రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్ పరిధిలోని దెందులూరు నియోజకవర్గం నుండి ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ లో తిరుపతి వాసుకి బాధ్యత అప్పగించిన గౌ: శ్రీ పవన్ కళ్యాణ్ గారు@janasenaparty@PawanKalyan@VasuTirupati
*దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు* గారు కూచింపూడి వెళ్ళి వారి పడిపోయిన ఇంటి ప్రదేశాన్ని పరిశీలించి,గెద్దల రాంబాబు గారితో స్థానికులతో చర్చించి,దాని పునర్నిర్మాణం కొరకు వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు గారి ఆధ్వర్యంలో
దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం, కూచింపూడి గ్రామం లో చేపట్టిన #FailureofJaganannaColony డిజిటల్ క్యాంపైన్ ప్రోగ్రాం