.@ysjagan Anna on Instagram! 🔥 He made it clear that 2029 will be fought on our own strength, with no banisathvam, and with one goal: forming the YSRCP government! 🥵🔥
“మనం మన కష్టాన్ని నమ్ముకోవాలి!”
#YSRCPSM
Visionary Visionary ani ruddutharu CBN ni
😂🤣
But never seen him speak about education this clearly 😭
Ap people missed the Chief Minister who focused on uplifting the lives of Poor through Education 🙌🏻🙏🏻
నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్ పప్పు @naralokesh!
రైతులకి, సాగునీటి ప్రాజెక్టులకి శాపం మీ నాన్న.
ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఊహాచిత్రాలని మీ నాన్న @ncbn ఎగతాళి చేశాడు.
నాడు వైయస్ఆర్ గారు పనులు మొదలుపెడితే.. పుష్కర కాలువ, పోలవరం కాలువ అవసరం లేదని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని మీ నాన్న విమర్శలు చేశాడు.
వెలిగొండ ప్రాజెక్ట్ అత్యంత ఖర్చుతో కూడుకున్నదని, దానికి మనం పెట్టుబడి పెట్టలేమని 2003 ఏప్రిల్ 29న కనిగిరిలో పర్యటించిన సందర్భంగా మీ నాన్న చేసిన వ్యాఖ్యలు..
నువ్వు ఎన్ని డబ్బా మాటలు మాట్లాడినా.. మీ నాన్న చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోరు లోకేష్..
#PappuLokesh
#VennupotuBabu
#CreditChorBabu
#JaganannaConnects
One of the best climax in Telugu cinema Industry 💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥
Appati varaku gola chesina theatre aayana thala tegina ventane Pin drop silence ayya 🙏
#7YearsForSyeraa