To everyone who believed, supported and accepted. This one is for you.
On to the next with so much gratitude.
Thank you and See you at the movies very soon. 🙏🏻🫡
#Lenin ❤️
#Akhil to Akkineni FANS:
"నేను Collar ఎగరేయను... గెంతను... అరవను.
నేను Silentగా ఉంటాను. ఇక్కడి నుంచి మన Journey Start అవుతుంది.
ఇక నుంచి నా యుద్ధం ఏదో నేను ప్రశాంతంగా చేస్తాను."
#LENIN
The most famous "Ayyagare"...
Finally met his favourite "Ayyagaru." ❤️
A moment worth every celebration... and one that will be remembered for a long time 🫶🏻
@AkhilAkkineni8#Nagaraju#Lenin#BlockbusterLenin
A year and a half ago, when Manam Entertainments and Sithara Entertainments came together for Lenin, we had just one target, to deliver a resounding blockbuster with Akhil and make every single person associated with this journey proud and happy.
A few weeks ago, while we were finalising the theatrical business, Nagarjuna garu and I made a conscious decision to price the film responsibly across every territory. We were both clear that the distributors and exhibitors who believed in Lenin should be in a position to celebrate its success from the very first weekend. That shared conviction guided every discussion and every decision we took.
Today, nothing gives me greater happiness than seeing our distributors recover their investments by the end of the very first weekend, and our exhibitors celebrating with packed houses and Housefull boards across theatres.
For us, this is what success truly means, not just numbers, but shared happiness. A film succeeds only when everyone in its journey succeeds together.
Our purpose in taking up Lenin now feels fulfilled. Thank you to every audience member who embraced the film with so much love, and to every distributor, exhibitor, and partner who believed in us.
Here’s to many more smiles, many more celebrations, and many more successful journeys together. #Lenin #BlockbusterLenin
With gratitude,
Naga Vamsi Suryadevara
This is India's ‘FREE PRESS’ !
He's an anchor on Doordarshan, a central government TV channel. He's always spewing venom. When a child questioned the flaws in the CBSE exam testing, this national channel anchor @AshokShrivasta6 labeled him a P@kistani child. Imagine the mental trauma the child and his entire family must have suffered!
This is a serious crime. It's online bullying. If it were any other country, he would be in jail for violating child rights. But the @narendramodi government won't take action against this anchor. If they do, we'll let you know.
This is PRESS FREEDOM here… you can FREELY commit any crime while sitting in the government's lap.
Thank you
Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you not to sell the self respect and the State rights of Andhra People who have made you DCM 🙏🙏🙏 I am ready for debate with you to explain . Are you ready #justasking
Heartiest congratulations to all the #2025GaddarAward winners! 👏🏻👏🏻A big thank you to the Telangana Government
@revanth_anumula garu @Bhatti_mallu garu for instituting the ANR Award in honour of my father, Dadasaheb Phalke Awardee Akkineni Nageswara Rao garu. Its truly a fitting tribute. 🙏🏻Delighted that it's awarded to the most deserving Jayasudha garu! Mega congrats to @kchirutweets garu on the NTR Award. ✨And proud of my son @chay_akkineni for Best Actor; his stellar performance in #Thandel deserves this pat on the back! దుళ్ల కొట్టావ్ నాన్న ❤️ #TeluguCinema #GaddarAwards2025
🚨 Exposed 🚨
Om Namo Venkatesaya 🙏🏻
2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోను చూపించి నిజం బయటపెట్టిన జగన్ గారు
తిరుమలను ఏడు కొండలుగా గుర్తిస్తూ ఆనాడు జీవోలను తెచ్చిందే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు. కానీ.. అధికారంలోకి రాగానే ఆ జీవోలను రద్దు చేస్తానంటూ చంద్రబాబు అప్పట్లో ప్రకటన
ఇదిగో సాక్ష్యం.. ఇప్పుడు చెప్పండి @ncbn, @PawanKalyan ?
