Pawan Kalyan ఆలోచనతో మొదలైన Smart Kitchen… ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు.
Kadapa మున్సిపల్ హైస్కూల్ ప్రాజెక్ట్‌కు SKOCH అవార్డ్ దక్కింది.
2024లో ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి ₹10 లక్షలు అందించారు.
ఇప్పుడు అదే మోడల్‌ను “దేశానికి బ్లూప్రింట్”గా నీతి ఆయోగ్ ప్రశంసించడం విశేషం.
@APDeputyCMO@PawanKalyan
కడప మున్సిపల్ హైస్కూల్ స్మార్ట్ కిచెన్ కు SKOCH అవార్డ్.
2024 లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు 10 లక్షల సొంత నిధులు విరాళంగా అందించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఇది "దేశానికి బ్లూ ప్రింట్" అని కితాబిచ్చిన నీతి ఆయోగ్.
#PawanKalyanAneNenu
People ask what contribution Pawan Kalyan Ji has made to AP politics.
The answer is: he changed the Hindutva narrative so strongly that even other parties in AP, which never cared about Telugu Hanuman Jayanti before 2025, were forced to acknowledge it.
ముమ్మిడివరం నుండి అయినాపురం వరకు గతంలో రోడ్ల పరిస్థితి వల్ల గంటపైగా పట్టే ప్రయాణం ఇప్పుడు సులువుగా అయిపోతుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దృష్టి సారించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బాగు పడుతున్న రోడ్లను చూసి ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
#PawanKalyanTransformsAP
#PawanKalyanAneNenu
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.
@PawanKalyan
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Wishing Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu a speedy recovery. May you return to public service soon with renewed strength and good health.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
Best wishes to Shri Pawan Kalyan Ji on his birthday. He’s made a mark in hearts and minds of countless people. He is strengthening the NDA in Andhra Pradesh by focusing on good governance. Praying for his long and healthy life.
@PawanKalyan
మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ... మాటల్లో పదును... చేతల్లో చేవ... జన సైన్యానికి ధైర్యం... మాటకి కట్టుబడే తత్వం... రాజకీయాల్లో విలువలకు పట్టం....స్పందించే హృదయం...అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి...మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ.....మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
@PawanKalyan