@PawanKalyan వీడే కదా తిరుపతి లడ్డులో పందికోవు కలిసిందని చెప్పింది.
@PawanKalyan వీడే కదా తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని విజయవాడ మెట్లు కడిగింది.
@PawanKalyan వీడే కదా జగన్ తిరుపతి వస్తే డిక్లరేషన్ అడిగింది.
@PawanKalyan వీడే కదా I Am An Unapologetic Sanatani Hindu అన్నాడు.
మరి వీడు ఏంటి ఇన్ని చెప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెప్పులతో పట్టుకుంటున్నాడు.
రూపాయి సాయం చేసి 100 రూపాయల ప్రచారం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద మంచి పని గురించి నువ్వు ఎక్కడ ప్రచారం చేసుకోలేదు అంటే అక్కడే నీ గొప్పతనం తెలుస్తోంది అన్న 🙏👏👏
@ysjagan 👏👏👏👏
మహా న్యూస్ ఛానల్‌కు ప్రభుత్వం నజరానా
రూ.56.64 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
స్వర్ణ ఆంధ్ర విజన్ -2047, దీపం 2.0, ఉచిత ఇసుక తవ్వకాలపై వీడియోల తయారీ, వాటిని మహా న్యూస్ ద్వారా ప్రసారం చేసేందుకు రూ.56,64 లక్షల ప్రభుత్వ నిధులు కేటాయింపు
పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
నారా, నందమూరి కుటుంబంలో లేని గొడవలా...!??
ఏ గొడవ లేకుండానే బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయా.??
ఏ గొడవ లేకుండానే పవన్ కళ్యాణ్ ఇద్దరికి విడాకులు ఇచ్చారా.??
ఏ గొడవ లేకుండానే తమ్ముడి అన్న చంద్రబాబు మీద పోటీకి సై అన్నాడా.??
ఏ గొడవ లేకుండానే ఆ తమ్ముడిని గోలుసులతో కట్టేసి ఉంచారా.??
ఏ గొడవ లేకుండానే కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేశారా.??
ఏ గొడవ లేకుండానే హరికృష్ణ సొంత పార్టీని పెట్టుకున్నాడా.??
ఏ గొడవ లేకుండానే ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా.??
ఏ గొడవ లేకుండానే చివరి క్షణాల్లో ఎన్టీఆర్ అంత మానసిక క్షోభతో చనిపోయాడా.??
చరిత్ర తవ్వితే అత్యంత కంపు కొట్టే కుటుంబ నేపథ్యలు మీవి..
ఎందుకురా అక్కడికేదో ఒక్క జగన్ కుటుంబంలోనే గొడవ అన్నట్లుగా మీదంతా గొప్ప వసుధైక కుటుంబం లా మాట్లాడతారు..
ఆస్తుల గొడవలో,ఇంకేదో జగన్ కుటుంబ సభ్యులు తేల్చుకుంటారు మధ్యలో మీకెందుకురా,ముందు మీ కుటుంబాలతో సఖ్యతగా మీరు ఏడవండి..
PC: Ysr CongressParty Tirupati
Konda Rajiv Anna Rhyming!😂🔥
చంద్రబాబు ఎప్పుడు ఇస్తున్నాం అంటాడు.
చంద్రబాబు ఎప్పుడు తెస్తున్నాం అంటాడు.
చంద్రబాబు ఎప్పుడు ఇచ్చింది ఉండదు.
చంద్రబాబు ఎప్పుడూ తెచ్చింది ఉండదు.
- కొండ రాజివ్
🚨 #BRNaiduMustResignTTD
కనక సింహాసనమున శునకము కూర్చుండబెట్టిన అది పూర్వపు గుణము మానదు కదా!
టీవీ 5లో 'Midnight Masala' లాంటి నీచమైన ప్రోగ్రామ్‌లు నడిపిన బీఆర్ నాయుడు ( @BollineniRNaidu )కి.. టీటీడీ ఛైర్మన్ బాధ్యలు అప్పగించావు.. కానీ రోజుల వ్యవధిలోనే తన సహజ బుద్ధి చూపించాడు
ఈరోజు అడ్డంగా దొరికిపోయి తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను బజారున పడేశాడు
ఇలాంటి నీచమైన వ్యక్తిని ఆ పవిత్ర పదవిలో కూర్చోబెట్టినందుకు భక్తులకు ఏం సమాధానం చెబుతారు @ncbn, @PawanKalyan ?
#ShameOnBRNaidu
#MustProtectTTD
#SaveTirumalaFromTDP