కేసీఆర్ గారిపై అద్భుతమైన పాట పాడిన సింగర్ @SingerVaram
బక్కపలచని గుండెతో మాబాపు బరిగీసి నిల్చుంటివే
తెలంగాణ గడ్డకై నువ్వు ఎదురెళ్లి కలబడితివే..,
మళ్ళా నువ్వే కావాలి…కేసీఆర్ సారే రావాలి..❤️🙌🏻
@KCRBRSPresident 🫂
@GirijaShetkar నీకు అంత సీన్ లేదు ..
నీ ట్వీట్ ని ఎవడు పట్టించు కుంటాడు ?
నాలాంటోడు టైం పాస్ కోసం గెలుకుతాడు తప్పితే ..
బ్రోతల్ గాడి ని సంతోష పరచడానికి ఎన్ని కష్టాలు పడుతున్నావ్ ! !
నిన్ను చుస్తే ముచ్చటేస్తుంది
For those who have not had a chance to hear our thoughts on proposed delimitation bill, here’s a gist of what we have been advocating
Video from Chennai meeting in March, 2025
తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర కలకు.. ఆత్మగౌరవ ఆకాంక్షకు ప్రాణం పోసిన నాయకత్వం కేసీఆర్‌ది.
ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం ఢిల్లీని కదిలించింది.
సకల జనుల సమష్టి పోరాటం స్వరాష్ట్ర సాధనకు బాటలు వేసింది.
నవంబర్ 29.. ప్రతి బిడ్డ కలకు ప్రాణం.. ఉద్యమానికి కొత్త ఊపిరి.. కేసీఆర్ దీక్షా దివస్!
తెలంగాణలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్
మూసాపేట, కోకాపేట నియోపోలీస్ భూముల వేలానికి ముందుకు రాని బిడ్డర్లు
ఈ-వేలంలో ఒక్క బిడ్ కూడా దాఖలు కాని పరిస్థితి
మూసాపేట ట్రక్ పార్క్, కోకాపేట నియోపోలీస్ భూముల వేలంలో పాల్గొనని ఇన్వెస్టర్లు, రియల్టర్లు
మూసాపేటలో 3.15 ఎకరాల భూమి, కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో 4.59 ఎకరాల భూమి వేలానికి హెచ్ఎండీఏ ఈ-ఆక్షన్
మూసాపేట భూములకు ఎకరాకు కనీస ధర రూ.99 కోట్లు, కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ భూములకు ఎకరాకు కనీస ధర రూ.120 కోట్లు నిర్ణయించిన హెచ్ఎండీఏ
Video Credits - Tv9
బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ
బావర్చి మీద కాంగ్రెస్ దాడి చేసి ఉల్టా బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు
బావర్చి హోటల్ మీద కాంగ్రెస్ నాయకులే దాడి చేసి ఉల్టా బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులో మన్నె క్రిశాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీష్ రెడ్డిలను అరెస్ట్ చేయొద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
యాంకర్ @rajinikanthlive: ఎన్ని రోజులు లాకెళ్తారు తెలంగాణ ఉద్యమాన్ని?
కేసీఆర్: తెలంగాణ వచ్చే వరకు లాకెళ్తాం! 🔥🔥
తెలంగాణ సాధించే వరకు వెనక్కి తగ్గలేదు పోరాట సంకల్పం!
జై తెలంగాణ ✊
#DeekshaDiwas#KCR#Telangana
@GirijaShetkar First of all, Everyone is the state knows that Revanth Reddy is a brothal.
and you are working for him..
So, that’s your qualification!!
కేసీఆర్ గారి దీక్షాబలం..
అమరుల త్యాగఫలం..
నేటి తెలంగాణ రాష్ట్రం.
చరిత్ర గతిని మార్చింది కేసీఆర్ గారి నిరాహార దీక్ష, అది నెరవేర్చింది తరతరాల తెలంగాణ ఆకాంక్ష, నిన్నైనా నేడైనా రేపైనా..
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
ఆత్మబలమే ఆయుధంగా..
వాక్ శక్తే ఇంధనంగా..
నిజాయితీ నిబద్దతలే కవచ కుండలాలుగా..
తెలంగాణ పోరాటాన్ని విజయతీరం చేర్చిన యోధుడు కేసీఆర్ గారు.
పదవులు వదిలి ప్రజలను ఒక్కటి చేసిండు.
ప్రాణాన్నే పణంగా పెట్టి ఢిల్లీ గద్దెను వణికించిండు.
అర్ధ శతాబ్దపు ఆకాంక్షను సాకారం చేసి తెలంగాణను ఆవిష్కరించిండు.
భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్
స్వరాష్ట్రంలో సుపరిపాలన చేసిన ప్రగతి సంతకం కేసీఆర్
భవిష్యత్ తరాలలో సైతం స్పూర్తిని వెలిగించే ఉద్యమ పాఠం కేసీఆర్
కేసీఆర్ అంటే తెలంగాణ గర్వం..
కేసీఆర్ కు తెలంగాణే సర్వం..
నవంబర్ 29, 2009 – దీక్షా దివస్
జై తెలంగాణ✊
#DeekshaDiwas