@DeIntelpatriot The incident is true but nothong to do with religion. There is no such thing as.muslim or non muslim villages at least in India. We all live together. But that monster deserved to be thrashed. Salute to the ladies.
@K_Nageshwar He was a mouthpiece for Chandrababu Naidu. Now that he misspoke one statement...They are showing him his place. And he says from now on i will expose you guys... this clearly shows he was covering up for them all these years. What a shame. Such people are the disease to spciety.
@ibomma_Ravi ఇంపాజిబుల్, బాబు గారి పం��న ఆయనొక్కడు సంతోషంగా ఉన్నాడు. అది వదిలుకొని బయటకు రావాలని, ఇండిపెండెంట్ గా తలెత్తుకుని బ్రతికేలా చేయాలని వైసీపీ కుట్ర చేస్తోంది. మీ కలలు ఫలించవు బ్రదర్. అవర్ లీడర్స్ చంద్రబాబు గారు, వచ్చేసారి లోకేష్ గారు... నో డౌట్.
@mipaltan i think Rohit Sharma and Tilak verma, suryakumar yadav drowned their own home team just because they did not like Hardik Pandya as captain. These people can do the same in Indian team as well. Enough of worshipping Individuals. Kick them out of team India as well.
@JioHotstar please care to tell us where to find points table except when we are watching live match. trying to think which genius designed this interface. I am sure different teams are working different things. And nobody even know other design teams exist or what they're doing.
@2024YCP Aa Comedian cbn gurinchi matladaadu sare thappe... mari aa tdp karyakarta thana thalli peru tho aa standup comedian thallini matlaadaadu daaniki sikha enti?
@priteshkgupta@ranvijaylive Pehle aapke mu pe lagaam dijiye. Where is the SHUT UP! SHUT UP! Now?Even if you have to explain 10mhours ypi shpuld or else you are in the wrong business. If you had clarified their issue 3 months ago then they would not have chosen a day when you will be forced to lisen to them.
నేను నా భార్యతో విడాకులు తీసుకుంటున్న అది న వ్యక్తిగతం
కానీ కోర్ట్ లో తెలుగు యాక్టర్ లాగా ఈ పిల్లలు నాకు పుట్టలేదు అని చెప్పే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు.
మీరు నాకు అండగా ఉంటారు అని ఆశిస్తున్నా..
-TVK VIJAY
Remembering Geetanjali Amma on her death anniversary. 🙏
After facing abusive trolling on social media by supporters of @JaiTDP and @JanaSenaParty, she took the extreme step and lost her life.
The government led by @ysjagan anna had created a ₹20 lakh fixed deposit for the future of her children ❤️
Even last year, though not in power, YSRCP stood by her family and extended financial support of ₹50,000.
#SadistChandrababu #TDPGoons #YSRCP #JaganannaConnects
Remembering Geetanjali Amma on her death anniversary. 🙏
She died by suicide after facing abusive trolling on social media from TDP and Jana Sena Party supporters.
The YS Jagan government had placed ₹20 lakhs as a fixed deposit for her children's future ��️
Last year, despite not being in power, YSRCP also extended support of ₹50,000 to her family.
.@ncbn గారూ.. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగంచేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగరగొట���టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో, ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క అంగన్వాడీలకే కాదు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీ��ికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను.
దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, న��బద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ @ncbn గారు ఈ పవిత్రమైన ��్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుగారికి లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబుగారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి, చర్యలు తీస��కోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుగారికి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైం���ి.
లడ్డూలో వాడ�� నెయ్యి విషయంలోనూ చంద్రబాబుగారికి అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబుగారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీలేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరేవారిపేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పే���ీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుగారికి దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.
ఈ రకంగా చంద్రబాబుగారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొను��ోలు ధర దాదాపుగా రూ.278- రూ.330. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటుకూడా దాదాపుగా అంత��. చంద్రబాబుగారు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇందాపూర్ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, న���ష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.
Details attached - https://t.co/KaVaHTNLEm
పనోడే ఎంగిలి ప్లేట్ లో తిన్నాడు అనుకున్నాం..ఓనర్ గాడు కూడా ఎంగిలి ప్లేట్ లోనే తింటున్నాడుగా..అర్థరాత్రి బిట్లు ఆడిచ్చుకునేవాడి బిట్లే బయటకు వచ్చాయంటే ఇంతకంటే దేవుడి స్క్రిప్ట్ ఏముంటది?? అయినా బెడ్రూం ఉంటది కదా కిచెన్ లోనే అంత కక్కుర్తి ఎందుకురా 🤡🤡
BR నాయుడు లాంటి దుర్మార్గుడిని,నీచుడిని ,నికృష్టుడిని అత్యంత పవిత్రం అయిన ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు ట్రస్ట్ చైర్మన్ ని చేసిన @ncbnది తప్పు.💯
నీలాంటి పాపాత్ముడు అక్కడ ఉండడం అరిష్టం @BollineniRNaidu 💦💦