హిందూ ధర్మం భయాన్ని కాదు... ధైర్యాన్ని నేర్పుతుంది. హింసను కాదు... అహింసను బోధిస్తుంది. ద్వేషాన్ని కాదు... ప్రేమను పంచుతుంది.
శివుడి రూపాన్ని ఉదాహరణగా చూపిస్తూ, హిందూ ధర్మం పేరుతో భయం, ద్వేషం, హింసను వ్యాప్తి చేసే రాజకీయాలను హిందుత్వంతో ముడిపెట్టవద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
మతం మనుషులను కలపాలి... రాజకీయాల కోసం విడగొట్టకూడదన్న సందేశాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించారు.
#RahulGandhi
#Hinduism
#Parliament
#INCAndhra
#IndianNationalCongress
మోసపు మోదీజీ @narendramodi వైభోగాన్ని పొగిడేంత శ్రద్ధ.. కూటమి ప్రభుత్వానికి గోదావరి ముంపు ప్రాంతాలపై లేదు. ప్రధాని గొప్పోడని, మొనగాడని భజన చేసేందుకున్న ఆసక్తి .. నీట మునిగిన గ్రామాల ప్రజలను ఒడ్డున చేర్చేందుకు లేదు.
ఓవైపు ఊళ్లకు ఊళ్లు మునుగుతుంటే, గోదావరి ఉగ్రరూపం దాల్చి 100 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుంటే, 20 వేల మందికి పైగా వరదనీటిలో సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మారుతుంటే, తక్షణ పునరావాసం కల్పించాలన్న సోయి ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. వారికి భరోసా ఇవ్వాలన్న భాద్యతను విస్మరించడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
మోదీజీ తిడితేనే మీ కంట కన్నీరొస్తే, నిర్వాసితుల గోస చూసి మరి గుండె తరుక్కుపోవడం లేదా ? వారి కన్నీటి గోడు వినపడటం లేదా ? తట్ట, బుట్ట సర్దుకుని గ్రామాలు ఖాళీ చేస్తున్న దృశ్యాలు కనిపించలేదా ? వరద ముంపు ఉంటుందని తెలిసి ముందే బాధితులను ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు ? ముంపు గ్రామాలని తెలిసి స్థానికులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇప్పటికే ఎందుకు ఇవ్వలేదు ?
గోదావరి వరద ప్రభావం తగ్గే వరకు ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలి. వారికి పునరావాసం తక్షణం కల్పించాలి. పునరావాస కేంద్రాల్లో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి వైద్య సేవలు అందుబాటులో పెట్టాలి. చిన్నారులు, గర్భిణీల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏటా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు తక్షణం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించాలని, సురక్షిత ప్రాంతాల్లో మెరుగైన పునరావాసం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@ncbn@INC_Andhra@INCIndia
అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు గారు @ncbn ఘనాపాటి. రెండేళ్ల పాలనపై కుటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం. అభివృద్ధి బూటకం. సంపద సృష్టి మోసం. సమతుల్యత పచ్చి అబద్ధం. సంక్షేమం టోకరా. “విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు.. అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు” ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి నివేదిక.
రెండేళ్ల కూటమి పాలన 24 మోసాల మయం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్. ఎన్నికల హామీలకు పంగనామాలు. మ్యానిఫెస్టోకి మంగళం. అమలు చేశామాని చెప్పే పథకాలు అరకొర. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు గారు ఉద్ధరించింది శూన్యం. అందుకే బాబు షూరిటీ - భవిష్యత్ కి లేదిక గ్యారెంటీ.
భరోసా పేరుతో సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాట తప్పారు. 3 వేల నిరుద్యోగ భృతి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి 15 వందలు ఇస్తామని 2 కోట్ల మంది మహిళలను నమ్మించి నయవంచన చేశారు. దీపం పథకం రాష్ట్రంలోని సగం కుటుంబాలకే పరిమితం చేస్తే, గొప్పలు చెప్పుకుంటున్న సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. ఇచ్చేదాంట్లో కేంద్రంతో సంబంధం లేకుండా అని మాట మార్చారు. 20 వేలు ఇస్తామని PM కిసాన్ సమ్మాన్ నిధితో అన్యాయంగా లింక్ పెట్టారు.
ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అన్ని 15 వేలు అని హామీ ఇచ్చి, 20 లక్షల మంది బిడ్డలకు దారుణ మోసం చేస్తున్నారు. ఇస్తున్న వారికి 2 వేలు చొప్పున తగ్గించి ఎన్నికల్లో హామీని గాలిలో కలిపారు. ఆరోగ్యశ్రీ కి 4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 10 వేల కోట్లు బకాయిలు పెట్టి, 6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లింది.
