నిరంజన్, నీ చిరునవ్వు, పవన్ కళ్యాణ్ గారిపై నీకు ఉన్న అపారమైన ప్రేమ మాకు గుర్తుండిపోతాయి.
చివరి కోరికగా నువ్వు అభిమానించిన నాయకుడిని కలిశావు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండు తమ్ముడా.
@PawanKalyan అభిమానిగా నిన్ను ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడిగానే గుర్తుంచుకుంటాం.
ఓం శాంతి.
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో ముందస్తు సమాచారం లేకుండా, పోలీసుల బందోబ���్తుతో హైడ్రా బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలు జరుగుతుండటం చూస్తే సామాన్యుడికి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి?
ప్రజల తరఫున ప్రభుత్వం, హైడ్రా అధికారులను కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్న..
🔹 ఐలాపూర్ భూములకు ఒక విధానం, నాదర్గుల్ భూములకు మరో విధానమా?
🔹 పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా?
హైడ్రా ఐలాపూర్‌లో 860 ఎకరాలు కాపాడామని, వేల కోట్లు ఆదా చేశామని చెబుతున్నారు కదా? బాగానే ఉంది.
కానీ...
👉 నాదర్గుల్ భూములు ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్నాయి.
👉 అవి సర్కార్ భూములేనని స్వయంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రకటించార��.
👉జిల్లా కోర్ట్, హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయి .
👉 ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే 2005 మార్చిలో 373. 22 ఎకరాల భూములు ప్రభుత్వానికి చెందినవిగా పేర్కొన్నది.
👉 సుమారు 7,000 కోట్ల విలువైన ఈ భూములపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ఐలాపూర్‌లో సర్కార్ భూములుగా చెప్తున్నా సర్వేనంబర్స్ నిషేధిత జాబితాలో లేవు.
కానీ నాదర్గుల్ భూములు మాత్రం 22-A కింద ప్రభుత్వ భూములుగా నమోదై ఉన్నాయి.
👉 అయితే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లేందుకు ఎందుకు వెనుకాడు తున్నారు?
👉 రైతులను బెదిరిస్తూ, ప్రభుత్వ భూములను ఆక్రమించిన ప్రైవేటు సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనేది వాస్తవం.
హైడ్రా చెబుతోంది..
👉 హైకోర్టు స్టే ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టినందుకు ఐలాపూర్‌లో కూల్చివేతలు చేశామని.
👉 తుది తీర్పు వచ్చే వరకు భూములను యథాతథంగా ఉంచాలని చర్యలు తీసుకున్నామని.
అంటే...
👉 కోర్టు తీర్పు ఆధారంగా భూముల భవిష్యత్తు నిర్ణయమవుతుందని వారే చెబుతున్నారు.
అయితే ఇదే లాజిక్ నాదర్గుల్కు ఎందుకు వర్తించదు?
👉 నాదర్గుల్ 373 ఎకరాలు భూములపై హైకోర్టు సింగల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఇప్పటికే ప్రభుత్వానికి అను���ూలంగా ఉత్తర్వులు ఇచ్చింది.
👉 ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
👉 అయితే హైడ్రా నాదర్గుల్ భూములను స్వాధీనం చేసుకుని కబ్జా క���కుండా కాపాడి, సుప్రీంకోర్టు తుది తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు కదా?
ఐలాపుర్ భూములకు సంబంధించి అమలు చేసిన న్యాయం అదే కదా!
ఐలాపూర్ భూములకు ఒక న్యాయం...
నాదర్గుల్ భూములకు మరో న్యాయమా?
రెండు చోట్లా ప్రభుత్వ భూములపై న్యాయ వివాదాలే ఉన్నప్పుడు ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు?
👉 రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్న నిర్మాణాలపై మౌనం పాటించి, ఇప్పుడు ఒక��కసారిగా కూల్చివేతలు ఎందుకు?
👉 నిషేధిత జాబితాలో ఉన్న నాదర్గుల్ భూములను ప్రైవేటు భూములుగా ఎందుకు చూపిస్తున్నారు?
హైడ్రా బుల్డోజర్ రాజకీయాల వెనుక నిజం ఏమిటి?
ఇవి ప్రతి సామాన్యుడి మనసులో తలెత్తుతున్న ప్రశ్నలు.
ప్రభుత్వం, @Comm_HYDRAA అధికారులు సమాధానం చెప్పాలి?
యువ నాయకుడు – ఐలాపూర్ రైతు బిడ్డ మాణిక్ యాదవ్ @team_manik_anna గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
మీ ప్రయాణం కష్టపడి సాధించిన విజయం, నాయకత్వం మరియు ప్రజల పట్ల నిబద్ధతకు నిదర్శనం. మీరు ఇలాగే ముందుకు సాగుతూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.
#HBDManikAnna
Dear @PawanKalyan Sir
This is from #palakonda constituency where @JanaSenaParty Won
The route i specified is from palakonda to jamparkota , the roads are so horrible to travel Sir. Nearly 15-20 village people travel everyday in this route
Please kindly look into this Sir🙌🙌
పూర్తి వీడియో లింక�� (Full video link)
https://t.co/oAgixOPxul
1)నెలవారీ ఖర్చుల పిడిఎఫ్ లింక్ :
తెలుగు - https://t.co/x8A087F7S5,
English - https://t.co/NYqonv3HeS .
2)50-30-20 నియమం పిడిఎఫ్ లింక్ : https://t.co/kvCQ5YRgg9.
3)భవిష్యత్తు భద్రత కోసం ప్రయోజనకరమైన మార్గదర్శకాల పిడిఎఫ్ లింక్ : https://t.co/z6nt4lcnFo.
సంపాదించే ప్రతీ చేతికీ పొదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నెలకు రూ.30 వేలు మొదలు రూ. 2 లక్షలు దాకా సంపాదించే ప్రతీ ఒక్కరూ రూ.6 - 45 వేల వరకు పొదుపు చేయవచ్చు. నేను నా నెలవారీ ఇంటి బడ్జెట్ ప్రణాళికలను ఏ విధంగా నిర్వహించుకుం టున్నానో మీరూ తెలుసుకునేలా ఈ కింద లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా ఇంటి ఆదాయ వ్యయాల ఇతర సమాచారాలను పీడీఎఫ్ రూపంలో పొందవచ్చు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటుంది.
మీ అందరూ ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలా షేర్ చేయగలరని మనవి. ముఖ్యంగా మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరింత మందికి చేరువ ��ేయగలరని ఆశిస్తున్నాను
Salary doesn't make you rich.
I've listed 55+ passive income With ChatGpt ideas to earn while your sleep.🎁
All you need is:
- Smartphone/PC
- High Speed Internet
- 2-3 hours a day
Retweet & Reply "Money" to get it for free
[Must be following] so that I will DM you
[Only for First 5000 People]