రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ప్రజలను కలిసి వారికి అందుతున్న పథకాలపై ఆరా తీశారు. కరపత్రాలు పంచి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనారోగ్యంతో ఉన్న తెలుగుదేశం కార్యకర్త ఇంటికి వెళ్లి "మీకు అండగా నేనున్నా" అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా KSS నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి నాయకుడు వారంలో కనీసం 3 రోజులు *ఇంటింటికీ తెలుగుదేశం* కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై రెండేళ్ల సుపరిపాలనపై వారికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
బొండా ఉమా వ్యాఖ్యల పై సీఎం చంద్రబాబు గారు సీరియస్.. 🔥🔥🔥🔥
వచ్చే elections లో టిక్కెట్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి. అప్పుడు తెలుస్తుంది పార్టీ విలువ.
పార్టీ లేకపోతే జీరో ఇలాంటి వాళ్లు. పదవులు అనుభవిస్తూ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది.
పార్టీ కంటే జగన్ డైరక్షన్ లో టిడిపి ఓటమి కోసం చివరి నిముషం వరకు పనిచేసిన ముద్రగడ ఎక్కువైపోయాడు ఈయనకు. కాపుల్లో అలజడి మొదలైంది అంట .
ఎవరికి అంబటి రాంబాబు కి, బందరు నాని కి, నీకా అలజడి మొదలైంది? YCP లైన్ లో మాట్లాడుతున్నాడు ...
అంబటి రాంబాబు చంద్రబాబు గారి గురించి ఏమి మాట్లాడాడో తెలీదా , అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించిన వాళ్ళ లో రాంబాబు వున్న సంగతి తెలీదా ...
బెజవాడ సెంట్రల్ టిడిపికి గట్టి పట్టున్న సీటు.
ఇతని కంటే మంచి candidate లు, అర్హులైన candidate లు చాలా మంది దొరుకుతారు .
Prayers for #Balayya@megopichand ఆధ్వర్యంలో, Balayya ఆరోగ్యం కోసం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు ఉదయం 8 AM నుంచి బెంగళూరులోని కంబాలిపుర, హాస్కోటేలో ఉన్న కాటేరమ్మ దేవాలయంలో 18 మంది వేద పండితులతో Maha Homam & Yagam.
Prayers for #Balayya@megopichand ఆధ్వర్యంలో, Balayya ఆరోగ్యం కోసం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు ఉదయం 8 AM నుంచి బెంగళూరులోని కంబాలిపుర, హాస్కోటేలో ఉన్న కాటేరమ్మ దేవాలయంలో 18 మంది వేద పండితులతో Maha Homam & Yagam.
NBK's second innings isn't just successful - it's rewriting the rulebook.
When senior superstars are struggling to match his momentum, comparing anyone else's future legacy to Balakrishna's dominance feels premature.
#NBK#Balakrishna#Tollywood
బాలకృష్ణ గారి గురించి NUDA చైర్మన్ @Kotamreddy_TDP పొర్లుదండాలు చేపటడం జరిగింది. గుండెకి రెండు స్టంట్స్ వేసిన ఆయన దానిని సైతం పక్కన పెట్టి చేసారు 🫡🙏
పదవులు ముఖ్యం కాదు రాజకీయం ముఖ్యం కాదు బాలయ్య బాబు ముఖ్యం అంటున్న కోటంరెడ్డి ✊🥰
Get well soon Bala🫶💛
జై బాలయ్య✊ జై జై బాలయ్య ✊✊
జై కోటంరెడ్డిశ్రీనివాసులు రెడ్డి ✌️
#jaibalaya #Getwellsoonbalaya #Nandamuribalakrishna #kotamreddysrinivasulureddy
#JaiNandamuri #JaiNtr