గురువుపై విద్యార్థుల ప్రేమ.. పల్లకిలో ఊరేగింపు...!
తమకు లెక్కల పాఠాలు నేర���పిన గురువు పదవీ విరమణ వేడుకను విద్యార్థులు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు.
ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇస్తూ.. పల్లకిలో కూర్చోబెట్టి, తమ భుజాలపై మోస్తూ గ్రామ వీధుల్లో ఊరేగించారు.
"మా కళ్లముందు ఉన్న ప్రత్యక్ష దైవం ఆయనే" అంటూ విద్యార్థులు..
ఈ అభిమానం నెటిజన్లను కదిలిస్తోంది. ఒక టీచర్‌కు లభించే నిజమైన ఆస్తి ఇదేనని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పాండ్యా కోసం సైకిల్‌పై ఒడిశా నుంచి బెంగళూరుకు
టీమిండియా క్రికెటర్ హార్ధిక పాండ్యా కోసం ఓ వ్యక్తి 12 రోజుల పాటు సైకిల్ తొక్కుతూ ఒడిశా నుండి బెంగళూరుకు వచ్చాడు. ఆ అభిమానిని పాండ్యా ఆదరించిన తీరు అద్భుతం. అతనికి రూ.1.5 లక్షలు, తిరుగు ప్రయాణ ఖర్చులు, విరాట్ కోహ్లీ బ్రాండెడ్ షూలను కానుకగా ఇచ్చారు. అభిమానిపై హార్దిక్ చూపిన ఈ గొప్ప ప్రేమను ఇదే నిజమైన జెంటిల్ మెన్ షిప్ అని ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
What a lovely lovely trailer. #RaoBahadur@ActorSatyaDev is without a doubt, an actor par excellence and I’m looking forward to watching what’s in the amazing brain of @mahaisnotanoun
Feeling proud that Mahesh sir is backing this one with his full support. What a pleasant surprise to hear him :) @urstrulyMahesh
My dear Anurag & Sharat @AplusSMovies Can’t wait to see this next collaboration with @GMBents After Major. The passion, the taste and the will.
See you in theaters July 3rd
https://t.co/VDFEDLm1gI
Olympian Dipa Karmakar is the Coach of Indian Junior Women’s Artistic Gymnastics Team at the 19th Junior Asian Championships in China.
All the best legend for new role!!! 🇮🇳🫡
అదృష్టం అంటే ఇదే! మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ గిరిజన కుటుంబానికి మరోసారి వజ్రం రూపంలో అదృష్టం తలుపుతట్టింది.
గతంలో రూ.93 లక్షల విలువైన వజ్రాన్ని కనుగొన్న ఈ కుటుంబం, తాజాగా 11.19 క్యారెట్ల విలువైన మరో వజ్రాన్ని వెలికితీసింది.
నెలల తరబడి చేసిన కష్టానికి ఫలితం దక్కడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
#SumanTv #SumanTvOfficial #PannaDiamonds #MadhyaPradesh #DiamondMining #LuckyTribalFamily #PannaNews
Had a warm and productive meeting with the Hon'ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
I conveyed my sincere thanks to him for Maharashtra's support in facilitating the translocation of two female tigers to Andhra Pradesh. This generous gesture marks an important milestone in our efforts to restore a thriving tiger population in the Eastern Ghats. The introduction of female tigers will help overcome the challenges of inbreeding, enhance genetic diversity, strengthen the long-term viability of the population, and contribute to a healthy, self-sustaining tiger landscape.
This collaborative conservation effort reflects our shared commitment to protecting biodiversity through science-based and sustainable wildlife management. I am confident that the partnership between Andhra Pradesh and Maharashtra will contribute significantly to the long-term conservation of tigers in the Eastern Ghats.
I also express my gratitude to the Hon'ble Union Minister for Environment, Forest and Climate Change, Shri @byadavbjp Ji, for his continued guidance in taking this initiative forward. I look forward to continued collaboration with the Government of Maharashtra and all stakeholders in advancing wildlife conservation.
@PMOIndia@moefcc@AndhraPradeshCM@CMOMaharashtra@ntca_india
అమ్మాయి వాక్కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. స్వాగ్, కాన్ఫిడెన్స్ అదుర్స్!
కొన్ని టాలెంట్లు ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊరిలో కొందరు సాధారణంగా వీడియో చిత్రీకరిస్తుండగా.. ఓ యువతి స్టైలిష్‌గా, పూర్తి కాన్ఫిడెన్స్‌తో నడుస్తూ కెమెరా ఫ్రేమ్‌లోకి వచ్చింది.
ఆమె వాక్‌లో కనిపించిన స్వాగ్, బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. "ఇది దేశీ గర్ల్ చేసిన యూనివర్సల్ వాక్", "నేచురల్ స్టైల్‌కు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్" అంటూ సోషల్ మీడియాలో ��్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అంతేకాదు.. కెమెరా తనపై ఫోకస్ అయిందని గుర్తించిన తర్వాత ఆమె ఇచ్చిన అమాయకమైన చిరునవ్వు ఈ వీడియోకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి లక్షలాది మంది వీక్షకులను ఆకట్టుకుంటోంది.
#Viralwalk #trending #internettrending #stylishwalk #satyagrahitv #viralnews