32 వేల కోట్ల మేర సబ్సిడీలు విద్యుత్ కింద ప్రజలకు ఇస్తే మరి 15 వేల కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ఎందుకు మోపినట్లు ? 12 వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే, రాష్ట్ర రైతాంగం పండించిన పంటలను రూపాయికి అమ్ముకోలేక చెత్తకుప్పలో ఎందుకు పారబోసినట్లు ? 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున, అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లు ? తలసరి ఆదాయం పెంచడం పక్కన పెడితే గత 12 ఏళ్లుగా TDP @JaiTDP , YCP @YSRCParty లు కలిసి ఒక్కో తలపై పెట్టిన అప్పు సరాసరి 2 లక్షలు.
2024-26 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సాధించిన ప్రగతి మళ్లీ అరచేతిలో వైకుంఠమే. పెట్టుబడుల పేరుతో జిమ్మిక్కులే. అమరావతి ముసుగులో మాయాజాలమే. అభివృద్ధి అజెండాతో మరో 3 లక్షల కోట్ల అప్పులే. ఎన్నికల హామీల పేరుతో మాటల గారడీలే. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి శ్వేతపత్రం.
@INC_Andhra
పోలవరం అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు... రైతుల పొలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ఆంధ్రప్రదేశ్ జీవనాడి.
అలాంటి పోలవరాన్ని ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా టీడీపీ ప్రభుత్వం “ATM”లా మార్చుకుందని, ప్రాజెక్టు పేరుతో ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేస్తూ దోపిడీకి పాల్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు.
#PolavaramProject
#NarendraModi
#ChandrababuNaidu
#AndhraPradesh
#IndianNationalCongress
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం.
అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈ పర్వదినం మహా విష్ణువు కరుణాకటాక్షంతో ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నా.
“ప్రధాన్ @dpradhanbjp దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని”@narendramodi
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య ఉద్యమం,విపక్ష నేత రాహుల్ గాంధీజీ @RahulGandhi పోరాటానికి దక్కిన విజయం. బెదిరింపులకు జడవకుండా, కేసులకు భయపడకుండా, లాఠీ దెబ్బలకు ఓర్చుకుంటూ, రక్తాన్ని సైతం చిందించి, మంత్రిని గద్దె దించే వరకు అలుపెరగని పోరాటం చేసిన ప్రతి విద్యార్థికి, యువతకు నా అభినందనలు.
మత పిచ్చి బీజేపీ @BJP4India అహంకారానికి, ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూసే కుట్రలకు, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలకు గట్టి సమాధానం ఇది. విద్యాశాఖ మంత్రి రాజీనామా దేశ ప్రజల్లో పెరిగిన అసంతృప్తికి నిదర్శనం. బీజేపీ అంతానికి తొలిమెట్టు. నీట్ పేపర్ లీకులను దాచేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా,ఉద్యమాన్ని తొక్కిపెట్టాలని చూసినా, విద్యార్థి శక్తి ముందు చివరకు తలవంచడం మోదీజీ అండ్ కో కి చెంపపెట్టు.
పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే యువత తగిన సమాధానం చెప్తుందని నిరూపించిన సందర్భమిది. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల హక్కులను రక్షించేందుకు, ప్రజా వ్యతిరేక విధానాల అంతానికి ప్రజలతో కలిసి కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుంది.
@INCIndia@INC_Andhra@priyankagandhi@kharge@kcvenugopalmp
I’m happy to share that I’m recovering well from the necessary abdominal surgery I recently had.
A big thank you to all my well-wishers for your kind thoughts and support.
16,357 schools in Andhra Pradesh are running with a single teacher! This is the true 'report card' of the NDA governments at the Centre and in the State.
Both Modi @narendramodi and Chandrababu Naidu @ncbn are all talk and no action. While these governments talk endlessly building castles in the air; thousands of children are denied even the most basic requirement of a teacher in every classroom!
Chief Minister Chandrababu Naidu claims to have a special relationship with the Prime Minister. If that is so, why has Andhra Pradesh not secured even the minimum support needed to ensure adequate teachers in our government schools?
A government that cannot provide a teacher to every school has no moral right to speak of building the future.
Children need teachers, not headlines. Andhra Pradesh deserves justice, not excuses.
