@HPCL@hpgasservices@PetroleumMin
Worst experience. Hope understand the intensity and impact of a gas cylinder blast? This is not a normal complaint that can be taken so casually. Really hopeless and extremely disappointing service. Complaint number 856524405
@prakashraaj మీరు భయపడుతున్నారు అని అందరికీ తెలుసు.
మాకు తెలుసన్న విషయం నీకు కూడా తెలుసు.
మీకు టైం దగ్గరపడింది, మీ నోటి దూల మిమ్మల్ని ఇరికిస్తుంది. #Justnotidoola
17.08.2017న సుగాలి ప్రీతి అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని స్కూల్ హాస్టల్లో దారుణంగా మూకుమ్మడిగా అత్యాచారం చేసి చంపేశారు..
28.05.2018న ఉన్న సైంటిఫిక్ ఆధారాలను ప్రక్కనపెట్టి దోషులను రక్షించేలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చార్జి షీట్ దాఖలు చేశారు
పోలీసు అలసత్వంపై సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్ధన మేరకు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్ప జెప్పుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28.05.2020న జీవో నెం 56 జారీ చేసి నిద్రపోయింది.
23.02.2021న సిబిఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.. కౌంటరు కాపీ పిటీషనర్కి ఇవ్వలేదు! కోర్టులో అడిగితే అది రిటర్న్ అయిందని చెప్పారు!! 13.02.2025న సీబీఐ కౌంటర్ నాలుగేళ్ళ తర్వాత దాఖలు చేసింది!!!
90 రోజుల్లో పరిష్కరించాల్సిన పోస్కో కేసును దాదాపు తొమ్మిది సంవత్సరాలకు తీసుకెళుతున్న పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సీబీఐ తీరు చూస్తే సిగ్గేస్తుంది..
సందట్లో సడేమియా అంటూ కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారని తెగ మదన పడిపోవడం.. బ్లూ చానల్ మైకులు పట్టుకొని సుగాలి పార్వతి గారి ఇంటికి వెళ్ళడం.. పెయిడ్ యూటుబర్లు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం.. చూసి వాళ్ళకి కాస్త విషయ పరిజ్ఞానం ఇవ్వడం కోసం ఈ వీడియో పెడుతున్నాను..
12.02.2020న కర్నూలు వచ్చి సుగాలి ప్రీతి తల్లికి అండగా నిలిచి #JusticeForSugaliPreethi అని కేవలం హేష్ ట్యాగ్ కాదు అది ఆ కుటుంబానికి @PawanKalyan గారి అండ.. ఆమెకు ఆమె కుటుంబానికి @JanaSenaParty అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆరోజు చెప్పినప్పటి నుండీ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నారు..
#DelayedJusticeIsDeniedJustice
@CBIHeadquarters
#JSPforNewAgePolitics
📢 Telangana 🛣
In Telangana, we have sanctioned ₹516 crore for the construction of a 14 km long, 4-lane bypass for Nalgonda Town, from the Nakrekal to Nagarjuna Sagar section of NH 565.
The NH 565 is a vital national highway linking Telangana and Andhra Pradesh, beginning at its junction with NH 65 at Nakrekal in Telangana and passing through towns such as Nalgonda, Macherla, Erragondapalam, and Kanigiri.
The existing section through Nalgonda Town experiences heavy mixed traffic, leading to congestion and long queues. This project will not only alleviate traffic in Nalgonda but also enhance road safety while improving connectivity between Nakrekal and Nagarjuna Sagar.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@revanth_anumula@kishanreddybjp@BJP4Telangana
📢 Andhra Pradesh 🛣
In Andhra Pradesh, we have sanctioned ₹400 crore for the development of 13 state roads, spanning a total distance of 200.06 km, under the CRIF scheme.
Additionally, we have approved ₹98 crore for the construction of a 4-lane Sankar Vilas Road Over Bridge (ROB) on the Guntur-Nallapadu railway section in Guntur district, as part of the CRIF Setu Bandhan scheme for the fiscal year 2024-25.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@ncbn@PawanKalyan@PemmasaniOnX@PurandeswariBJP@BJP4Andhra