If you keep My commandments, you will abide in My love, just as I have kept My Father’s commandments and abide in His love (John 15:10). Trust Him with your battles. Be it any situation, if you completely believe in Him, you will see His glory. Do not doubt but only believe!!
#MarkazNizamuddin సదస్సుకు హాజరైన 2550 విదేశీ తబ్లీగీలను కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. వీరెవ్వరూ పదేళ్లపాటు భారత్‌కు రాకుండా బ్యాన్. టూరిస్ట్ వీసాపై వచ్చి రహస్య, మతపరమైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. #TablighiJamaat వలన భారత్ లో కొరొనా విజృంభన జరిగిన విషయం తెలిసిందే.
“Mom! Couldn’t see the light & humanity.” I’m outraged by the unfortunate death of a pregnant elephant in Kerala. My #SandArt at #Puri beach. May such things never happen again.
#InternationalDayofInnocentChildrenVictimsofAggression
ప్రతి సంవత్సరం జూన్ 4 న అంతర్జాతీయ పీడిత బాలలు దినోత్సవం ఐక్యాజ్యసమితి ద్వారా జరుపబడుతుంది. 1982 ఆగస్టు 19 న ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా ఆమోదించారు.మొదట 1982 లెబనాన్ యుద్ధంలో పిల్లలపై జరుగుతున్న హింసను నిర్మూలించడానికి
చనిపోయే ఒక్క నిమిషం ముందు మనం స్ప్రుహలో ఉన్నప్పటికీ కళ్ళు ఉన్నప్పటికీ చూడలేని కళ్ళు , కాళ్లు చేతులు ఉన్నప్పటికీ కదలలేని స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుని తప్పకుండా మీరు కామెంట్ చేయండి
మీరు చేసే విలువైన కామెంట్ మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లే అలా చేస్తుంది మీ మనస్తత్వం
@bbcnewstelugu మూగ జీవాలు అని కూడా చూడరావాళ్ళు. చెత్తవెదవలు. వాళ్ళకి దారుణంగా శిక్షించాలి. దీని పై కేరళ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.
పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్ తినిపించి గర్భంతో ఉన్న ఒక ఏనుగును చంపేశారు. ఈ దారుణం ఎలా జరిగిందో చూడండి! వీడియో: ఏఎన్ఐ. #KeralaElephant#Malappuram#Kerala
Our environment: we live in it, we benefit from it, we are blessed with it. What has been your contribution to your environment? Share a post or a video and tag us! We will share the best on 5th June. People on Instagram, you can reach us there too!