#AndhraPradesh #Education #RightToEducation #Congress
https://t.co/pREbUT82SG
बिहार में जिस तरह से पुलिस ने प्रदर्शनकारी छात्रों के साथ बर्बरता की, वह बेहद निंदनीय है।
पटना यूनिवर्सिटी के अध्यक्ष शांतनु शेखर जी समेत हमारे NSUI के कई साथियों को हिरासत में लिया गया और उनके साथ मारपीट की गई।
कई महिला साथियों के यहां रात दो बजे पुलिस ने दबिश दी और घर की तलाशी ली गई। हमारे ऐसे सैकड़ों साथी हैं, जिनके परिजनों को यह नहीं पता कि उनके बच्चे कहां हैं और उन्हें कहां पर रखा गया है।
इतना ही नहीं, प्रदर्शन में जाने वाली महिलाओं को सोशल मीडिया पर ट्रोल किया जा रहा है। अभद्र टिप्पणियां की जा रही हैं।
सवाल है:
• क्या देश में महिला होकर अधिकारों के लिए आवाज़ उठाना गुनाह है?
• क्या इस देश में शांतिपूर्ण विरोध-प्रदर्शन करना अपराध बन गया है?
: ऋचा सिंह जी
@CTRavi_BJP ಎಂಬ ಸುಳ್ಳ, ವಿಷಜಂತು!
ಬಿಹಾರದ ರಸ್ತೆ ಅಪಘಾತದ ವಿರುದ್ಧ ಆಕ್ರೋಶಗೊಂಡ ಜನರ ವಿಡಿಯೋವನ್ನು ಸುಳ್ಳುಬುರುಕ ರವಿ ದೆಹಲಿಯ ವಿದ್ಯಾರ್ಥಿ ಪ್ರತಿಭಟನೆ ಎಂದು ಸುಳ್ಳು ಹೇಳಿದ್ದಾನೆ.
ಈತನ ವಿರುದ್ಧ ಕೇವಲ ದ್ವೇಷ ಭಾಷಣ ಮಾತ್ರವಲ್ಲ ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹರಡಿದ ಕೇಸ್ ದಾಖಲಿಸಬೇಕು.
ವಾಟ್ಸಪ್ ಯೂನಿವರ್ಸಿಟಿಯ ಸುಳ್ಳನ್ನೇ ಸಮಾಜಕ್ಕೂ ಹರಡಿ ಸಮಾಜದಲ್ಲಿ ಅಶಾಂತಿ ಸೃಷ್ಟಿಸುವ ಇಂತಹ ದುರುಳರಿಗೆ ತಕ್ಕ ಶಿಕ್ಷೆ ಆಗಲೇಬೇಕು.
जंतर-मंतर प्रदर्शन के दौरान यदि किसी छात्र या युवा पर मामला दर्ज हुआ है, हिरासत में लिया गया है या किसी भी प्रकार की कानूनी सहायता की आवश्यकता है तो तुरंत यूथ कांग्रेस लीगल हेल्पलाइन से संपर्क करें।
अन्याय के खिलाफ इस लड़ाई में यूथ कांग्रेस आपके साथ मजबूती से खड़ी है। ✊🏻🇮🇳
: IYC अध्यक्ष @UdayBhanuIYC
संपर्क के लिए: 👇🏻
सोशल मीडिया पर #CKGLegalSOS टैग करें या QR कोड स्कैन कर अपनी जानकारी साझा करें 9811867474 पर मिस्ड कॉल दें।
नेता विपक्ष श्री @RahulGandhi ने दिल्ली के रहने वाले मोहम्मद इरफ़ान से मुलाकात की।
बड़ी ही साफगोई और ईमानदारी से युवाओं का दर्द और उम्मीदें सामने रखने वाले इरफ़ान में आपको हर वो नौजवान दिखेगा, जो इस सरकार से नाउम्मीद हो चुका है।
हमारा इरफ़ान जैसे हर एक युवा से वादा है- हम साथ मिलकर ऐसा हिंदुस्तान बनाएंगे, जहां मोहब्बत, भाईचारा, सम्मान, समानता और अवसर की कोई कमी नहीं होगी।
📍 दिल्ली
आंध्र प्रदेश कांग्रेस कमेटी की अध्यक्ष श्रीमती वाई. एस. शर्मिला रेड्डी जी के शीघ्र स्वस्थ होने की मैं ईश्वर से प्रार्थना करता हूँ। ईश्वर उन्हें पूर्ण स्वास्थ्य प्रदान करें।
@INCIndia@IYC@RahulGandhi@realyssharmila