#YSJaganPressMeet
#TruthRevealed #SaveTirumalaFromTDP
#SadistChandraBabu
#TirupatiLaddu
అరెరే … హెరిటేజ్ అనగానే లగెత్తుకొచ్చావ్
ఎవరు ఎవరికి కూలి అనేది ఇక్కడే అర్థం అవుతుంది. ఈ తెలివితేటలు మన స్టీల్ సామన్ల బిజినెస్‌లో చూపెట్టుకో …
ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం
Dear Telugu360, The yellow Dog at the main gate of https://t.co/cYnKaaxHIT.8-2-293/82/A/1310,Road No.65,Jubilee Hills,Hyderabad.
Simple talk for you:
TeluguScribe told the truth: In 20 months under Kutami government, Heritage share price fell more than 50% - from peak ₹727 (June 2024) to around ₹354 today The big jump didn't happen slowly under the old government. It started March 2024 - when people bet TDP would win elections. Stock was ~₹335–350 in Feb/March, then shot up fast on that hope.
Your "68% rise under YCP" claim? Fake win. Over 5 years it was only 11% per year (normal, boring growth). The real rocket was the March - June 2024 hype for Naidu's return. Milk cost excuse? Everyone in the dairy faced the same problem (higher buying price, less milk). But other companies like Dodla Dairy (up 10–15%) and Hatsun (stable) didn't crash 50%. Only Heritage - the "family stock" - fell so hard. Why? The extra hype went away.
Your line: "If politics drove it, why rise under YCP and fall now?"
Answer: Politics did drive it - both ways!
● March–June 2024: Hype of Naidu win pushed price up massively.
● After win: 49–55% jump in just 4-5 days post-results (from ~₹403 to ₹727).
Media called it "Chandrababu Naidu effect" (Economic Times), "TDP-linked" (GoodReturns). Family wealth jumped huge - ₹535 Cr to Bhuvaneshwari in 5 days, total family gain ₹1,225 Cr in 12 days (reports from ET, Deccan Herald, CNBC-TV18, Hindustan Times).
Family cashed in big on that hype peak - paper wealth exploded overnight from election news alone.
Now? No big delivery, hype gone → price halved. Normal investors who bought high (₹600–700) lost money badly. The family already pocketed massive gains at top.
Bottom line :
Company business okay baseline. But the TDP family + politics hype made prices fly up crazy... then crash hard under the same rule. TeluguScribe right. You just spin to hide how families cashed out huge from election excitement, while others suffer the fall.
Data simple. Truth hurts. #HeritageReality
అర్ధరాత్రి కేవలం 2 గంటల సమయంలో 17,19,482 ఓట్లు వేశారు
2024 ఏపీ ఎన్నికల ఫలితాల పై అనుమానాలు
8 గంటల్లో నమోదు అవ్వాల్సిన ఓట్లు కేవలం 2 గంటల్లో ఎలా నమోదయ్యాయి?
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పలు రాజకీయ విశ్లేషకులు
ఎన్నికల రోజు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ శాతం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెరగడం, కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాల పోలింగ్ శాతానికి పొంతన లేకపోవడం పలు సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు
మే 13వ తేదీ 2024 నాడు సాయంత్రం 5 గంటల వరకు 68.04% పోలింగ్ నమోదైందని, ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారని ప్రకటించిన ఏపీ సీఈవో
అదే రోజు రాత్రి 8 గంటలకు పోలింగ్ శాతం 68.12% గా నమోదైందని, 11:45 గంటలకు 76.50% పోలింగ్ శాతం నమోదైందని ప్రకటన
