ఈ......
అదేంటది సమయానికి పదాలు పలికిసావవు .
అంటరానితనం ...
అది ఇన్లీ కాస్ట్ లలో మాత్రమే కాదు.. అభిమాన గుంపుల్లో కూడా ఉంటుంది.
100 లో 99 మంది కలిసుంటారు ,
ఒకడ్ని మాత్రం తెంగేయ్ హూక అనుంటారు .. ,
ఆ ఒకడే అంటరానోడు (కాస్ట్ తో సంబంధం లేదు)
వాడేం చేస్తాడంటే ఒక సోషియల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకోని వాడి లాంటి మరి కొంతమంది లఫూట్ కొడుకులందర్ని పోగేసుకోని బాలయ్యని తిట్టడం , లోకేష్ ని తిట్టడం , బాబు గారిని తిట్టడం లాంటివి చేస్తూ నేను తారక్ అన్న కి సేవియర్ ని అని షో మింగుతుంటాడు !!
కానీ గ్రౌండ్ లో పరిస్థితి ... ఇది 👇
టిడిపి కి నారా నందమూరి ట్రిస్టీలు !!
ఎల్-నినో అంటే ఏంటి?
దాని ప్రభావం ఎలా ఉంటుంది?
యావత్ ప్రపంచంపై ఉంటుందా.. లేక కొన్ని దేశాలకే పరిమితమా?
ఇప్పుడు ఏర్పడింది సూపర్ ఎల్-నినోనా?
ఈ ప్రశ్నలకు సమాధానం.. ఈ వీడియోలో కొంత లభ్యం
కేసీఆర్ ఫ్యామిలీ పుట్ట పగలగొట్టేశారు రేవంత్
శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విసిరిన పవర్ ఫుల్ రాజకీయ బాంబు ఎంత ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం.
నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22A పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన గులాబీ దళానికి.. అదే 22A అస్త్రాన్ని రివర్స్ చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబం ఏళ్ల తరబడి మూసిపెట్టిన భూ దందాల పుట్టను ఒక్క దెబ్బతో బద్దలు కొట్టేశారు. దశాబ్ద కాలం పాటు ధరణి ముసుగులో పేదల భూములతో ఆటలాడుకున్న చరిత్రను అసెంబ్లీ సాక్షిగా కళ్లకు కట్టారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా చదివి వినిపించిన అధికారిక రికార్డుల లెక్కలు రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేశాయి. కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే కల్వకుంట్ల ఫ్యామిలీ డైరెక్ట్ ఖాతాల్లో ఉన్నది అక్షరాలా 440 ఎకరాలు! కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాలు, కేటీఆర్ అండ్ కో పేరిట 123 ఎకరాలు, హరీశ్ రావు ఖాతాలో 30 ఎకరాలు, కవిత పేరిట 35 ఎకరాలు, సంతోష్ రావు పేరిట ఏకంగా 79 ఎకరాల భూములు అధికారిక రికార్డుల్లోనే ఉన్నాయని తేల్చేశారు.
"ఇవి మీ సొంత పేర్లతో ఉన్న భూములు మాత్రమే.. ఇక మీ బినామీల పేర్లతో నక్కి ఉన్న వేల ఎకరాల సంగతేంటి? ఉద్యమకారుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఒకే ఒక్క కుటుంబం ఇన్ని వందల ఎకరాల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందో సమాధానం చెప్పాలి" అని రేవంత్ సూటిగా సవాల్ విసిరారు.
ఇక ఎర్రవల్లి ఫామ్హౌస్ లెక్కలపై రేవంత్ రెడ్డి విసిరిన పంజా కల్వకుంట్ల వర్గానికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. బయటి ప్రపంచానికి వెయ్యి ఎకరాల సామ్రాజ్యంగా చెప్పుకునే ఆ ఫామ్హౌస్ రికార్డుల్లో మాత్రం ఉంది కేవలం 123 ఎకరాలే . "రైతుల కన్నీళ్లు.. దళితుల భూములను మింగేసి కంచెలు వేసుకున్న ఆ మిగిలిన వందలాది ఎకరాల భూమి ఎవరిది? దళిత బిడ్డలు ఆ ప్రాంతంలో నడిస్తే పేడనీళ్లు, పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసిన అహంకారానికి నా దగ్గర విరుగుడు ఉంది.. ఆ ఫామ్హౌస్ ఆక్రమణలపై విచారణ జరిపించి, ఆ భూమినే తెచ్చి నా దళిత బిడ్డలకు పంచకపోతే నా పేరు రేవంత్ రెడ్డే కాదు" అంటూ శాసనసభ వేదికగా చేసిన గర్జన సరికొత్త ప్రకంపనలు రేపింది.
ఇక ఆట మొదలైంది !
#Revanth #KCR
Leader cinema lo all mla, mps meedha it rides cheyiche scene ye gurthochindhi 🔥
Result yedhaina nenu dhora ni nannu yevadu touch cheyaledu ane pogaru pattina godalani pagala koduthunadu mass ra ayya @revanth_anumula 🐅
Palamuru puli bidda 😎💥
నిన్న ఈ స్పీచ్ తర్వాత నుంచి BRS వాళ్ళు వణికిపోతున్నారు.. ఒక్క ఎకరం ఆక్రమణ భూమి ఉన్నా రాజకీయంగా BRS పని అయిపోయినట్టే..
ఏ దళితులను అయితే అవమానించి పసుపు నీళ్లు చల్లారో..ఆ దళితులకు KCR ఫార్మ్ హౌస్ లో అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వం భూమిని యజమానులను చేస్తా..వాళ్ళకి పంచుతా..🔥🤙
బ్రహ్మోత్సవాలు అప్పుడు SP బాలు గారు పాడిన ఈ పాట omnipresent - ఆయన గంభీరమైన గొంతు తో
“బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూప దారునికి బ్రహ్మోత్సవం " అని వినిపిస్తే .. its a bliss 🙏🏽🙏🏽
ఈరోజు నారావారిపల్లిని సందర్శించి, వాటర్మ్యాన్ ఆఫ్ AP, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి జన్మనిచ్చిన మహనీయులు శ్రీ ఖర్జూరపు నాయుడు గారు, శ్రీమతి అమ్మనమ్మ గారి సమాధులను దర్శించుకుని, ఆ సమాధులను తాకిన క్షణంలో నా మనసులో ఒక తీయని అనుభూతి కలిగింది.
“ఎంత గొప్ప బిడ్డను కన్నారమ్మా… మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మీరు ఎంత అదృష్టవంతులో, మీలాంటి మహనీయులను తల్లిదండ్రులుగా పొందినందుకు చంద్రబాబు గారు అంతే అదృష్టవంతులు” అని మనసులో అనిపించింది.
దేశం కోసం, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ఒక మహానాయకుడిని ఈ ప్రపంచానికి అందించిన ఆ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఆ మహనీయుల ఆశీస్సులు, ఏడుకొండలవాడి కృప ఎల్లప్పుడూ చంద్రబాబు గారిపై, వారి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