@aruna_dk@BJP4India డీకే అరుణ గారికి నా అభినందనలు ,
మీరు ఇంకా ఫుల్ active కావాలని కోరుకుంటున్నాను,
బీజేపీ నాయకులు మహిళలకు మాట్లాడే అవకాశం పార్టీ తరుపున ఎక్కువ కల్పించాలి అని కోరుకుంటున్నా,
అలాగే విజయశాంతి గారు వ్యక్తిగత కక్షలతో కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
ఇంకా ఎక్కువ పరిణితి చెందాలి.