Haa iga adhe pani aayanaki. Evadu eppativaraku hotel lu terchukoni unchuthunnaru ani choosi cheppaniki.
Siggu undaale ila reply ivvaniki. Police department em chesthandhi ?
@indian66669296@TelanganaDGP@SajjanarVC Sir, In case you come across any establishments operating beyond the permitted closing hours, you may report the same to us through Twitter or WhatsApp 9490616555.
Koratala Siva గారు నా కెరీర్ గురించి నాతో ఒక మాట అన్నారు..
DJ టిల్లు తో బ్లాక్ బస్టర్ చూసేశావ్...
Jack తో ఫ్లాప్ చూసేశావ్.... ఇంతకంటే ఇంకేం ఉండదు. ఇంకేం జరిగినా వీటి మధ్యగా అన్నారు.
It's True అనిపించింది.
- #SiddhuJonnalagadda
@G1de0n314@iamnagarjuna But Demon involve cheyali kadha bro. If they talked before the captaincy task then it is cheating. But did he agree that he did it ?
no no they both went to confession room and #Kalyan Said he didn't not do it is what they are saying, so #Thanuja Kalyan have spoken that's why they are not talking much #BiggBosstelugu9 this is really bad... From @iamnagarjuna
@GenuineViratFan Hmm. But idhi ekkadiko vellipodhi. Asalu demon and kalyan matladukunnaro telidhu. Anyways it's BB's plan to create rivalry. Let it come next week
నా ప్రయాణం – ప్రజా సేవ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం..
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో, నా ప్రయాణాన్ని ఆశీర్వదించిన ప్రతి కార్యకర్త, నాయకుడు, మద్దతుదారులు, అభిమానులు, ప్రజాదేవుళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రతి జిల్లాలో ప్రజలతో మమేకమై,
కార్యకర్తల ఉత్సాహాన్ని, ప్రజల ఆశలను BJP దిశగా మలిచే ప్రయత్నం చేశాను. మన పార్టీ సిద్ధాంతం – “సేవే లక్ష్యం” అనే మంత్రంతో రైతుల సమస్యల నుంచి బీసీ రిజర్వేషన్ల దాకా, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేశాను.
రానున్న రోజుల్లో మరింత బలంగా, మరింత ప్రజా ఆధారంగా BJPని ప్రతి పల్లె, ప్రతి కుటుంబంలోకి తీసుకెళ్లడం నా ప్రధాన సంకల్పం. మన లక్ష్యం ప్రజల హక్కు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే మనందరి లక్ష్యం. ప్రతి దశలో మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ.. ధన్యవాదాలు,
– మీ ఎన్. రాంచందర్ రావు
#100DaysAsPresident #SevaHiSankalp #BJPTelangana