@HarishRaoTrs సార్ తెలంగాణ లో PRC లో ఆర్ధిక అసమానత ఉంది 2018 తర్వాత కోలువ���క్కిన సర్కార్ ఉద్యోగులకు 7.5% ఫిట్ మెంట్ వోస్తుంది. అంతకు ముందోళ్లకు 30% వోస్తుంది మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యుమని ఎన్నోసార్లు మీమ్లని కలిసినమ్.జర గది సూడండి
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS మిరు #prc ప్రకటించి జీఓ ఇచ్చినప్పటి నుండి 2018 జులై 1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు #30% ఫిట్ మెంట్ వొస్తలేదు మాకు కూడా ఐయ్యుండి అని యెన్నో సార్లు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసినము కానీ దొరకలేదు మి అప్పాయింట్ మెంట్ దొరకలేదు
1/2
అయ్యా @TelanganaCMO@KTRTRS#TS లో అందరికీ న్యాయం చేస్తున్నాం అంటున్నారు 2018జులై 1 తర్వాత కొలువెక్కిన 50వేల వివిధ డిపార్ట్మెంట్లోల్లం మాకు prc లో #30% ఫిట్ మెంట్ రాలేదు.
గీది జర ఫోకస్ జేసీ ఇయ్యుండి మిమ్మల్ని కలిసే అవకాశం ఇయ్యుండి
#prc_to_post2018employees
శ్రీ @KTRTRS రా���ీ పౌర్ణమి శుభాకాంక్షలు మిరు ఇప్పుడు మన #TS కు రక్ష్య, 1.7.2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులం #prc లో 30% ఫిట్మెంట్ అందక ఆర్థిక నష్టపోతున్నము. మాకు ఆర్థిక ఫలాలు ఇచ్చి రక్ష్యగా వుండాలని కోరుతున్న.
#prc_to_post2018employees
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత���రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలంగాణ భాష, సాహిత్య రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
@KTRTRS యంగ్ అండ్ డైనమిక్ తెలంగాణ యువత ఆశాకిరణం మానవత్వం కలిగిన మా నాయకుడు 🌴కె.టి.ఆర్🌴 సార్ గారికి *🌱జన్మదిన శుభాకాంక్షలు*🌱 సార్ మీరు ఇచ్చిన notification లో 2018 తరువాత ఉద్యోగ నియామకం పొందిన ఉద్యోగులకు 30% పి.ఆర్ .సి వర్థించడంలేదు. మీ చొరవతో PRC వర్తించేట్లు చెయ్యండి సార్🙏
@KTRTRS#HAPPY#BIRTHDAY#KTRSIR
PLEASE DO FAVOUR US IN PRC2020 who have been appointed after 2018 July...we will feel that it would be #return#gift on your birthday...