Very happy to know that an International Airport is coming to Warangal ❤️
Warangal is not just a place on the map. It is an emotion for millions of people across Telangana, a land steeped in history, culture and deep spirituality.
My heartfelt gratitude to Hon’ble Chief Minister @revanth_anumula Garu for making this a reality and opening a new chapter for Warangal and its people.
I would like to humbly suggest the name 'సమ్మక్క సారక్క' for the new airport.
"ꜱᴀᴍᴍᴀᴋᴋᴀ-ꜱᴀʀᴀᴋᴋᴀ ɪɴᴛᴇʀɴᴀᴛɪᴏɴᴀʟ ᴀɪʀᴘᴏʀᴛ"
It would be a beautiful tribute to the legendary mother-daughter duo whose story, spirit, and legacy are deeply woven into the soul of this land.
Very happy to know that the International Airport in my hometown WARANGAL, is finally becoming a reality. ❤️
My suggestions for the name would be: Rudrama International Airport (RIA), Kakatiya International Airport (KIA).
It would be truly meaningful to give this airport a name that reflects the glorious legacy and cultural spirit of WARANGAL. 🔥
Thank you, Shri Revanth Reddy Garu, Hon’ble Chief Minister, for making this a reality. 🙏
@revanth_anumula
Watched #Irumudi
Such A Decent Film, Actually Idhoka Thriller.
Irumudi Title Ayyappa Songs Lekapothe
100 Gross Capacity Cinema Andulo No Doubt..
But 150Cr Share Kottindi Ante 3 Main Reasons
Title
Ayyappa Track Songs &
Ee Climax Scene 👌
⭐ 3.5/5
Nijanga eelaa pedatham chaala use ayyindhi general audience ki
Nenu ayithe adhey anukonna vaalla ammaayi last varaku vuntadhi ani
Kaanie aa twist vachi mind mingindhi last ki eelaa chakkaga pettaadu
#Irumudi#RaviTeja
KTR ROLE IN TELANGANA FORMATION :
2009 ఎన్నికల అఫిడవిట్లో ఒక్క ఎకరం భూమి పేర్కొన్న KTR గారు.. పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ గారు చెబుతున్నారు.
అఫిడవిట్లో ఉన్నదే నిజమా? లేక ఇప్పుడు KTR చెబుతున్నదే నిజమా?
10 ఏళ్ల BRS పాలనలో తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు అప్పుల్లోనే మిగిలితే… కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం వేల కోట్లకు ఎలా చేరాయి?
తెలంగాణ ప్రజలకు కావాల్సింది బుకాయింపులు కాదు.. బహిరంగ లెక్కలు.
Zoooooom in pinkies
From claiming zero acres of agricultural land to declaring substantial land and assets over the years
how did KCR @KCRBRSPresident’s wealth grow so dramatically?
KCR’s own election affidavits raise serious questions.
So how did this massive increase happen?
During the Telangana movement and throughout the ten years of BRS rule, activists and ordinary people were left struggling
while the KCR family’s declared assets and land holdings grew substantially.
If KTR @KTRBRS claims that KCR had hundreds of acres from birth
why don’t KCR’s own election affidavits reflect that?
The people of Telangana deserve clear answers.
440+ ఎకరాలు, ఒక ఇంటి స్థలం కోసం ప్రజలు జీవితమంతా EMI కడుతున్నారు?
మీరు ఎలా రా, ఏమ��� చేస్తారు అంత ల్యాండ్?
దీనికోసమేనా ఉద్యమం పేరుతో 1000ల మందిని బలి చేశారు?
సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ @KCRBRSPresident ...
ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!
తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎ��్నికల అఫిడవిట్లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి..?
తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్ గారికి భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతుంది.
బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి, కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల క��ట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి..? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా..!
ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం..
పుట్టుకతోనే కేసీఆర్ గారికి వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న డ్రామారావు @KTRBRS , ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా...?
Source: https://t.co/YCPz9Ml2K2