@nvkrishna26 ఇది మరీ ఓవర్ గా ఉందండి 😌
సింహం 🦁 లాంటి ఎన్టీఆర్ గారికి వీళ్ళకి నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది...
ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ఆయన ఎక్కడ??
పిల్లికి ఎలుకకు కూడా భయపడే వీళ్ళు ఎక్కడ??
వీళ్ళను లేపాలి అనుకుంటే లేపుకోండి గానీ...
దయచేసి ఆయనతో వీళ్ళని ఎ���్పుడూ పోల్చకండి 👏
#viralvideo
UPలోని ఓ స్కూల్ టీచర్లు పిల్లల్ని భయపెడుతూ ప్రాంక్ చేశారు.
స్క్రీన్ ఎక్కువగా చూడటంతో తన కంటి నుంచి రక్తం వస్తోందంటూ ఓ టీచర్ ప్రాంక్ చేశారు.
ఆమె బాధను ప్రత్యక్షంగా చూసిన చిన్నారులు భయపడ్డారు. ఆపై పిల్లలకు ఫోన్ ఇవ్వగా తీసుకునేంద���కు పిల్లలు నిరాకరించారు.