ని ఎక్కడా గీత దాటకుండా, అసభ్యతకు తావివ్వకుండా చాలా చక్కగా చూపించిన సిరీస్ #SuperSubbu.
ఇప్పటికీ చాలా పల్లెల్లో సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అలాంటి అంశాన్ని వినోదాత్మకంగా, అదే సమయంలో ఆలోచింపజేసేలా చెప్పడం ఈ సిరీస్ ప్రత్యేకత. సందేశం బలవంతంగా చెప్పాలనే ప్రయత్నం చేయకుండా, కథలోనే సహజంగా కలిపిన తీరు బాగా నచ్చింది.
ఫస్ట్ ఎపిసోడ్‌లోనే సందీప్ కిషన్, మురళీ శర్మ పాత్రల పరిచయం చూస్తే మన చుట్టూ ఉన్న సమాజమే కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ తర్వాత కథ పల్లెటూరికి షిఫ్ట్ అయ్యాక ఇంకాస్త కనెక్ట్ అవుతుంది. తెలంగాణ వాతావరణం, లొకేషన్స్, అక్కడక్కడా వినిపించే తెలంగాణ యాస కథకు మంచి నేటివిటీ తీసుకొచ్చాయి.
టెక్నికల్ గా బలంగా ఉంది,విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యాయి.
సందీప్ కిషన్ అయితే సూపర్. ఎక్కడా హీరోయిజం చూపించకుండా మన ఇంట్లో ఉండే అబ్బాయిలా, మన ఫ్రెండ్‌లా, మన అన్నలా ఎంతో సహజంగా పాత్రలో ఒదిగిపోయాడు. మిథిలా పాల్కర్, మురళీ శర్మతో పాటు ప్రతి ఆర్టిస్ట్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మొత్తంగా #SuperSubbu నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ ముందుకు సాగే మంచి ఫీల్-గుడ్ సిరీస్. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను ఇంత బ్యాలెన్స్‌గా హ్యాండిల్ చేసినందుకు టీమ్‌కు అభినందనలు.
@sundeepkishan #SandeepKishan
Not Varanasi.
Not Spirit.
Not Dragon.
#Vishwambhara is currently leading BookMyShow with 2.15 Lakh interests. 🔥🔥🔥🔥
One strong piece of content is all it needs, and the BOSS could be on course for another HUGE BLOCKBUSTER after #MSVP 🔥🔥
#SuperSubbu - Entertainer👍
Movie is a fun rural entertainer with a fresh concept, clean humor and heartfelt emotions that keep the series engaging throughout.
#SundeepKishan shines with a natural performance backed by relatable characters & an entertaining narrative. Despite a slightly stretched pace in parts it’s an enjoyable feel good watch.
OTT : #SuperSubbu Review
తన కెరీర్లో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్లలో ఒకటి అందించాడు #SundeepKishan. సుబ్బు పాత్రలో అతని అమాయకత్వం, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ సహజంగా మెప్పిస్తాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తన భుజాలపై సిరీస్‌ను మోశాడు.
మల్లిక్ రామ్ సెన్సిటివ్ టాపిక్‌ను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కామెడీ, ఎమోషన్, సోషల్ మెసేజ్ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే చివరి ఎపిసోడ్స్‌లో కథ కాస్త నెమ్మదించడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం చిన్న మైనస్.
మొత్తంగా, #SuperSubbu ఒక ఎంగేజింగ్ ఫ్యామిలీ కామెడీ-డ్రామా. ఈ వీకెండ్లో తప్పకుండా చూడదగ్గ ఓటీటీ సిరీస్.
If everything goes as planned and #TOXIC releases on schedule without any delays, then #Yash starrer may become South India's biggest opener of 2026, surpassing #PEDDI. 🔥🔥🔥
With just a few hours left for the Special Premieres,
We're wishing the sensational team of #Nagabandham a BLOCKBUSTER as humongous as their film 🎉🤞
Being part of a film of this epic scale and collaborating with such ambitious people has been an unforgettable experience. Here's to celebrating a massive blockbuster together and many more incredible journeys ahead ❤️
#AbhishekNaama #KishoreAnnapureddy @Nishithareddy85@nikstudiosindia@AbhishekPicture@ViratKarrna@NabhaNatesh@DakshaOfficial@Ishmenon