సీఎం పక్కన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లు నిలబడి ప్రచారం చేయడానికి వాళ్లకి స్థాయి కావాలి అంట....
వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు మనం అర్థం చేస్కోవచ్చు 🙏
విద్యా శాఖ చేపట్టిన మెగా పీటీఎమ్ కేవలం ఫోటోలు, నాలుగైదు ప్రసంగాలు కాకుండా ఒక మొక్క, ఒక పుస్తకం దాని బాగుగోలు ట్రాకింగ్.
చెట్లు కొట్టడమే పరిపాలన కాదు తక్కువ మాటలతో ఎక్కువ ఫలితాల దిశగా విద్యా శాఖ.
తరిగిన దూరం తక్కువ కావచ్చు స్పష్టమైన అడుగులు, బంగారు భవితకు పటిష్టమైన పునాదులు.
రాజకీయంగా పెద్దగా ఓట్లు రాల్చని చర్యలు కావచ్చుగానీ
పిల్లలకు అవసరమైన మార్పు.
Lokesh will be evaluated not for todays knee jerk populist actions but sustainable and solid structural changes years from now.
@ncbn@naralokesh ఈ Go ఎప్పటికీ ఇవ్వగలరో చెప్తారా sir.... ఈ tax కట్టనిదే permit కట్టడానికి లేదు...అన్ని ఉంటేనే RTO లు బతకనివ్వడం లేదు....ఇవ్వని కట్టాలి అంటే ఒక 3,4 లక్షలు పట్టుకోవాలి....అందుకని ఎప్పటిలోగా అమల్లోకి తెస్తారో చెప్పితే....అప్పు తెచ్చి అయినా కడతాం సార్