కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు , పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్ల ని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం...
'రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకు అన్ని చోట్లా చ���కట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?' - @PawanKalyan
#APinDarkness
మేధావులు🙏
👉బాబు మోకాళ్ళ లోతు నీటిలో పడవ వేసుకుని మళ్ళీ లైఫ్ జాకెటు వెసుకుని సర్వే
👉300 మీ లోతులో ఉన్న పడవని 5000మీ ఎత్తు నుంచి సర్వే చెసే జగన్న
👉బోటు ఎక్కినపుడు వెసుకోవలిసి జాకెటు బైక్ నడిపెడపుడు పెట్టుకోవలిసిన హెలిమేట్ రోడు మీద నడుసునే వేసుకున్న అపర మేధివి లోకేష్
మా అందరి కోసం బ్రతికేటోడివి...
నీ ఆరోగ్యం మాకోసం అయినా జాగ్రత్త���ా చూసుకోవాలి అన్నా...
ఎందుకంటే..
మా ధైర్యం నువ్వే..
మా ఆశ నువ్వే..
మా నమ్మకం నువ్వే..
ఈయనకే మన పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చారన్నమా��
ఇంతకీ ఎవరీ మేఘా క్రిష్ణా(రెడ్డి) ?
లపాకి.కం తో జగన్ సేవ చేసింది ఈయనే
ఇప్పుడూ టీవీ9 కొన్నదీ ఈయనే
అంటే రివర్స్ టెండరింగ్ == మన ప్లేట్లో మన రెడ్డి ప్రజల బిర్యాని లాక్కొని తినటం అన్నమాట @ysjagan @JanaSenaParty @YSRCParty @VSReddy_MP