Reviewed the preparations for the inauguration of Alluri Sitarama Raju International Airport, Bhogapuram. Ensuring comprehensive medical preparedness and seamless coordination ahead of this landmark occasion, alongside Hon’ble Health Minister Shri @satyakumar_y and Hon’ble Minister for Revenue, Registration & Stamps Shri @SatyaAnagani
#AlluriSitaramaRajuInternationalAirport #BhogapuramAirport #PMModi #AndhraPradesh #InfrastructureDevelopment #ViksitBharat
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, విశాఖపట్నంలో నిర్వహించిన విశాఖపట్నం పార్లమెంట్ సమాచార సేకరణ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొనతాల రామకృష్ణ గారికి నా దరఖాస్తును సమర్పించడం జరిగింది.
జై జనసేన! ✊
@PawanKalyan@JanaSenaParty
ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొనేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాద పూర్వకంగా తోటి జనసేన నాయకులతో కలిసి ఘన స్వాగతం పలకడ��� జరిగింది.
@JanaSenaParty
@APDeputyCMO
#AUMegaFest2026
జనసేన పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 49వ వార్డులో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో
డా. బొడ్డేపల్లి రఘు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉషా కిరణ్ గారు, సంకు వెంకటేశ్వరరావు గారు, వార్డ్ అధ్యక్షుడు శ్రీధర్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#JanasenaFormationDay #JSPFormationDay
#AdminPost
The Day. The Man. The Promise.
జనసేన లేకుండా తెలుగు రాష్ట్ర���ల రాజకీయాలు ఉండవు.
అతనిది కోట!!! @PawanKalyan
Thanks to everyone for being a part of this incredible journey..
Jai Hind! 🇮🇳
#JSPFormationDay
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభ��ంచారు.
•సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు.
•పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు.
•150 మందితో పార్టీని ప్రారంభించాం. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేలు నమోదు చేశాం. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు.
•పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యం. అలాంటి వారే పార్టీకి అవసరం.
•ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలు చేసినవారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదు - గౌరవ ��ప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
• గతంలో తిరుమల పర్యటనకు వెళ్లినప్పుడు చాలా మంది ఇక్కడ తప్పు జరుగుతుంది అని నా దృష్టికి తెచ్చారు.
• తప్పు జరుగుతుంది సరిదిద్దుకోండి అని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు.
• kG నువ్వుల నూనె కూడా రాణి ధరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా వస్తుంది? ఎక్కడో తప్పు జరుగుతుంది అని గ్రహించి గత @YSRCParty ప్రభుత్వం, TTD పాలకులు చేసిన తప్పులకు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేశాను.
• SIT విచారణలో అసలు నెయ్యిలో నెయ్యి లేదు అని స్పష్టంగా అదొక కెమికల్ నెయ్యి అని తేల్చింది.
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard