@naralokesh సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు 2 నెలలు నుండి జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు... ప్రజా ప్రభుత్వం లో ఒక చిరు ఉద్యో��ి ఇలా ఆకలి తో ఉండడం ఎంతవరకు మంచిది @naralokesh అన్నా...
సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆకలి కేకలు
గత 2 నెలలుగా వేతనాలు అందక సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తీవ్ర ఆర��థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, రుణాల చెల్లింపులు వంటి కనీస అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితి నెలకొంది. @naralokesh