మే 17వ తేదీన పూర్తి పోలింగ్ శాతం 80.66% నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 81.86% పోలింగ్ నమోదైందని అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం
కానీ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఏపీ పోలింగ్ శాతం 81.79% ఉండడం సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు
అయితే మే 13వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ శాతం 0.08% మాత్రమే పెరగడం, 8 గంటల నుండి 11:45 గంటల వరకు పోలింగ్ శాతం ఒకేసారి 76.50% నికి పెరగడం, అంటే 5 గంటల నుండి 11:45 గంటల వరకు దాదాపు 8.38% పెరగడంపై తలెత్తుతున్న అనుమానాలు
రాత్రి 11:45 గంటల తర్వాత కూడా 3,500 పోలింగ్ బూత్‌లలో ఇంకా పోలింగ్ కొనసాగుతుందని, ఆ బూత్‌లలో 4.16% ఓటింగ్ నమోదైందని, దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.66% నమోదైందని ప్రకటించిన ఏపీ సీఈవో
మే 14వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి అర్దరాత్రి 2 గంటలకు చివరి ఓటు నమోదైందని తెలిపిన సీఈవో
సీఈవో ప్రకటించిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు రాత్రి 11:45 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో, 3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదవ్వడం గమనార్హం
3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదు అవ్వాలంటే, సగటున ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదవ్వాలి, నిమిషానికి ఒక్క ఓటు వేసినా అన్ని ఓట్లు వేయడానికి 8 గంటలు పట్టాలి కానీ 2 గంటల్లో అన్ని ఓట్లు ఎలా నమోదయ్యాయి అనేది ప్రశ్నార్థకం
ఎన్నికల సంఘం లెక్కల ఆధారంగా, రాత్రి 11:45 గంటల తర్వాత ప్రతీ పోలింగ్ బూత్ ఎదుట 100 నుండి 135 ఓటర్లు వేచి ఉండాలి, అదే నిజమైతే ఒక్క బూత్‌లో 491 ఓట్లు ఎలా నమోదయ్యాయి?
ఒకవేళ నిజంగానే 2 గంటల్లో ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదైతే, ఒక్క నిమిషానికి 3.6 ఓట్లు నమోదవ్వాలి, అంటే ఓటర్ గుర్తింపు ధృవీకరణ లాంటి, వేలు ముద్ర వేయడం, వేలుకి ఇంక్ పెట్టడం, ఓటు వేయడం ఇవన్నీ కేవలం 20 సెకన్లలో పూర్తి అవ్వాలి, అది ఎలా సాధ్యం?
ఈ లెక్కల గురించి ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయా? ఒకవేళ వారు చెప్పిన లెక్కలు నిజమైతే అర్ధరాత్రి ఓట్లు వేసిన 17,19,482 ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్న వీడియోలు బయటపెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమా అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు
మే 13వ తేదీన రాత్రి 11:45 గంటలకు ఉన్న 76.50% పోలింగ్ శాతం, మే 17వ తేదీన అది ఏపీ సీఈవో పూర్తి పోలింగ్ శాతం 81.66% అని చెప్పడం, కేంద్ర ఎన్నికల సంఘం 80.66% అని ప్రకటించడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ నిపుణులు
ఇదంతా చూస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గందరగోళం నెలకొందని, భవిష్యత్తులో ఎన్నికల సంఘం ఈ అంశంపై సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న విశ్లేషకులు
ఈరోజు చెసిన ప్రమాణానికి, రేపు విలువ ఇవ్వని మనిషి చంద్రబాబు
2009లో క్రైస్తవుల చర్చి పునరనిర్మాణల కొరకు, చర్చిలకి కేటాయించిన భూముల సంరక్షణ కొరకు యాక్ట్ తెస్తాను అని ప్రమాణం చేసాడు.
మరి గౌరవనీయులు @PawanKalyan గారి ఉగ్రవాద మూక ఏమో చర్చిలు పెరిగిపోయాయి అని గగ్గోలు పెట్టి ఏడుస్తుంటారు
అసలు ఇలాంటివి ప్రవేశపెట్టి ప్రోత్సాహించిందే బాబోరు అని తెలిసినా అధికారం కోసం నీచానికి దిగజారాటానికి కూడా వెనకాడట్లేదు
2019లో మోడీ తల్లిని తిట్టి, షా పైన రాళ్లు రువ్వి, కళ్యాణ్ తల్లిని తిట్టించి ఇప్పుడు వాళ్ళతోనే చేతులు కలిపి కాషాయం కండువా కప్పుకుని దేవ దేవుడిని, ఆయన ప్రతిష్టను కాపాడేస్తాం అని తిరుగుతున్నారు
దానికి కొందరు సూద్రులు వంతపాడటం 🙏🏻