గుర్తుపెట్టుకోండి... ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల ఉన్నాయి...!!
ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ఎన్నికల ప్రచారం కోసం కోసం ఈ హెలికాప్టర్లు బాగా వాడుతారు... !!
ఏయ్ కెసియారో… నువ్వు పిలుపునియ్యి అంతే.
మేము తరలివస్తం. ఉస్మానియాల గర్జన అంటే, ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ అంటే, నెక్లెస్ రోడ్ల తెలంగాణకు సాగర హారం అంటే..
వందలు వేలు కాదు లక్షలల్ల కదలివచ్చినం.
నీళ్లు, నిధులు, నియామకాలు అని ఊరూ వాడా చర్చలు పెట్టినం. గొంతెత్తి పాడినం, కాలుగ్గజెగట్టి ఆడినం, నువ్వు జై తెలంగాణ అంటే జైజై తెలంగాణ అని నీ ఎంబడ నడిచినం.
మన తెలంగాణ మనకు కావాల్నని మంకు పట్టు పట్టినం. ఉద్యమ కాలంనాటి ఆవేశకావేశాలు పక్కకువెట్టి తెలంగాణ పునర్నిర్మాణానికి కదలిరమ్మని పిలుపునిచ్చినవు,
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి బంగారు తెలంగాణ అనేటట్టు చేసుకున్నం.
నీకంటేముందుగాల జై తెలంగాణ అని మస్తు మంది అన్నరని ఇన్న, వాల్లేవ్వర్ని నేను సూడలే, నాలోపల తెలంగాణ అనే సోయి నింపింది నువ్వే, నేను ఆదర్శంగా తీసుకున్నది నిన్నే. నా నాయకునివి నువ్వే!!
మళ్ళా రాయే! నీ పరిపాలన కొరకు గుండెవలుగుతున్న. @KCRBRSPresident
#HappyBirthdayKCR
ఆడబిడ్డ కింద పడితే మొత్తం తల్లులందరూ కింద పడినట్టే, ఆడ బిడ్డల గౌరవం దెబ్బతిన్నట్టే.
అందుకే జూబ్లీహిల్స్ లో ఆడబిడ్డని గెలిపించండి.
#JubileeHillsWithBRS#VoteForCar 🚗🚘