పోలీసు స్టేషన్ కి వెళుతున్న వారికి న్యాయం జరగడం లేదు. ఆధారాలు ఉన్నా ఎ అండా లేని వారికి, పోలీసులు దురుసుగా ప్రవర్తించి కోపంతో ఊగిపోతున్నారు. అందువలన వేరే దారిలేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. దీని గురించి మీరు ఆలోచించాలి.
@dgpapofficial
@AndhraPradeshCM ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకి అన్ని ఆధారాలు ఉన్నా న్యాయం జరగడం లేదు. Pgrs లో పిర్యాదు ఇస్తే చివరి రోజు పిలిచి ఫోటో తీసి పంపుతున్నారు. పట్టించుకునే నాథుడే కరువు అయ్యాడు. Pgrs పోర్టల్ లో పదే పదే అర్జీలు ఇస్తున్నా అధికారుల పట్టించుకోవడం లేదు.
@ysjagan మీరంటే మాకు ఎనలేని గౌరవం. మి సాక్షి టీవీలో పదే పదే మతాల గురించి చూపిస్తున్నారు. అది రాబోయే కాలంలో మీకు గడ్డు పరిస్థితి. జడ శ్రవణ్ గురించే చూపిస్తున్నారు. దయ చేసి ఆపండి.అన్ని కులాలు అన్ని మతాలు వారికి మీ సాయం కావాలి. మీరు ఇప్పుడు మతం అనే ఉచ్చులో మీ ఛానెల్ ఉన్నది.
@KRaghuRaju ఇప్పుడు మీరు కట్టే గుడిమీద జడ శ్రావణ్ గారు సుప్రీం కోర్టుకి వెళ్ళి మరి నేను స్టే తెచ్చాను, నాకు కోర్టు ఇచ్చింది అని తెగ సంబరపడుతూ ప్రెస్ మీట్ పెట్టాడు. మరి అదే సుప్రీం కోర్టు SC హోదా రద్దు అనగానే , నేను దానికి వ్యతిరేకం అని చెబుతున్నాడు.
@AndhraPradeshCM ప్రజలకి న్యాయం జరగడం లేదు మీ ప్రభుత్వ మీ అధికారులతో. పోలీసు కొన్ని కేసుల విషయంలో ఒకరికొకరు సపోర్టు చేసుకొని ప్రజలకి వ్యతిరేకముగా పని చేస్తున్నారు. మరి ముఖ్యముగా కార్యకర్తలు న్యాయం కోసం వెలితే నీచంగా చూస్తున్నాడు.
@BapatlaPolice అసలు sp గా మీ AC గదులు వదిలిపెట్టి ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు. మీ పోలీసులు ఎందుకు ఒకరి నొకరు సపోర్టు ఎందుకు చేసుకుంటున్నారు. పిర్యాదులు ఇచ్చే ప్రజలని ఆడవాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు SP గారు.
@BapatlaPolice పోలీసు స్టేషన్ లో crpc 41 a నోటీసులు ఇచ్చి ఛార్జ్ షీట్ లు కోర్టులో ఎందుకు వేయడం లేదు. ఛార్జ్ షీట్ వేయలేదు అంటే మీ పోలీసులు కేసుని గ్రావిటీ తగ్గించి నీరు గారుస్తున్నారని అర్థం. మీరెందుకు sp గా పట్టించుకోవడం లేదు?
@BapatlaPolice అయ్యా జిల్లా ఎస్పీ గారు, మీరు ఎప్పుడూ సైబర్ క్రైమ్ మరియు రోడ్డు ప్రమాదాలు ఇవేనా మీరు పట్టించుకునేది. ప్రజలు ఎక్కువ గా, ఏ పోలీసు స్టేషన్ నుండీ పదే పదే అర్జీలు పెడుతున్నారో , ప్రజలని ఎందుకు అర్జీలు పెడుతున్నారు అని మీరెందుకు పిలవడం లేదు.
@AndhraPradeshCM మంద కృష్ణ మాదిగ గారికి సుప్రీం కోర్టు తీర్పు నచ్చలేదు అంటా. అందుకని మొదట ప్రెస్ మీట్ పెట్టీ బ్రాహ్మణులను రెచ్చగొట్టాడు. ఇప్పుడు దళిత క్రైస్తవులను అని పేరుతో sc కులాన్నీ రెచ్చగొట్టి ఉద్యమ బాటలో కి వచ్చేలా చేస్తున్నాడు. చర్యలు తీసుకోండి. పార్టీకి తీవ్రమైన నష్టం.
@AndhraPradeshCM సార్ దయచేసి గ్రామ వార్డు సచివాలయంలో స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇవ్వండి సార్. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో మార్పులు మరియు మరణించిన వారిని తొలగించుటకు ఆప్షన్ ఇవ్వగలరు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
@AndhraPradeshCM భార్య భర్తలు విడాకులు తీసుకున్నారు. కానీ ఆన్లైన్ లో సపరేట్ చేసుకోవడానికి splitting option సచివాలయంలో లేదు. కనుక splitting option ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. ఆరోగ్యశ్రీ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
@OfficeofNL సార్, ఆరోగ్యశ్రీ కార్డులు కోసం download opition ఇవ్వండి. కొంతమంది ప్రజలు కార్డులు పోగొట్టుకున్నారు. మరణించినవారు ఉన్నారు. డిలీట్ ఆప్షన్ ఇవ్వమని కోరుకుంటున్నాను.
@mnadendla@ArogyaAndhra ఆరోగ్య శ్రీ కార్డులు పోగొట్టుకున్నారు. కొత్తవి తీసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. డౌన్లోడ్ కొరకు ఆప్షన్ కల్పించ వలసిందిగా కోరుకుంటూనాను. మరణించిన వారిని కూడా కార్డులో తొలగించుట కొరకు ఆప్షన్ ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాను. కార్డులు లేక చాలామంది ఇబ్బంది
@ArogyaAndhra@ArogyaAndhra ఆరోగ్య శ్రీ కార్డులు పోగొట్టుకున్నారు. కొత్తవి తీసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. డౌన్లోడ్ కొరకు ఆప్షన్ కల్పించ వలసిందిగా కోరుకుంటూనాను. మరణించిన వారిని కూడా కార్డులో తొలగించుట కొరకు ఆప్షన్ ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాను.
@AndhraPradeshCM ఆరోగ్యశ్రీ కార్డులు పోగొట్టుకున్నాం. కొత్తవి తీసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు సార్. డౌన్లోడ్ ఆప్షన్ కల్పించ వలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే చనిపోయిన వారి నీ డిలిటీ చేయడానికి అప్షన్ ఇవ్వమని కోరుకుంటున్నాను.
@AndhraPradeshCM మంత్రి గారికి, మన రాష్ట్రం లో కొంతమంది ఆరోగ్యశ్రీ కార్డులు పోగొట్టుకున్నారు. జిరాక్సులు చూపిస్తే అవి చెల్లవు, ఒరిజినల్ కార్డ్ కావాలంటున్నారు. ఆరోగ్య శ్రీ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడానికి విలుకల్పించండి. మరణించిన వారిని తొలగించడానికి వీలు కల్పించండి.
@OfficeofNL మంత్రి గారికి, మన రాష్ట్రం లో కొంతమంది ఆరోగ్యశ్రీ కార్డులు పోగొట్టుకున్నారు. జిరాక్సులు చూపిస్తే అవి చెల్లవు, ఒరిజినల్ కార్డ్ కావాలంటున్నారు. ఆరోగ్య శ్రీ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడానికి విలుకల్పించండి.