సార్ మీరు అసలైన సెలబ్రిటీ.
ఆఫ్ లైన్ రియల్ హీరో
ఈ దేశ యువత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, విద్యావ్యవస్థను బాగుచేసుకోవడానికి చేస్తున్న పోరాటంలో వాళ్లతో ఎవరున్నారు అనేది చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. 🙏
🚨🔴 Delhi లాఠీచార్జ్‌కు నిరసన.. Prayagrajలో విద్యార్థుల భారీ ర్యాలీ
🔹 Delhiలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా Prayagrajలో విద్యార్థులు ఆగ్రహ ర్యాలీ నిర్వహించారు.
🔹 Congress నాయకుడు Vivekanand Pathak ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు.
🔹 Delhi పోలీసుల చర్యను ఖండిస్తూ నినాదాలు చేశారు.
🔹 విద్యార్థులపై బలప్రయోగాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
#Prayagraj #Delhi #StudentProtest #CJPProtest #ChaloSansad #MonsoonSession2026
20 రూపాయలు చేతిలో పెట్టుకొని ప్రయాగ్ రాజ్ నుండి ఢిల్లీ వెళ్ళింది ఈ అక్క.... జనరల్ డబ్బాలో, టికెట్ తీస్కోకుండా...
ఒక ధర్నా లో పాల్గొనడానికి.... 🙏❤️
దిల్ ఖుష్ చేసినవ్ అక్క.... 🎉
మెట్రో స్టేషన్లో 'మోదీ హటావో, దేశాన్ని బచావో'
అని నినాదాలు చేస్తున్న విద్యార్థుల వీడియోను
పీటీఐ మ్యూట్ చేసింది!!
అమ్ముడుపోయిన మీడియా ఇలాగే పనిచేస్తుంది!! 😳
Christopher Nolan took advantage of a real building that was already scheduled for demolition and blew it up for The Dark Knight (2008).
One of the film’s biggest explosions was completely real.
నరేంద్ర మోదీ 🫵🫵
నేను ఈ వేదిక సాక్షిగా
డిమాండ్ చేస్తున్న ✋
నువ్వు రాజీనామా చెయ్యి 👊
🚨నువ్వు ప్రధాన మంత్రిగా అనర్హుడువి 🔥 🔥
🚨నువ్వు పదవిని లాక్కున ప్రధానమంత్రివి
🚨ఓటు చోరివి, సీటు చోరివి
🚨ఈ ధర్మేంద్ర ప్రధాన్ ను
పంపించలేదు అనుకో,
దేశం మిమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉంది 🔥🔥
Supreme Court Advocate Balraj Singh 💪
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన: ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రాళ్లు'
'కల్కి', 'పుష్ప 2' చిత్రాలకు రెండేసి అవార్డులు!
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (2024 సంవత్సరానికి గానూ) కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) తన సత్తా చాటుతూ పలు కీలక విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. నూతన నటీనటులతో తెరకెక్కిన వైవిధ్యభరిత చిత్రం 'కమిటీ కుర్రాళ్లు' ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైంది.
టాలీవుడ్‌కు దక్కిన ప్రధాన పురస్కారాలు:
ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కల్కి 2898 ఏడీ (దర్శకుడు: నాగ్ అశ్విన్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, సీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ స్క్రీన్ ప్లే (సంభాషణలు): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ మేకప్: పి. రవికుమార్ (కమిటీ కుర్రాళ్లు)
ఉత్తమ బాలనటుడు (షేర్డ్): అరుణ్ దేవ్ పోతుల (చిత్రం: చిన్న కథ కాదు)
ఉత్తమ బాలల చిత్రం: చిన్న కథ కాదు (దర్శకుడు: నంద కిషోర్ ఇమాని)
ప్రధాన విభాగాల్లో విజేతలు (ఫీచర్ ఫిల్మ్స్):
ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (హిందీ)
ఉత్తమ నటుడు (షేర్డ్): కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్ - హిందీ), మమ్ముట్టి (భ్రమయుగం - మలయాళం)
ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరియసామి (చిత్రం: అమరన్ - తమిళ్)
ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్ - హిందీ)
ఉత్తమ సహాయ నటి (షేర్డ్): రూపశ్రీ వర్కాడే (మిథ్య - కన్నడ),
సచన నమిదాస్ (మహారాజ - తమిళ్)
ఇతర భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు:
ఉత్తమ తమిళ చిత్రం: రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమినిచ్చి ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం: మిథియా
ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్
ఉత్తమ మరాఠీ చిత్రం: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి
ఉత్తమ బెంగాలీ చిత్రం: చలిచిత్ర ఎకోన్
ఉత్తమ గుజరాతీ చిత్రం: మారన్
ఉత్తమ ఒడియా చిత్రం: లహరి
ఉత్తమ అస్సామీ చిత్రం: జుయ్‌ఫిల్మ్ (ఆరెంజ్ అండ్ పర్పుల్)
ఉత్తమ మణిపురి చిత్రం: సునీత
ఉత్తమ తుళు చిత్రం: ఇంబు
ఉత్తమ గర్వాలీ చిత్రం: ధోలి
ఉత్తమ కొంకణి చిత్రం: మోగ్ ఆసుమ్
సాంకేతిక విభాగాల పురస్కారాలు:
ఉత్తమ సంగీతం (పాటలు): శశ్వాంత్ సచ్దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ నేపథ్య సంగీతం (బీజీఎం): జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ (స్త్రీ 2 - ఆజ్ కీ రాత్ పాట)
ఉత్తమ యాక్షన్ (స్టంట్స్): మహారాజ (తమిళ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ ఎడిటింగ్: ఆర్. కలైవానన్ (అమరన్)
ఈసారి జాతీయ అవార్డుల్లో కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు కూడా సమానంగా అవార్డులు దక్కడం విశేషం. ముఖ్యంగా తెలుగులో 'కమిటీ కుర్రాళ్లు', నంద కిషోర్ ఇమాని దర్శకత్వంలో వచ్చిన 'చిన్న కథ కాదు' చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడంపై తెలుగు సినీప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#NationalFilmAwards #72ndNationalFilmAwards #NationalFilmAwards2026 #CommitteeKurrollu #Kalki2898AD #Pushpa2TheRule #LuckyBaskhar #NagAshwin #Sukumar #Tollywood #Mammootty #KarthikAaryan #YamiGautam #Raayan #Amaran
30 days 30 edits 🔥
The GOAT of "telugu cenima" @urstrulyMahesh 🙇.
#varanasi is 100% deserves you and you 100% deserve VARANASI 🔥. AAADUUU SAAMiiii 💥🦁🔥🔥🔥